Posts

Showing posts from May, 2022

Entha Chithram Song Lyrics From Ante Sundaraniki Movie In Telugu & English

Image
  సినిమా : అంటే సుందరానికి  గాయకులు : అనురాగ్ కులకర్ణి, కీర్తన వైద్యనాథన్   సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి  సంగీతం : వివేక్ సాగర్  నటీనటులు : నాని, నజ్రియా ఫహద్  మ్.... ఎంత చిత్రం మ్.... ఎంత చిత్రం  ఎన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా....  మ్.... ఎంత మాత్రం ఊహలో లేని  ఉత్సవాలలో మునిగి తేలా....  మ్.... ఎంత చిత్రం  ఎన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా....  మ్.... ఎంత మాత్రం ఊహలో లేని  ఉత్సవాలలో మునిగి తేలా.... ఒళ్ళలా విరుచుకుంటూ  రోజూ తెల్లారుతుంది ఎంచేతో...  అసలేం జరుగుతుందో  ఏమో ఏమిటో.....  ఏమని... నన్నడిగా ఏమయిందని....  ఆమనీ... నా మనసంతా పూలు చల్లే రమ్మని  ఎక్కడో చిన్ని ఆశా.... ఎక్కడో చిన్ని ఆశా....  కులాసా.... ఊయలేశా...  హే.... నిన్నలో నన్ను తీశా....  కొత్తగా రంగులేశా.....  డర డర డవ్ డవ్ డర డర డవ్ డవ్  డర డర డవ్ డవ్ డర డర డవ్ డవ్  డర డర డవ్ డవ్ డర డర డవ్ డవ్  ఓ..... ఓ.... ఓ.... ఓ.... ఓ..... ఓ.... ఓ.... ఓ....  ఆ.... ఆ.... ఆ ...... ఆ.... ఆ.... ఆ.... ఆ ...... ఆ......

Oh Sita Hey Rama Song Lyrics From Sita Ramam Movie In Telugu & English

Image
  సినిమా : సీతా రామం  గాయకులు : ఎస్ పి చరణ్, రమ్య బెహరా  సాహిత్యం : అనంత శ్రీరాం  సంగీతం : విశాల్ చంద్రశేఖర్  నటీనటులు : దుల్క్యూర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్  ఓ సీతా.... వదలనికా తోడవుతా  రోజంతా.... వెలుగులిడు నీడవుతా  దారై నడిపెనే చేతి గీతా  చేయి విడువక సాగుతా  తీరం తెలిపెనే నుదిటి రాత  నుదుట తిలకమై వాలుతా  కనులలో మెరుపులా తారాడే  కలని నేనవుతా  హయ్ రామా.... ఒకరికి ఒకరవుతామా  కాలంతో..... కలిసి అడుగేస్తామా  రేపెం జరుగునో రాయగలమా  రాసే కలములా మారుమా  జంటై జన్మనే గీయగలమా  గీసే కుంచెనే చూపుమా  మెరుపులో ఉరుములా దాగుండే  నిజం చూడమ్మా  ఓ సీతా.... వదలనికా తోడవుతా  హయ్ రామా.... ఒకరికి ఒకరవుతామా  హో...హో....హో....హో....  హో...హో....హో....హో....  నేరుగా పైకి తెలుపని  పలుకులన్నీ నీ చూపులై  నేలపై వాలుతున్నవి  అడుగు అడుగునా పువ్వులై  ఓ వైపేమో ఆపలేని మైకం  లాగుతుంది మరో వైపు లోకం  ఏమి తోచని సమయమో  ఏది తేల్చని హృదయమో  ఏమో బిడియమో అని అభమో...

Emundi Ra Song Lyrics From Krishna Vrinda Vihari Movie In Telugu & English

Image
  సినిమా : కృష్ణ వ్రింద విహారి  గాయకులు : హరి చరణ్  సాహిత్యం : శ్రీ హర్ష ఏమణి  సంగీతం : మహతి స్వర సాగర్  నటీనటులు : నాగ శౌర్య & షిర్లీ సెటియా  ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు  అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా....  ఏముందిరా పూవల్లే తారా చేత చిక్కిందిరా కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా తనందాన్ని కళ్ళకద్దరా.....  చెదురుగా ఉన్న నా చేతి రేఖలే  కలిపితే ఆమె రూపు రేఖలా...  కురులలో చిక్కుకున్నాయి చూపులే పైటలే దారి చెప్పవే హలా....  ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు  అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా....  ఏముందిరా పూవల్లే తారా చేత చిక్కిందిరా కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా తనందాన్ని కళ్ళకద్దరా.....  మ్..... అతిలోకాన్నే వదిలేసినా దేవతవి నువ్వేమో అనుకున్న నిను పూజించి పిలిచారంటే యుద్ధమైన ప్రకటించేయనా ఏ కవులు పాడని ఏ కథలు రాయని అందాన్నే చూస్తున్నా..  ఈ భువికి చెందని ఓ మెరుపు నువ్వని ఆరాధిస్తున్నా...  జిలుగులే చల్లే ఆ పాలపుంతని పెదవిపై పోసి నవ్వకే అలా కలలలో మోయలేనంత హాయిని కనులలో...

Ma Ma Mahesha Song Lyrics From Sarkaru Vaari Paata Movie In Telugu & English

Image
  సినిమా : సర్కారు వారి పాట  గాయకులు : శ్రీ కృష్ణ & జోనిత గాంధి  సాహిత్యం : అనంత శ్రీరాం  సంగీతం :తమన్ ఎస్  నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్  ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం  ఏయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం  అరె బంతిపూల మూర తెస్తా బుధవారం  అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం  ఏ బాబు సుక్క మల్లి మూర శుక్రవారమే  ఓ బాబు తేరా సంపెంగి మూర శనివారమే  ఏ ఆదివారం ఒళ్ళో కొచ్చి  ఆరు మూరల్ జల్లో పెట్టి ఆడేసుకోమంది అందమే....  ఏయ్ మ మమ్ మ మమ్ మ మమ్ మ మమ్ మ మమ్ మహేషా నే ము ముమ్ ము ముమ్ ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా మ మమ్ మ మమ్ మ మమ్ మ మమ్ మ మమ్ మహేషా నే ము ముమ్ ము ముమ్ ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం సోమవారం  ఏయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం మంగళారం  అరె బంతిపూల మూర తెస్తా బుధవారం బుధవారం  అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం  పోరా బరంపురం బజారుకే  తేరా గులాబీ మూర  పోరా సిరిపురం శివారుకే  తేరా చెంగల్వ మూర  ఏయ్ మ మమ్ మ మమ్ మ మమ్ మ మమ్ మ మమ్ మహేషా నే ము ముమ్ ము ముమ్ ముస్తా...

Sottala Buggallo Song Lyrics From Ramarao On Duty Movie In Telugu & English

Image
  సినిమా : రామారావు ఆన్ డ్యూటీ  గాయకులు : హరిప్రియ & నకుల్ అభ్యంకార్  సాహిత్యం : కళ్యాణ్ చక్రవర్తి  సంగీతం : సామ్ సి ఎస్  నటీనటులు : రవి తేజ, దివ్యంషా కౌశిక్, రజిష విజయన్  హా... హా.... హా... హా....హా... హా .... హా... హా.... హా... హా....హా... హా .... నేనేనా... నేనేనా...  నిన్న మొన్న ఉన్నది మరి నేనేనా...  నిన్నేనా.... నిన్నేనా...  ఇన్నాళ్ళుగా చూస్తున్నది నిన్నేనా....  నేనేనా... నేనేనా...  నిన్న మొన్న ఉన్నది మరి నేనేనా...  నిన్నేనా.... నిన్నేనా...  ఇన్నాళ్ళుగా చూస్తున్నది నిన్నేనా....  మీసాల ఆసామివేరా  మీదిపై నవ్వుల నగారా  పొంగనే బంగారంరా  కొంగున ముడివేరా  మాయగా ఉన్నాదిలేరా  మాయనే నీ ప్రేమ పహారా  నీతోటి ఏకాంతాలే  చాలని నిడివేరా...  సొట్టల బుగ్గల్లో రాసుకుపోయావే  నన్నే నీ పేర...  రాసుంటా రాసుంటా  నిన్ను నన్ను చేరా ....  ఈ సరదా ఈ సరదా  ఎపుడో మన పేరా....  ఉన్నది నే చెపుతారా  నిన్నిదిగా వలచారా  నను నీలో మనసారా కలిపేశారా...  చిగురించా నలు...