Naa Kosam Song Lyrics from Bangarraju Movie In Telugu & English
సినిమా : బంగార్రాజు
గాయకులు : సిద్ శ్రీరాం
సాహిత్యం : బాలాజి
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ,అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి
కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఏదో మొదలయ్యిందో..
అంతగా నాకర్థం కాలేదే ... ...
మెరుపులా నీ చూపేమందో
చినుకులా నా పై వాలిందో
మనసిలా నీవైపే తిరిగిందే........
ఇంకో ఆశ రెండో ధ్యాస
లేకుండా చేశావు
మాటల్లేని మంత్రం వేసి
మాయలోకి తోసావు ...
నాకోసం మారావా నువ్వు ...
లేక నన్నే మార్చేశావా నువ్వు ...
నాకోసం మారావా నువ్వు ...
లేక నన్నే మార్చేశావా నువ్వు ...
ఓ నవ్వులే చల్లావూ...
పంచుకో మన్నావూ ...
తొలకరి చిరుజల్లై నువ్వు ...
ఓ ఓ కళ్లకే దొరికావు
రంగులా మెరిశావు
నేలపై హరివిల్లా నువ్వు ...
నిన్న మొన్నల్లో
ఇల్లా లేనే లేనంట
నీతోనే ఉంటే
ఇంక ఇంకా బాగుంటా ...
మాటల్లోని మారాలన్నీ
మంచులాగా మార్చావు ...
నీకోసం మారాలే నేను..
నీతో నూరేళ్లు ఉండేలా నేను ...
నీకోసం మారాలే నేను..
నీతో నూరేళ్లు ఉండేలా నేను ...
ఓ మాటలే మరిచేలా
మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్ను...
ఓ ..ఓ కన్నులే అడిగేలా
చూపులే అలిసేలా
ఎదురుగా నిలిపావా నన్ను ....
పైకే నవ్వేలా లోకమంతా నువ్వేలా
నాకే ఈ వేళా నేనే నచ్చా నీ వల్ల ..
మోమాటాలు దూరం చేసే
మాట నీకు చెప్పేలా
ఓ నీ వెంటే ఉంటున్నా నేను ..
నువ్వే లేకుంటే ఉంటానా నేను...
ఓ నీ వెంటే ఉంటున్నా నేను ..
నువ్వే లేకుంటే ఉంటానా నేను...
Movie : Bangarraju
Singers : Sid Sriram
Lyrics : Balaji
Music : Anup Rubens
Star Cast : Akkineni Nagarjuna, Akkineni Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty
Kottaga Nakemayyindho
Vinthagaa Edo Modalayyindho
Antagaa Nakartham Kalede...
Merupulaa Nee Chupemandho
Chinukulaa Nee Pai Valindo
Manasilaa Nee Vaipe Thiriginde...
Inko Aasa Rendo Dyasa
Lekundaa Chesavu
Maatalleni Mantram Vesi
Maayaloki Thosavu..
Naakosam Maaraavaa Nuvvu..
Leka Nanne Marchesaavaa Nuvvu...
Naakosam Maaraavaa Nuvvu..
Leka Nanne Marchesaavaa Nuvvu...
Oh Navvule Challavoo...
Panchuko Mannavoo..
Tholakari Jallai Nuvvoo...
Oh Oh Kallake Dorikaavu
Rangula Merisavu
Nelapai Harivilla Nuvvoo..
Ninna Monnallo
Illa Lene Lenanta
Nethone Unte
Inka Inkaa Baguntaa...
Matalloni Maralanni
Manchulaagaa Marchavoo..
Neekosam Maaraale Nenu...
Netho Nurellu Undela Nenu...
Neekosam Maaraale Nenu...
Netho Nurellu Undela Nenu...
Oh Maatale Marichelaa
Mouname Migilelaa
Manasutho Pilichavaa Nannu...
Oh... Oh Kannule Adigelaa
Chupule Aliselaa
Edurugaa Nilipaavaa Nannu..
Paike Navvela Lokkamantha Nuvvela
Naake Eevela Nene Nachha Nee Valla..
Momatalaku Dooram Chese
Maata Neku Cheppelaa..
Oh Nee Vente Untunna Nenu...
Nuvve Lekunte Untaanaa Nenu...
Oh Nee Vente Untunna Nenu...
Nuvve Lekunte Untaanaa Nenu...
Comments