Madhi Vihangamayye Song Lyrics From Popcorn Movie In Telugu & English
సినిమా : పాప్కార్న్ గాయకులు : బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా సాహిత్యం : శ్రీజో సంగీతం : శ్రవణ్ భరద్వాజ్ నటీనటులు : సాయి రోనక్, అవికా గోర్ లెట్ మీ ఫ్లై అవే రంగుల రెక్కలై సున్ క్యా దున్ కహే గాలే గీతమై కలలే కొత్తగా విరిసే వెన్నెలై మనసే హాయిగా కరిగే పల్లవై నాకోసం... ఆకాశం... వర్ణాలై... ఎదురైతే... నవరాగంలో.. ముంచేసి... మితిమీరేలా... మది విహంగమయ్యే మది విహంగమయ్యే ఏ.... మది విహంగమయ్యే మది విహంగమయ్యే మది విహంగమయ్యే మది విహంగమయ్యే ఒక సీతాకోకచిలుక… రెక్కల్లో రంగులొలక పుప్పొడిని వనమంతా మోసి మకరందమై కానుందేమో ఒక రాగంలోని మెలిక విని ఎదలో హాయి మొలక వెన్ ద స్ట్రింగ్స్ గో… స మ గ మ నడకైనా నాట్యమనమా ఒక చోట ఉండవే… ఒడి చేరి వీడవే... మై హార్ట్ ఈజ్ లైక్ యూ ఆర్… కొంచం క్రేజీ... కావ్యంలో అక్షరం… గుండెల్లో సుస్వరం.. ఈ రెంటి కలయికే… ఫీల్స్ అమేజింగ్... నింగిని నిరంతరం తాకాలనుకొంటే మనం తెర తీసే ప్రతి గుణం స్వతంత్రమే పుట్టిన ప్రతి స్వరం… పల్లవిగా మారే క్షణం మరుజన్మై తరించడం నిజమంటూ... మది విహంగమ...