Posts

Showing posts from February, 2025

Kala Anuko Song Lyrics From Aazad Movie In Telugu & English

Image
  చిత్రం : ఆజాద్ గాయకులు : హరిహరణ్, మహాలక్ష్మి  సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి  సంగీతం : మణిశర్మ  నటీనటులు : నాగార్జున, సౌందర్య, శిల్పా శెట్టి కల అనుకో కలదనుకో నాలో ప్రేమా... అవుననుకో కాదనుకో నీవే ప్రేమా.... పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా కల అనుకో కలదనుకో నాలో ప్రేమా... అవుననుకో కాదనుకో నీవే ప్రేమా.... పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా..... కల అనుకో కలదనుకో నాలో ప్రేమా... అవుననుకో కాదనుకో నీవే ప్రేమా.... ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో... ఓహో.... నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో... గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు ఏ తోటవైనా నీ పూజకేలే కల అనుకో కలదనుకో నాలో ప్రేమా.... అవుననుకో కాదనుకో నీవే ప్రేమా..... హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి దాచుకున్న చనువే హాయిలే ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే ఓ.. వీణల్లో తీగలా.....తీగల్లో మూగలా మీటే కవ్వింతలో పాటే కల్యాణిగా నా పాట వింటే నీ పైట...

Nee Kathalo Song Lyrics From Tenant Movie In Telugu & English

Image
  చిత్రం : టేనంట్ గాయకులు : సురేంద్రనాథ్ ఎన్ జే, జయశ్రీ పళ్లెం సాహిత్యం : సాహిత్య సాగర్ సంగీతం : సాహిత్య సాగర్ నటీనటులు : సత్యం రాజేష్, మేఘా చౌదరి అచ్చట ఇచ్చట ముద్దొచ్చే ముచ్చట అచ్చట ఇచ్చట ముద్దొచ్చే ముచ్చట అందంగా అల్లుకుంటే ఆనందం మనసైన ఈ పూట కలిచేలా ప్రతిచోట ముడివేసే కళ్యాణమే సంతోషం ప్రతి ఋతువు వాసంతం ప్రతి గురుతు నీ సొంతం ఏడడుగుల అనుబంధం పెనవేస్తే ప్రేమే పదిలం....... నా కథలో నువ్వున్నావా.... నీ కథనే నేనయ్యానా... నా జతగా రానున్నావా.... నీ జతనై రమ్మంటావా.... ఏమయ్యిందో.... నాలోనా ఈ వేళా... నీలా ఇలా మారానిలా ఏమవుతున్నా నాలోన ఇకపైన దాచుకుంటా మారాణిలా... ఇన్నాళ్ల స్నేహం ... ఇకపై అనుబంధం ఈ జంట బాగుందట ఏదైమైనా... నీ గుండెల్లో ఉంటాను... పదిలంగానే ఎన్నేళ్ళైనా.... నీ ఊపిరినై... జీవిస్తుంటాలే విడివిడిగా ఇన్నాళ్లు విడవను ఇక నీ వేలు అడుగుల్లో అడుగులు వేస్తూ మదిగదిలో నూరేళ్లు చెరగదు నీ చేవ్రాలు మరల మరల నీతో జన్మే మొదలు ... నా కథలో నువ్వున్నావా.... నీ కథనే నేనయ్యానా... ఏ దైవాన్నో... నే కొలుచుంటా నీ దాన్ని అయ్యేందుకే నీ రూపాన్నే... నే కలగంటా నాలో నిను మోసేందుకే కరగాలి నీ కంట్లో కడదాకా కౌగిట్లో కల...

Needhe Needhe Song Lyrics From Hi Nanna Movie In Telugu & English

Image
  చిత్రం : హాయి నాన్న గాయకులు : అవని మల్హార్ సాహిత్యం : అనంత శ్రీరాం సంగీతం : హేషం అబ్దుల్ వహాబ్ నటీనటులు : నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఓ....ఓ...అనుకో లోపలా... అయిపోతాదంతే చూడలా... వెనకే నీ కలా... రావాల్సిందే నీడలా.... ఊ... కొట్టే ఉరుములకే చేపట్టే చినుకులకే మారిందొక్క వర్ణాలుగా వందేళ్ళలా.....సాగిపోవాలా హే...హే....నీదే నీదే నీదే నింగీ నేల నీదే నిన్నే నువ్వు నమ్మావంటే అందం తేలేదే నీదే నీదే నీదే నీలో ప్రాణం నీదే నీకీ ధైర్యం ఉన్నన్నాళ్ళు నీ నవ్వై తోడుంటాదే నాలో నీవే దారిగా మార్చేసుకో...ఓ ఓ...కైనం నీ గమ్యం అని రాసేసుకో నీ జంటే ఖండాలన్నీ ఆకట్టే లోకాలనీ నక్షత్రాలై వేస్తానుగా నీ పాటకే చిందులేవలే హే...హే...నీదే నీదే నీదే నింగీ నేల నీదే నిన్నే నువ్వు నమ్మావంటే అందం తేలేదే నీదే నీదే నీదే నీలో ప్రాణం నీదే నీకీ ధైర్యం ఉన్నన్నాళ్ళు నీ నవ్వై తోడుంటాదే ఊపిరే తీగై ఊగే గుండెలో మోగే రాగమే వినవే....ఆ...ఆ.... Movie : Hi Nanna Singers : Avani Malhar Lyrics : Anantha Sriram Music : Hesham Abdul Wahab Star Cast : Nani, Mrunal Thakur, Baby Kiara OO...O... Anuko Lopalaa.... Ayipothundhante Choodalaa......