Righto Lefto Song Lyrics From Anukokunda Oka Roju Movie In Telugu & English
చిత్రం : అనుకోకుండా ఒకరోజు గాయకులు : శ్రేయా ఘోషల్ సాహిత్యం : ఎం ఎం కీరవాణి, గంగ రాజు సంగీతం : ఎం ఎం కీరవాణి నటీనటులు : ఛార్మి కౌర్, జగపతి బాబు, శశాంక్ రైటో లెఫ్టో లెఫ్టో రైటో ముందుకో వెనకకో పైపైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో రైటో లెఫ్టో లెఫ్టో రైటో ముందుకో వెనకకో పైపైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో చెల్లియో చెల్లకో ఇట్స్ నో నో నో నో చేరియో చేరకో యు గో గో గో గో రాముడో భీముడో ఇంకేవ్వడో 120 చాలదమ్మా ఇట్స్ సో సో సో సో స్లో రైటో లెఫ్టో లెఫ్టో రైటో ముందుకో వెనకకో పైపైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో చూడుడు చూడుడు బుద్ధ విగ్రహం అక్కడ కాదు ఇక్కడే ముద్దిస్తేనే స్పీడొస్తుందా అయితే అయితే అయితే రైటో లెఫ్టో లెఫ్టో రైటో ముందుకో వెనకకో పైపైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో Movie : Anukokunda Oka Roju Singer : Shreya Ghoshal Lyrics : M M Keeravani, Ganga Raju Music : M M Keeravani Star Cast: Charmi Kaur, Shasank, Jagapati Babu Righto Lefto Lefto ...