Entha Chithram Song Lyrics From Ante Sundaraniki Movie In Telugu & English
సినిమా : అంటే సుందరానికి
గాయకులు : అనురాగ్ కులకర్ణి, కీర్తన వైద్యనాథన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : వివేక్ సాగర్
నటీనటులు : నాని, నజ్రియా ఫహద్
మ్.... ఎంత చిత్రం మ్.... ఎంత చిత్రం
ఎన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా....
మ్.... ఎంత మాత్రం ఊహలో లేని
ఉత్సవాలలో మునిగి తేలా....
మ్.... ఎంత చిత్రం
ఎన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా....
మ్.... ఎంత మాత్రం ఊహలో లేని
ఉత్సవాలలో మునిగి తేలా....
ఒళ్ళలా విరుచుకుంటూ
రోజూ తెల్లారుతుంది ఎంచేతో...
అసలేం జరుగుతుందో
ఏమో ఏమిటో.....
ఏమని... నన్నడిగా ఏమయిందని....
ఆమనీ... నా మనసంతా పూలు చల్లే రమ్మని
ఎక్కడో చిన్ని ఆశా.... ఎక్కడో చిన్ని ఆశా....
కులాసా.... ఊయలేశా...
హే.... నిన్నలో నన్ను తీశా....
కొత్తగా రంగులేశా.....
డర డర డవ్ డవ్ డర డర డవ్ డవ్
డర డర డవ్ డవ్ డర డర డవ్ డవ్
డర డర డవ్ డవ్ డర డర డవ్ డవ్
ఓ..... ఓ.... ఓ.... ఓ.... ఓ..... ఓ.... ఓ.... ఓ....
ఆ.... ఆ.... ఆ ...... ఆ.... ఆ.... ఆ.... ఆ ...... ఆ....
అద్దాలకే కన్ను కుట్టేలా
అందాల ఆనంద మవుతున్నా
ఏమయిందేమిటే హలా
ఆ వెన్నెలే వెన్నుతట్టేలా
లోకానికే కాంతినిస్తున్నా
ఇంతలో ఇన్ని వింతలా
ఫలానా పేరు లేనిదే...
ఉల్లాసమే నా జతైనదే...
ఈ గాలిలో జోలాలిలో
గతాల డైరీ కదులుతోంది
ఎన్నాళ్ళకెన్నాళ్ళకో మళ్ళీ
మరింత నాకు నేను దొరికానే
కాలమే మాయ చేసెనే
కాలమే మాయ చేసెనే
ఈ కొన్నాళ్ళల్లో నిన్నలోకెళ్ళి
ఆనతి నన్ను నేను కలిశానే
ఓరి మా చిన్ని నాయనే
సుఖిసుఖాన జీవితం
ఊరంతా కేరింతలాడెనే
ఈ కొంచమే ఇంకొంచమై
ఎటెల్లి ఆగుతుందో ఏమో...
డర డర డవ్ డవ్ డర డర డవ్ డవ్
డర డర డవ్ డవ్ డర డర డవ్ డవ్
డర డర డవ్ డవ్ డర డర డవ్ డవ్
ఏమని... నన్నడిగా ఏమయిందని.... ఓ....
ఏమని... నన్నడిగా ఏమయిందని.... ఓ....
ఆమనీ... నా మనసంతా పూలు చల్లే రమ్మని
Movie : Ante Sundaraniki
Singers :Anurag Kulkarni, Keerthana Vaidyanathan
Lyrics : Ramajogayya Sastri
Music : Vivek Sagar
Star Cast : Nani, Nazriya Fahad
M......Entha Chitram M......Entha Chitram
Ennesi Gnapakalo Oopiraadedelaa......
M......Entha Matram Oohalo Leni
Utsavaalalo Munigi Thelaa....
M......Entha Chitram
Ennesi Gnapakalo Oopiraadedelaa......
M......Entha Matram Oohalo Leni
Utsavaalalo Munigi Thelaa....
Ollalaa Viruchukuntu
Roju Tellaruthundi Enchetho....
Asalem Jaruguthundho
Emo Emito....
Emani......Nannadigaa Emayindhani.....
Amani.......Naa Manasanthaa Poolu Challe Rammani
Ekkado Chinni Aasha....Ekkado Chinni Aasha....
Kulaasaa....Ooyalesaa....
Hey....Ninnalo Nannu Teesaa....
Kottagaa Rangulesaa.....
Dara Dara Dav Dav Dara Dara Dav Dav
Dara Dara Dav Dav Dara Dara Dav Dav
Dara Dara Dav Dav Dara Dara Dav Dav
O......O.....O....O.....O......O.....O....O.....
Aa.....Aa.....Aa....Aa....Aa.....Aa.....Aa....Aa....
Addalake Kannu Kuttelaa
Andaala Anandamavutunnaa
Emayindemite Halaa
Aa Vennele Vennu Tattelaa
Lokanike Kantinistunnaa
Intalo Inni Vintalaa
Phalanaa Peru Lenide....
Ullasame Naa Jatainade....
Ee Gaalilo Jolaalilo
Gatala Dairy Kadulutundi
Ennallakennallako Malli
Marinta Naaku Nenu Dorikaane
Kaalame Maaya Chesene
Kaalame Maaya Chesene
Ee Konnallalo Ninnalokelli
Aanati Nannu Nenu Kalisane
Ori Maa Chinni Naayane
Sukhisukhana Jeevitham
Ooranthaa Kerintlaadene
Ee Konchame Inkonchamai
Etelli Aagutundho Emo......
Dara Dara Dav Dav Dara Dara Dav Dav
Dara Dara Dav Dav Dara Dara Dav Dav
Dara Dara Dav Dav Dara Dara Dav Dav
Emani.....Nannadigaa Emayindhani......O....
Emani.....Nannadigaa Emayindhani....O.....
Amani.....Naa Manasanthaa Poolu Challe Rammani
Comments