Booloka Swargamantu Song Lyrics From Chakri Movie In Telugu & English
చిత్రం : చక్రి
గాయకులు : వై జితేందర్
సాహిత్యం : డి బి చారి
సంగీతం : లలితా సురేష్
నటీనటులు : వడ్డే నవీన్, పూనమ్ సాగర్
భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా......
పోలేక ఉండలేక కంటి నీడై నిలిచావా......
ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వచ్చావా....
అడుగడుగున బాధలతోటి బ్రతుకే పోటీ ఇచ్చావా.....
కన్నతల్లి చేతిముద్ద నేలపాలే చేసావా.....
అమ్మ కన్న మిన్న లేదు అన్న మాటే మరిచావా......
చదువులకే చదువై నిలిచీ...
అమ్మ కంటి వెలుగై మెరిసీ...
పౌండుల్లో పవరే చూసీ...
లండన్ నీ నవ్వే చేసీ...
కన్నోళ్ళ తోడే విడిచీ...
కని పెంచిన ఊరే విడిచీ...
నేస్తాలా స్నేహం విడిచీ...
నీ మట్టికి దూరం నడిచీ...
పై చదువుల కోసం నువ్వు పయనం అయ్యీ వచ్చావా...
నీ మేధకు సమాధి కట్టే మోసానికి బలి అయ్యావా...
ప్రాణమల్లే ఉన్న చదువునీ పార్ట్ టైముగా మార్చావా...
బాధల్లో ఉన్నా గానీ బాగున్నానని అన్నావా...
అవకాశాలెన్నో ఉన్నా...
నీ కోసం చూస్తూ ఉన్నా...
అందనిదే గొప్పని నమ్మీ...
ఆస్తిపాస్తులన్నీ అమ్మి...
ఊహల్లో మేడలు కట్టీ...
ఫారిన్లో అడుగే పెట్టీ...
పరువంతా పక్కన పెట్టీ...
కూలీల వేషం కట్టీ...
అవమానాలెన్నో మోస్తూ అన్నీ చేస్తూ ఉన్నావా...
జీవితమే జీతం తోటి తూకం వేస్తూ ఉన్నావా...
ఎండమావి నీళ్ళ కోసం ఎడారిలోనా వెతికావా...
ముళ్ళదారిలోన నువ్వు గాయమయ్యీ నిలిచావా...
రక్తాన్నే పంచిన తల్లీ...
రాఖీని కట్టిన చెల్లీ...
నువ్వాడీ పాడిన గల్లీ...
చూస్తున్నవి నీకై మళ్ళీ...
ఎదిగొచ్చిన బిడ్డల కోసం...
ఎరలిచ్చె ఆప్తుల కోసం...
గూడొదిలిన గువ్వల కోసం...
గుర్తొచ్చే నవ్వుల కోసం...
చూస్తున్నది గగనం నిండా ఎగిరే జెండా రమ్మంటూ...
వీస్తున్నది దేశపు గాలీ ఝండా ఊంచా అనమంటూ...
ఓ సచినూ కలాము కూడా ఫారిను పౌండే దిక్కనుకుంటే...
ఈ ఎత్తుకు ఎదిగే వారా దేశం ఖ్యాతిని పెంచేవారా...
నిజం తెలుసుకో నీ రుణం తీర్చుకో...
భారతీయుడై భువిని గెల్చుకో....
వందేమాతరం...వందేమాతరం...
వందేమాతరం...వందేమాతరం...
వందేమాతరం...వందేమాతరం...
వందేమాతరం...వందేమాతరం...
Movie : Chakri
Singer : Y Jithendar
Lyrics : D B Chary
Music : Lalitha Suresh
Star Cast : Vadde Naveen, Poonam Sagar
Bhooloka Swargamantu Ee Desam Egirochhavaa....
Poleka Undaleka Kanti Needai Nilichaavaa...
Ennenno Aasalathoti Desam Daati Vachhavaa...
Adugaduguna Badhalathoti Brathuke Poti Ichhavaa....
Kanna Thalli Cheti Mudda Nelapaale Chesaavaa...
Amma Kanna Minna Ledu Anna Maate Marichaavaa.....
Chaduvulake Chadvai Nilichi...
Amma Kanti Velugai Merisi....
Poundullo Powere Chusi....
London Nee Navve Chesi....
Kannolla Thode Vidichi....
Kani Penchina Oore Vidichi....
Nee Mattiki Dooram Nadichi....
Pai Chaduvula Kosam Nuvvu Payanam Ayyi Vachhavaa...
Nee Medhaku Samadhi Katte Mosaniki Bali Ayyavaa....
Pranamalle Unna Chuduvuni Part timega Marchavaa....
Bhadallo Unna Gaani Bagunnanani Annavaa....
Avakasalenno Unna...
Neekosam Chustu Unna...
Andanide Goppani Nammi....
Aastipastulanni Ammi...
Oohallo Medalu Katti....
Foreignlo Aduge Petti....
Paruvantha Pakkana Petti...
Kuleela Vesham Katti....
Avamanalenno Mostu Anni Chestu Unnavaa....
Jeevithame Jeetham Thoti Tookam Vestu Unnavaa....
Endamaavi Neella Kosam Edarilonaa Vethikaavaa....
Mulladarilona Nuvvu Gayamayyi Nilichavaa...
Rakthanne Panchina Thalli....
Rakhini Kattina Chelli....
Nuvvadi Padina Galli....
Chustunnavi Neekai Malli....
Edigochhina Biddala Kosam...
Eralichhe Aaptula Kosam....
Goododilina Guvvala Kosam....
Gurtochhe Navvula Kosam....
Chustunnadi Gaganam Nindaa Egire Jendaa Rammantu....
Veestunnadi Desapu Gali Jhanda Uncha Anamantu...
O Sachinu Kalamu Kuda Foreign Pounde Dikkanukunte...
Ee Ettuku Edige Vaaraa Desam Khyathini Penchevaaraa...
Nijam Telusuko Nee Runam Theerchuko...
Bharatheeyudai Bhuvini Gelchuko....
Vandemaatharam....Vaandemaatharam...
Vandemaatharam....Vaandemaatharam...
Vandemaatharam....Vaandemaatharam...
Vandemaatharam....Vaandemaatharam...

Comments