Posts

Showing posts from August, 2024

Lady Luck Song Lyrics From Movie Miss. Shetty Mr. Polishetty In Telugu & English

Image
  చిత్రం : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి గాయకులు : కార్తీక్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి  సంగీతం : రాధన్ నటీనటులు : అనుష్క & నవీన్ పోలిశెట్టి ఎందుకంత ఇష్టం నేనంటే ఎందులోన గొప్ప నేను నీకంటే ఎంత ఎంత నచ్చుతుందొ నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే అదెందుకంటె అందుకే అదంతే ఆల్ ద బెస్ట్ పలికే అందమైన కళ్ళు నాలో కాంతి నింపుతున్నవీ...  చేయి చేయి కలిపి వెల్ డన్ అన్న వేల్లూ దిల్ గిటారు మీటుతున్నవీ....  ఫౌంటేను లాగా పొంగుతోంది సెల్ఫ్ కాన్ఫిడెన్సు నువ్వొచ్చినాకే మొదలయ్యాయి జిందగీలో హ్యాపీ డేసు లేడి లక్కు… లేడి లక్కు నువ్వే నా లేడీ లక్కు, లేడీ లక్కు నువ్వే లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే నా లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే అనుదినం చనువుగా పలకరించవే మనసులో మనసుగా పరిమళించవే అడుగులో అడుగులా అనుసరించవే కలకల కలలకు వెలుగు పంచవే నన్ను నేను గిల్లి చూడనా నమ్మ లేని తీరుగా...  నీకు లాంటి అద్భుతం ఇలా...  భూమ్మీద ఒక్క నాకే దొరికెనా...  చల్లని కన్నులా వెన్నెల కన్నెలా నీ దయే తాకగా నా హారోస్కోపే మారిపోయే జీరో నుంచి హీరో లాగా లేడి లక్కు… లేడి లక్కు నువ్వే నా లేడీ లక్కు, లేడీ లక్కు నువ్వే ల...

Taithom Song Lyrics In Telugu & English

Image
  గాయకులు : జోయెల్ ఎలీఫజ్ & ఆదిత్య శ్రీరాం  సాహిత్యం : ఆదిత్య & ఎడ్వర్డ్  సంగీతం :  ఆదిత్య & ఎడ్వర్డ్   ఓరోరి అన్న లోకాన ఉన్న రంగులు ఎన్నో సూడరా  తెలుపైనా నలుపైనా ఎరుపైన ఏదైనా నీలోనే ఉన్నాయి గదరా  ఈనాడే జీవితం రేపేమో మాలోకం పరుగాపి వినరా కన్నా  సుక్కల్ని తాకే ఆరాటం లోన సిక్కుల్లో పడకురోరయ్యా  లైవ్ టుడే లైక్ దేర్ ఈజ్ నో టుమారో  ఫీల్ ద వే....దిస్ ఈజ్ ద డే యూ గాట్ ద సే....  తందనినానే తానని నానో  తందనినానే తానో .... నా మాట వినరా కన్నా  తందనినానే తానని నానో  తందనినానే తానో.... సిక్కుల్లో పడకురోరన్నా  తందనినానే తానని నానో  తందనినానే తానో.... నిండుగా బతకరా నానా  తందనినానే తానని నానో  తందనినానే తానో  ఓరోరి అన్న నీ సుట్టు ఉన్నా నా అనే మనిషిని సూడరా...  ఓ నవ్వులోనా కన్నీటిలోనా తోడుగా నువ్వు సాగరా  ఈనాడే జీవితం రేపేమో మాలోకం... ఓ మాట వినరా సోదరా...  సుక్కల్ని తాకే ఆరాటాలున్న... బంధాలు మరువకరయ్యా  లైవ్ టుడే లైక్ దేర్ ఈజ్ నో టుమారో  ఫీల్ ద వే....దిస్ ఈజ్ ద డే యూ గాట్ ద ...

Evaro Okaru Song Lyrics From Ankuram Movie In Telugu & English

Image
  సినిమా : అంకురం గాయకులు : చిత్ర , ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి సంగీతం : హంసలేఖ నటీనటులు : రేవతి, శరత్ బాబు ఎవరో ఒకరు....  ఎపుడో అపుడు ఎవరో ఒకరు....  ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు ఆ.... ఆఆ..... ఆ.... ఆఆ..... మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు కదలరు ఎవ్వరూ...  వేకువ వచ్చినా... అనుకుని కోడి కూత నిదరపోదుగా జగతికి మేలుకొల్పు మానుకోదుగా మొదటి చినుకు సూటిగా దూకిరానిదే మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే వానధార రాదుగా నేలదారికీ ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు చెదరకపోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి దానికి లెక్కలేదు కాళరాతిరీ పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ సాగలేక ఆగితే దారి తరుగునా? జాలిచూపి తీరమే దరికి చేరునా ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వ...

Yemaiundacho Song Lyrics In Telugu & English

Image
  గాయకులు : విజయ్ బుల్గేనిన్  సాహిత్యం : సురేష్ బనిశెట్టి  సంగీతం : విజయ్ బుల్గేనిన్  నటీనటులు : దీప్తి సునైనా, సుగి విజయ్ & దివ్య  ఏమైందో ఏమో గాని ఎపుడు లేని ఈ మనసే చిరునామ లేనే లేని లేఖలేవో రాసే ఏమైందో ఏమో గాని ఎపుడు లేదే ఈ వరసే ఏ గమ్యం లేనే లేని అడుగులేవో వేసే క్షణమైనా కుదురుండలేని కొత్త దోబూచులాటే ఇది ఎవరైనా గమనించలేని మూడు హృదయాల గొడవే ఇది రెక్కలు ఉండి ఎగిరెళ్లలేని చిక్కులుపడ్డ ఓ పిట్ట కధ ఇది ఏమైందో ఏమో గాని ఎపుడు లేని ఈ మనసే చిరునామ లేనే లేని లేఖలేవో రాసే ఏమైందో ఏమో గాని ఎపుడు లేదే ఈ వరసే ఏ గమ్యం లేనే లేని అడుగులేవో వేసే ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో మైకమనొచ్చో మాయ అనొచ్చో బాధ అనొచ్చో బెంగ అనొచ్చో ఇంకేమనొచ్చో ఏమైఉండొచ్చో నీ చిన్ని గుండెలో ఉన్నదేమిటో చెప్పనివ్వదే దాచనివ్వదే నీ చిన్ని ప్రాణమే చిత్రహింసలో ఊగుతున్నదే.... ఏ....  నీ చిన్ని ఆశకి తీరమెక్కడో దారి దోచదే దిక్కు తోచదే నీ చిన్ని జన్మకి అర్థమేమిటో అర్దమవ్వదే....ఏ....  తొంగి చూడ్డాలు… పొంగిపోడాలు ఏమి లేకుండా ఎన్నాళ్ళో కొంటె భావాలు కూని రాగాలు బయట పడకుండా ఎన్నేళ్లో ఈ కలలే ఉప్పొంగే సంద్రాలే తప...