సినిమా : బంగార్రాజు గాయకులు : సిద్ శ్రీరాం సాహిత్యం : బాలాజి సంగీతం : అనూప్ రూబెన్స్ నటీనటులు : అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ,అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి కొత్తగా నాకేమయ్యిందో వింతగా ఏదో మొదలయ్యిందో.. అంతగా నాకర్థం కాలేదే ... ... మెరుపులా నీ చూపేమందో చినుకులా నా పై వాలిందో మనసిలా నీవైపే తిరిగిందే........ ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేశావు మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావు ... నాకోసం మారావా నువ్వు ... లేక నన్నే మార్చేశావా నువ్వు ... నాకోసం మారావా నువ్వు ... లేక నన్నే మార్చేశావా నువ్వు ... ఓ నవ్వులే చల్లావూ... పంచుకో మన్నావూ ... తొలకరి చిరుజల్లై నువ్వు ... ఓ ఓ కళ్లకే దొరికావు రంగులా మెరిశావు నేలపై హరివిల్లా నువ్వు ... నిన్న మొన్నల్లో ఇల్లా లేనే లేనంట నీతోనే ఉంటే ఇంక ఇంకా బాగుంటా ... మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు ... నీకోసం మారాలే నేను.. నీతో నూరేళ్లు ఉండేలా నేను ... నీకోసం మారాలే నేను.....
సినిమా : అద్భుతం గాయకులు : రాహుల్ సిప్లిగంజ్ సాహిత్యం : కృష్ణ కాంత్ సంగీతం : రాధన్ నటీనటులు : తేజ సజ్జ, శివాని రాజశేఖర్ వెన్నెల్లో గోదారి చూస్తూనే ఓసారి గల్లంతే అయ్యిందే నా గుండె జారి వెంటాడి వేటాడి పోతున్న అల్లాడి అయిన నీ జాడేది రా ఒకసారి మళ్ళీ మళ్ళీ చూసా నిన్నే పిల్లో పిల్లో నీ కల్లోరానివా నన్నే వీధి వీధి వెతికా నిన్నే ఏది ఏది ఏదేది నీ ఇల్లు ఏడుందే.. ఈ గుడిలో మొదటే నిను చూశా దేవుడినే సలహా అడిగేశా పాపాలనే పూర్తిగా కడిగేశా పాపా నిన్నే ఇమ్మని మొక్కేశా నామాలు పూసి నీ నామమే నే జపాలు చేశా కదే నా పిచ్చి చూసి ఓసారి అయినా కనిపించి పోరాదటే ఈ దుంప తెంపే కష్టాలు అన్నీ పగోడికి వద్దులే ప్రేమెంత ఉందో చెప్పేస్తా నీకే వయ్యారి వస్తావటే చీకటిలో కవితలు రాసేశా గోడలపై మనసుని గీసేశా నిన్నే కొత్తా దేశం చేసేశా నిన్నెతికే కొలంబస్ అయిపోయా .. నువ్వు పలికే థన నా న తకదిమిలే నన్ను కుదిపే ఎద కదిపే ఇటువైపే పంప...
సినిమా : శ్యామ్ సింగ రాయ్ గాయకులు : అనురాగ్ కులకర్ణి సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి సంగీతం : మిక్కీ జే మేయర్ నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవీ కురిపించవే కరుణాంబురాశి ధీంతాన ధీం ధీం తాన, జతులతో ప్రాణమే నాట్యం చేసే, గతములతో నామషతమ్ముల నథులతో, ఓ ఓ నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ శరణంటినే జనని నాధ వినోదిని భువన పాలినివే, ఏ ఏఏ అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలనీ నాలో ఆవేదనే నువ్వాధరించేలా నివేదనవ్వాలనీ దేహమునే కోవెలగా… నిన్ను కొలువుంచా జీవముతో భావముతో… సేవలు చేశా ప్రతి ఋతువు… ప్రతి కృతువు నీవని ఎంచా… శతతము నీ స్మరణే నే ధీంతాన ధీం ధీం తాన, జతులతో ప్రాణమే నాట్యం చేసే, గతములతో నామషతమ్ముల నథులతో, ఓ ఓ నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ శరణంటినే జనని నాధ వినోదిని భువన పాలినివే, ఏ ఏఏ అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ దింతాన దింతాన తోం దింతాన దింతాన తోం దింతాన దింతాన తోం Movie : Shyam Singha Roy Singers : Anuragh Kilalanin Lyrics : Siriv...
పాడినవారు : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం సంగీతం : కోటి సినిమా : శుభవార్త నటీనటులు : అర్జున్ . సౌందర్య జాబిలమ్మ ఆగవమ్మా ఆలకించగా మదిలో మాట రేగిపోయి మూగ ప్రేమ విన్నయించే ఈ యధా కొత్త అమావాస్యకు బలై మన కథ ఏటెలుతున్నాదో నీకు తెలియదా జాబిలమ్మ ఆగవమ్మా ఆలకించగా మదిలో మాట రేగిపోయి మూగ ప్రేమ విన్నయించే ఈ యధా కొత్త అమావాస్యకు బలై మన కథ ఏటెలుతున్నాదో నీకు తెలియదా నీ మనసుని తన కొలువంటూ చేరిన నా మది అనురాగపు మని దీపముగా ఆ గుడిలో ఉన్నదీ ఏ కలతలు సుడి గాలులకు ఆరని వెలుగే అది నువ్వు వెలివేయాలనుకున్న నీ న...
సినిమా : వధుకట్నం గాయకులు : దినకర్ & రఘు సాహిత్యం : శ్రీరాం తపస్వి సంగీతం : ప్రభు ప్రవీణ్ లంక నటీనటులు : శ్రీ హర్ష, మణి చందన & రాకెట్ రాఘవ అందమైన ఆడపిల్ల ఎండమావి నీరులాగా చిక్కలేని రోజులంతా చిత్రమంటా అందమైన ఆడపిల్ల వానరాని మబ్బులాగా అందరాని వేళలంట చోద్యమంట జీవో వచ్చెనంట వేసే అడ్డుకట్ట అయ్యో పాపమంట ఏమిటంటా వయ్యారి పాపే పూలబుట్ట చుట్టూ ముళ్ళపైట చేసేదేమిటంటా ఓరకంట కొత్త కొత్త ఆశలన్నీ పిల్లిమొగ్గలేసి మాలో రెచ్చగొట్టి చంపుతున్నా వెచ్చనైనా వేళలోనా... అమ్మాయి ఊహే ఆక్సిజన్ లా భలే భలేగా ప్రాణం పొందే ప్రాయం మాది కాదా ఎస్కార్టునే పెట్టారుగా ఇదెంటిలా హఠాత్తుగా పగోడికి రావద్దుగా ఇట్టాన్తి తీపి బెంగ ఊ ..... ఉహుహు .... పిల్ల లేదు పెళ్లి లేదు పాడు జన్మకి ఎంత కష్టమొచ్చెనండీ బ్రహ్మచారికి పిల్ల లేదు పెళ్లి లేదు పాడు జన్మకి ఎంత కష్టమొచ్చెనండీ బ్రహ్మచారికి అబ్బబ్బా ఒక్కరైనా చాలు మాకు వందమందికి వరంగా తాళి కడితే మొక్కుతాము ఆడపిల్...
సినిమా : భీమ్లా నాయక్ గాయకులు : చిత్ర సంగీతం :థమన్ ఎస్ సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి నటీనటులు : పవన్ కళ్యాణ్, నిత్యమీనన్, రానా దగ్గుబాటి ఈసింత నన్నట్ట న న న న కూసింత పంజెయ్యనియ్యవు ఎంతోడివే గాని మ్మ్ మ్మ్ న న ముద్దిస్తే మారాము సెయ్యవు పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది ఇంటి పెనివిటివే బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావ నా బలశాలి మావ నా మెళ్లోని నల్లపూసల్లో మణిపూసవే నా సుడిగాలి మావ ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు కూసింత పంజెయ్యనియ్యవు ...
సినిమా : ఇప్పుడు కాక ఇంకెప్పుడు గాయకులు : ఎస్ పి చరణ్, హరిణి ఇవటూరి సాహిత్యం : సాహిత్య సాగర్ సంగీతం : సాహిత్య సాగర్ నటీనటులు :హసవంత్ వంగ, నమ్రత దారేకర్,కటలిన్ గౌడ నిన్న నీది కాదు నేడు నీతో రాదు అనకూ... చేసుకున్నదంతా మోయమన్నదే బ్రతుకు.... ఉన్న మాటా అంటే ఎందుకంట నీకు ఉలుకూ ... కళ్ళు మూసుకుంటే ఎవరు చూడలేరు అనుకోకు.. కన్నుల్లో తడి రుజువే.. కాలానికి కథ రుజువే.. కడదాకా ఈ బరువే.. మోయాలి నువ్వే.. మౌనములో మది రుజువే.. ప్రాణానికి విధి రుజువే.. కలలాగా నీ నిదురే మార్చిందే నువ్వే .. అడియాసే పడదోసే గాయాలే మానవులే అనుకోని పొరపాటే అని ఏ కళ్ళను కప్పి తప్పించుకోలేవులే... నేరం నువ్వు చేస్తుంటే కళ్ళు కప్పుకోదు కాలం మౌనం దాటేస్తుంటే నోరు కట్టుకోదు లోకం తరిమితే త్వరపడి పరుగు తీసింది నీ వయసు నిలకడే కొరవడి నలుగుతుందా... మనసు ... నువ్వు అల్లాడినా చల్లారదు ఈ చీకటే.. తెల్లారదు నిలువెల్లా వలవేసి నీలో నువ్వు చిక్కావే నిన్నల్లో వది...
Comments