Posts

Showing posts from March, 2023

Vidho Raasina Song Lyrics From Pathala Bhairavi Movie In Telugu & English

Image
  సినిమా : పాతాళభైరవి  గాయకులు : ధనుంజయ్  సాహిత్యం : జిల్లేలా వర ప్రసాద్  సంగీతం : సి ఎన్ ఆదిత్య  నటీనటులు : భరద్వాజ్, బిందు  ఆ....ఆ.... ఆ ......ఆ..... ఆ....  ఆ....ఆ.... ఆ ......ఆ..... ఆ....  విధి రాసిన తలరాతకు నను నేనే గెలిచేనా...  నువ్వు చూపినా ఎడబాటుకు ఎప్పుడైనా కలిసేనా...  విధి రాసిన తలరాతకు నను నేనే గెలిచేనా...  నువ్వు చూపినా ఎడబాటుకు ఎప్పుడైనా కలిసేనా...  చెదిరినా స్వప్నాలలో.. చెదరని రూపానివో..  తియ్యని స్నేహాలలో... తీరని దాహానివో...  పెరిగిన దూరాలలో.. తరగని భారానివో...  తరగని మౌనాలలో... కదలని కాలానివో ....  ద్వేషాలు ఎందుకు నాపై ..  మౌనాలు ముందరి  చూపై...  బంధాలు తెంచేశావులే... నా హృదయమునా....  దూరాలు పెంచేశావులే...  ఆటలే ఆడి ఆశలే కోసి అర్థమే కావులే...  బదులు లేనట్టి ప్రశ్నగా మారి బాధవయ్యావులే...  చెదిరినా స్వప్నాలలో.. చెదరని రూపానివో..  తియ్యని స్నేహాలలో... తీరని దాహానివో...  పెరిగిన దూరాలలో.. తరగని భారానివో...  తరగని మౌనాలలో... కదలని కాలానివో ......