Posts

Showing posts from December, 2021

Ee Samayam Song Lyrics From Aadhaaram Movie In Telugu & English

Image
  సినిమా : ఆధారం  గాయకులు : బృంద, సాయి చరణ్  సాహిత్యం : అంబట్ల రవి  సంగీతం : ఎస్ ఎన్ నజీర్   నటీనటులు : సూర్య భరత్ చంద్ర, రేణుశ్రీ, నితీష్  ఈ సమయం ఎదుటపడి నిలిచెను మనకోసం  ఈ ప్రణయం వెంటపడి నడిచెను మనకోసం  వరముగా దొరికిన దేవత నీవా  దేవత ముందు దాసుడు కాన  కళలకు తెలియని ఊహవు నీవా ఊపిరినైపోనా మనసున ఒదిగిన ఊపిరి నీవా  ఊపిరి లయలకు వేదిక కాన   తనువున తాకిన వెన్నెల నీవా వేడుకనైపోనా ....  ఈ సమయం ఎదుటపడి నిలిచెను మనకోసం  ఈ ప్రణయం వెంటపడి నడిచెను మనకోసం  నీవు నేను అని వేరు కాదు అని  చల్లగ వీచెను ఈ గాలి  వెండి మబ్బులను వెంటబెట్టుకుని  చినుకై అందెను ఆకాశం  గాలుల్లోన జ్ఞాపకమై నిండిపోయే ప్రేమ  ఆ చినుకుల్లోన చిగురులుగా పల్లవించే ప్రేమ  రాగంలోన తాళంలా జాతులు కలిపే ప్రేమ  ఇరు గుండెలలోనా ఉదయించే మౌనభాష ప్రేమ  ప్రేమే లేని లోకంలో ప్రాణం అంటూ ఉందా  ఈ ప్రేమను మించిన ఆనందం ఎక్కడైనా ఉందా  ప్రేమే లేని గమనంలో గమ్యమంటూ ఉందా  ఈ ప్రేమకి చిక్కని అనుబంధం ఎక్కడైనా ఉందా ......

Ayyayyo Ayyayyo Song Lyrics From 1996 Dharmapuri Movie In Telugu & English

Image
  సినిమా : 1996 ధర్మపురి గాయకులు : అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా  సాహిత్యం : శ్రేష్ఠ  సంగీతం : ఓషో వెంకట్   నటీనటులు : గగన్ విహారి, అపర్ణ దేవి అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో  ఈ సిత్రమేందోయ్యో గిర గిర  బొంగరంలా తిరిగిందయ్యో నా బుర్ర  సుర సుర సురుకులాగా తగిలిందయ్యో రాకాసిపిల్లా  మిట్ట మిట్టా కళ్ళే మిణుగురళ్లే మెరుత్తాఅంటే  అగ్గిపూల సెట్టై ఇట్టా అట్టా ఊగుతున్నా  చీటికి మాటికి సీటీలే గుండె సిత్రంగేస్తాంటే  పొగడపూల బాణం విసిరి పక్కున నవ్వేను  నాగమల్లే నాగమల్లే నాగమల్లే  అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో  ఈ సిత్రమేందోయ్యో గిర గిర  బొంగరంలా తిరిగిందయ్యో నా బుర్ర  సుర సుర సురుకులాగా తగిలిందయ్యో రాకాసిపిల్లా  బంగారు మెరుపులా ఘాటైన మిరపలా  మాటలతో మంటే రేపెను పైపైకొచ్చేసి  గులాబి నవ్వుతో ఓ సూది ముల్లులా  నా గుండె గుచ్చి దండే కట్టే ఎట్లయ్యె  సోగకళ్ళ పొల్లగాడా  మరుగు మందే పెట్టేసాల  గుండెనిట్ఠా సూడతాంటే ఎట్టాగట్టా అంటావే  వడి వడీ నీ సూపే  సోకుకు బేడీలేస్తాంటే ...

Unguru Unguru Song Lyrics From Cult Gang Movie In Telugu & English

Image
  సినిమా : కల్ట్ గ్యాంగ్   గాయకులు : స్వరాజ్ కీర్తన్, జాన్ కె జోసెఫ్, కావ్య చందన  సాహిత్యం : భరద్వాజ్ గాలి  సంగీతం : జాన్ కె జోసెఫ్  నటీనటులు : మహేష్ విట్ట,ప్రవీణ  మీసలోడా ఏమయింది  గజ్జల సప్పుడు లాగా ఉంది  తాళం ఎందుకు తడబడుతుంది  తడపడితే పొరపాటేం ఉంది  తలుపులు మూసే పని ఏముంది  కిటుకులు తెలిసే పెమాదముంది  చెమటలో తడిసి ముద్దయిందీ  తడి సొగసుల సిరి సక్కగా ఉంది   హే నిగ నిగలాడే నారింజ బుగ్గని  నిమరాలంటే లడాయిలే  మిస మిసలాడే మిఠాయి ముక్కని  కొరికారంటే బడాయిలే  హే ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు  ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు ..  హే చమకు చమకుల చందమామరో  వంపు సొంపుల సుందరాంగిరో  హే ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు  ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు ..  హే తళుకు బెళుకుల తేనెటీగరో  సురుకు తోటే నన్ను సంపుతుందిరో  హే ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు  ఉంగురు ఉంగురు ఉంగురు ఉంగురు ..  హే ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా  ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా  ఉంగురు ఉంగురు ఉంగు రా ర రా...

Oye Oye Song Lyrics From Deergaishmaanbhava Movie In Telugu & English

Image
  సినిమా : ధీర్ఘాయుష్మాన్ భవ  గాయకులు : హేమచంద్ర, రమ్య బెహ్రా  సాహిత్యం : రాంబాబు గోశాల సంగీతం : వినోద్ యాజమాన్య నటీనటులు : కార్తీక్ రాజు, మిస్తీ చక్రబోర్తి, నోయెల్ సీన్  ఓయ్ ఓయ్ ఓయ్ నువ్వెక్కడ ఉన్నావోయ్ ఓయ్ ఓయ్ ఓయ్ నువు గుర్తొస్తున్నావోయ్ నువు గుర్తొస్తున్నావోయ్ నువు గుర్తొస్తున్నావోయ్ ఓయ్ ఓయ్ ఓయ్ నువ్వెక్కడ ఉన్నావోయ్ ఓయ్ ఓయ్ ఓయ్ నువు గుర్తొస్తున్నావోయ్ నీ వెంటే నేనున్నా నీతోనే వస్తున్నా నిన్నేలే చూస్తున్నా.....  తం టడానం తం టడానం తం టడానం తం నీ జంటే అవుతున్నా నువు ప్రాణం అంటున్నా నాలో దాచేస్తున్నా....  తం టడానం తం టడానం తం టడానం తం ఓయ్ ఓయ్ ఓయ్ నువ్వెక్కడ ఉన్నావోయ్ ఓయ్ ఓయ్ ఓయ్ నువు గుర్తొస్తున్నావోయ్ దూరమెంత ఉన్నా చేరువవుతా మౌనమెంత ఉన్నా మాటనౌతా బాధ ఎంత ఉన్నా హాయినౌతా విరహమెంత ఉన్నా కౌగిలౌతా కవ్వించి నవ్వించి ఊరించే కలనౌతా వరించి భరించి తపించే ప్రేమౌతా నీ వెంటే నేనున్నా నీతోనే వస్తున్నా నిన్నేలే చూస్తున్నా...... .....  తం టడానం తం టడానం తం టడానం తం నీ జంటే అవుతున్నా నువు ప్రాణం అంటున్నా నాలో దాచేస్తున్నా....  తం టడానం తం టడానం తం టడానం తం ఓయ్ ఓయ్...

Veyraa Veyraa Song Lyrics From Guduputani Movie In Telugu & English

Image
  సినిమా : గూడుపుఠాణి  గాయకులు :శ్రీ కావ్య  కోరస్ : వరం, వినాయక్, హర్ష వర్ధన్  సాహిత్యం : వంశీ కమల్  సంగీతం : ప్రతాప్ విద్య  నటీనటులు : సప్తగిరి, నేహా సోలంకి  సల సల మరిగే నెత్తురులోన  కణ కణ మండే నిప్పులవాన  భగ భగ రగిలే ఎగసే జ్వాలే  పిడుగై దుకాడే  జలజల జారే కన్నీరైనా  పడిపడి లేచిన కెరటంలాగా పెళపెళలాడే ఉప్పెనలాగా  ఎదురై నిలిచాడే  సీతను తాకపోతే  లంకనేలే రారాజే అయిన కానీ  గడ్డిపోచే అగ్నిజ్వాలై ఆపెయ్యదా  కురులు పట్టుకుంటే  కౌరవులను క్రూరంగా చంపేసే  యుద్ధంలా దుకాడే  సైన్యంలా మారడే  ధైర్యముతో దూసుకొచ్చాడే ....  వేయిరా వేయిరా అడుగెయ్యిరా నువ్వు  లేరా లేరా శరము అయ్యి నువ్వు  వేల వేల ఖడ్గాల శబ్దం  నింగి తాకు గుండె బలమై  వేయిరా వేయిరా అడుగెయ్యిరా నువ్వు  లేరా లేరా శరము అయ్యి నువ్వు  వేల వేల ఖడ్గాల శబ్దం  నింగి తాకు గుండె బలమై  సల సల మరిగే నెత్తురులోన  కణ కణ మండే నిప్పులవాన  భగ భగ రగిలే ఎగసే జ్వాలే  పిడుగై దుకాడే  జలజల జారే కన్నీరై...