Posts

Showing posts from April, 2021

Bagundalamma Song Lyrics

Image
పాడినవారు : రాము                                                                                                       సంగీతం : కళ్యాణ్       సాహిత్యం : లక్ష్మణ్    మందు లేని గాయమే .. చేసి పోయినవే మంట ఓర్చుకోనిదే … నా కంట నీరు ఆగవే మందు లేని గాయమే .. చేసి పోయినవే మంట ఓర్చుకోనిదే … నా కంట నీరు ఆగవే… తప్పులే … తప్పేలేయ్ … ఈరోజుల్లో ప్రాణంగా ప్రేమించా తప్పంతా నాదేలే … తప్పులే … తప్పులే … నా జన్మంతా నీ చెంత అనుకున్న … తప్పంతా నాదేలేయ్ … అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే … అందరిలాగే నేను నిన్ను కోరుకొనే … బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా … ఈ బాధే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ … బాగుండాలమ్మ … నువ్వు ఎవరితో వున్నా … ఈ బాదే చాలమ్మ … బ్రతికేస్తా ఈ జన్మ … అనుకున్నానే నీ మేడలో మెరి...

Naa Sakkanodo Song Lyrics

Image
పాడినవారు : శిరీష                                                                                                                                                            సంగీతం : తిరుపతి మట్ల      సాహిత్యం : తిరుపతి మట్ల  నమ్మి నానపోసిననురో…నాయి దొరో… నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు డా… బుచ్చి బర్రలైనాయిరో…నాయి దొరో… నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు డా… మేనత్త కొడుకంటే మేకల పొద్దని… మందెంత చెప్పిన నువ్వే కావాలని… నమ్మి నానపోసిననురో…నాయి దొరో… నాసక్కనొడో…నాచేకరిలో…నాచెందురు డా…. బుచ్చి బర్రలైనాయిరో…నాయి దొరో… నాసక్కనొడో…నాచేకరిలో….నాచెందు రుడా… కట్టుకున్న బొమ్మరిల్లు కోట…అమ్మననాలట… నువ...

Neelam Neelam Seeralo Song Lyrics

Image
పాడినవారు : సుమన్ బద్నాకల్, మట్ల సృజన                                                                                                                             సంగీతం : రవి కళ్యాణ్      సాహిత్యం : సుమన్ బద్నాకల్  నీల నీలం సీరాలో నీల నింగిలో వెన్నలవే నా నీల నింగిలో వెన్నెలవే నా నీల మాయ మాటల తుంటరి వాడ మాయలు చేయకురా నా బావ సైగలు ఏయకురా నా బావ ఓయ్యరాల నడక దాన ఒంపు సొంపులు అందం దాన నెమలి కన్నుల సిన్నదాన నెగలలేని అందం జూడ ఒంటిగచ్చే దానిని చూసి ఎనుక ఎనుకా వచ్చుడేలా సిత్తురాల సిన్నవాడ సరసమాడ సమయమెలా కారులు అచ్చనే నీల కారులు అచ్చే కారులు అచ్చానే నా నీల, కారులు అచ్చానే నా నీల కారులోన కుంకుమ పువ్వుల వాసనలు వచ్చేర నా బావ, వాసనలు వచ్చేర నా బావ నెత్తి మీద గంపాను ఎత్తి ...

Chukkala Chunni Song lyrics from SR KalyanaMandapam

Image
పాడినవారు : అనురాగ్ కులకర్ణి                                                                                                                         సంగీతం : చైతన్ భరద్వాజ్     సాహిత్యం : భాస్కర భట్ల  తొ తో రుత్తో త్తోత్తో తొ తో రుత్తో త్తోత్తో తొ తో రుత్తో త్తోత్తో తొ తో తొవ్ తో… హే చుక్కల చున్నీకే… నా గుండెను కట్టావే ఆ నీలాకాశంలో… గిర్రా గిర్రా తిప్పేసావే మువ్వల పట్టీకే… నా ప్రాణం చుట్టావే నువ్వెళ్ళే దారంతా…  అరె..! గళ్ళు గళ్ళు మోగించావే వెచ్చా వెచ్చా ఊపిరితోటి… ఉక్కిరి బిక్కిరి చేశావే ఉండిపో ఉండిపో… ఉండిపో నాతోనే హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా కొత్...

chusale kallara Song Lyrics from SR Kalyanamandapam

Image
పాడినవారు : సిద్ శ్రీరాం                                                                                                                                                            సంగీతం : చైతన్ భరద్వాజ్     సాహిత్యం : కృష్ణ కాంత్   ఈ నేల తడబడే… వరాల వరవడే ప్రియంగా మొదటిసారి… పిలిచే ప్రేయసే అదేదో అలజడే, క్షణంలో కనబడే… గతాలు వదిలి పారిపోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసెనా, ఎదురై ఇపుడే దొరికెనా ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా… చూశాలే కళ్ళారా… వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే… నీ తొలకరి చూపే… నా అలజడినాపే నా ప్రతిదిక నీకే… ఇక...

Neeti Neeti Sukka Song Lyrics From Tuck Jagadish

Image
పాడినవారు : మోహనా భోగరాజు                                                                                                                                   సంగీతం : థమన్ ఎస్    సాహిత్యం : కళ్యాణ చక్రవర్తి       నీటి నీటి సుక్కా నీలాల సుక్కా నిలబాడి కురవాలి నీరెండయేలా వరినారు గుత్తంగా… గొంతెత్తి కూసే పూటుగా పండితే… పుటమేసి సేను పెదకాపు ఇచ్చేను… సరిపుట్ల ఒడ్లు కొరకొంచి సూసేటి… కొత్త అలివేలు మాగాడి దున్నేటి… మొనగాడు ఎవరే గరిగోళ్ళ పిలగాడే… ఘనమైన వాడే కిట్టయ్య కనికట్టు… ఓ గొల్లభామా ఎగదన్ని నిలుసున్నా… నిలువెత్తు కంకి నడుము వంచి వేసేటి నారు వల్లంకి  

Kolo Kollanna Kolo Song Lyrics From Tuck Jagadish

Image
పాడినవారు : అర్మాన్ మాలిక్ & హరిణి ఇవటూరి                                                                                                               సంగీతం : థమన్ ఎస్    సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి   కోలో కోలన్న కోలో… కొమ్మలు కిలకిల నవ్వాలి కోవెల్లో వెలిగే జ్యోతులు… కళ్ళల్లో కొలువుండాలి ఆరారు ఋతువుల్లోని… అక్కర్లేనిది ఏముంది చూడాలేగాని మన్నే రంగుల పూదోటవుతుంది తోడై నీవెంట కడదాకా నేనుంటా రాళ్ళైనా, ముళ్ళైనా మన అడుగులు పడితే పూలై పొంగాలా నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే నిను వెంటాడే దిగులే వెళిపోతుందా..? యమ ధైర్యంగా ఎదురెళ్ళి నిలుచుంటే నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా కోలో కోలన్న కోలో… కొమ్మలు కిలకిల నవ్వాలి కోవెల్లో వెలిగే జ్యోతులు… కళ్ళల్లో కొలువుండాలి చినచిన్న ఆనందాలు… చిన్నబోని అనుబ...

Inkosari Inkosari Song lyrics From Tuck Jagadish Movie

Image
పాడినవారు : శ్రేయా ఘోషల్ & కాల భైరవ                                                                                                                                    సంగీతం : థమన్ ఎస్    సాహిత్యం : చైతన్య ప్రసాద్     ఇంకోసారి ఇంకోసారి… నీ పిలుపే నా ఎదలో చేరే మళ్ళోసారి మళ్ళోసారి… పిలవాలంది నువు ప్రతిసారి మనసుకే మొదలిదే… మొదటి మాటల్లో వయసుకే వరదిదే… వలపు వానల్లో కుదురుగా నిలవదే… చిలిపి ఊహల్లో తగదనీ తెలిసినా… చివరి హద్దుల్లో నా రాదారిలో… గోదారిలా వచ్చావేమో నీరెండల్లో నా గుండెల్లో… పున్నాగలా పూచావేమో ఎగరేసెయ్ ఊహల్నే… చెరిపేసెయ్ హద్దుల్నే దాటేద్దాం దిక్కుల్నే… చూసేద్దాం చుక్కల్నే ఎగరేసెయ్ ఊహల్నే (ఎగరేసెయ్ ఊహల్నే) చెరిపేసెయ్ హద్దుల్నే (చె...

Kola Kalle ilaa Song Lyrics From Varudu Kavelanu

Image
పాడినవారు : సిద్ శ్రీరాం                                                                                                                                 సంగీతం : విశాల చంద్రశేఖర్   సాహిత్యం : రాంబాబు గోశాల   చూపులే నా గుండె అంచుల్లో కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే కొంచమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా ఊపిరే దూరమున్నా చేరువవుతూ… నాలోని ఈ తొందరే కోల కళ్ళే ఇలా… గుండె గిల్లే ఎలా నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా కొంటె నవ్వే ఇలా… చంపుతుంటే ఎలా కొత్తరంగుల్లో ప్రాణమే తడిసేంతలా మళ్ళి మళ్ళి రావే… పూల జల్లు తేవే ఆఆ ఆ ఆఆ … ఏఏ ఏఏ ఏ నువ్వెల్లే దారులలో… చిరుగాలికి పరిమళమే అది నన్నే కమ్మేస్తూ ఉందే నా కంటి రెప్పలల...

Ye Zindagi Ivala Song Lyrics From Most Eligible Bachelor

Image
  పాడినవారు : హనీయ నఫీసా & గోపి సుందర్  సంగీతం : గోపి సుందర్  సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి  ఆకాశమంతా ఆనందమై… తెల్లారుతోందే నాకోసమై ఆలోచనంతా ఆరాటమై… అన్వేషిస్తోందే ఈ రోజుకై యే జిందగీ ఇవ్వాలా… కొంగొత్తగా నవ్వేలా ఈ మాయాజాలమంతా తనదేగా పాదాలు పరుగయ్యేలా… ప్రాణాలు వెలుగయ్యేలా ఓ తోడు దొరికే నేడు తనలాగా ఆకాశమంతా ఆనందమై… తెల్లారుతోందే నాకోసమై నా పెదవంచుకు తన పేరు తోరణం నా చిరునవ్వుకు తనేగా కారణం దాయి దాయి దాయి… దాయి దాయి దాయి తనుంటే చాలు చాలు హాయి హాయి హాయి… హాయి హాయి హాయి పరిమళాలు పంచవా క్షణాలు మొదలయ్యా నీవలన… నీతోనే పూర్తవనా ఆకాశమంతా ఆనందమై… తెల్లారుతోందే నాకోసమై ఆలోచనంతా ఆరాటమై… అన్వేషిస్తోందే ఈ రోజుకై యే జిందగీ ఇవ్వాలా… కొంగొత్తగా నవ్వేలా ఈ మాయాజాలమంతా తనదేగా పాదాలు పరుగయ్యేలా… ప్రాణాలు వెలుగయ్యేలా ఓ తోడు దొరికే నేడు తనలాగా ఆకాశమంతా ఆనందమై… తెల్లారుతోందే నాకోసమై ఆ గడి గీతకు అటువైపు నువ్వలా ఆ గడి తీయక ఈవైపు నేనిలా

Are Guchhe Gulabhilaga Song Lyrics From Most Eligible Bachelor

Image
  పాడినవారు : అర్మాన్ మాలిక్  సంగీతం : గోపి సుందర్  సాహిత్యం : అనంత శ్రీరాం & శ్రీ మణి అరె గుచ్చే గులాబి లాగా… నా గుండెలోతునే తాకినదే వెలుగిచ్చే మతాబులాగా… నా రెండు కళ్ళలో నిండినదే, హే… యే ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే ఎదురై వచ్చి ఆపేసి నువ్వే… ఎదరేముందో దాచేసినావే రెప్పల దుప్పటి లోపల… గుప్పెడు ఊహలు నింపావే కుదురే కదిపేస్తావులే… నిదురే నిలిపేస్తావులే కదిలే వీలే లేని… వలలు వేస్తావులే ఎపుడూ వెళ్ళే దారినే… అపుడే మార్చేస్తావులే నా తీరం మరిచి… నేను నడిచానులే అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే ఊపిరి పని ఊపిరి చేసే… ఊహలు పని ఊహలు చేసే నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే నేనేం మాటాడాలన్నా… నన్నడిగి కదిలే పెదవే నా అనుమతి లేకుండానే… నీ పలుకే పలికిందే ఏమిటే ఈ వైఖరి… ఊరికే ఉంచవుగా మరి అయ్యా నేనే… ఓ మ...