Boss Party Song Lyrics From Waltair Veerayya Movie In Telugu & English
సినిమా : వాల్తేరు వీరయ్య గాయకులు : నకాష్ అజిజ్, దేవి శ్రీ ప్రసాద్, హరిప్రియ సాహిత్యం : దేవి శ్రీ ప్రసాద్ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు : చిరంజీవి, రవితేజ, శృతిహాసన్, కేథరీన్ థెరీసా వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ....బాస్ పార్టీ నువ్వు లుంగీ ఎత్తుకో.. హెయ్ నువ్వు షర్టు ముడేస్కో.. హెయ్ నువ్వు కర్చీఫ్ కట్టుకో.. హెయ్ బాసొస్తుండు… బాసొస్తుండు నువ్వు లైట్లేస్కో.. హెయ్ నువ్వు కలర్ మార్చుకో.. హెయ్ నువ్వు సౌండ్ పెంచుకో.. హెయ్ బాసొస్తుండు… బాసొస్తుండు డీజే వీరయ్య.. హే క్లబ్బుల్లోన పార్టీ అంటే షరా షరా మామూలే షరా షరా మామూలే హౌజ్ పార్టీ అంటే అసలు కొత్తగ ఉండదు ఏ మూలే కొత్తగ ఉండదు ఏ మూలే బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగ ఉండదులే రీచ్ పెద్దగ ఉండదులే క్రూజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగ పండదులే మాస్ పెద్దగ పండదులే అరే వేర్ ఈజ్ ద పార్టీ బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ నా బోటే ఎక్కు… డీజే నొక్కు బొంబాటు పార్టీ మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు.. వేరీజ్ ద పార్టీ నా బోటే ఎక్కు… డీజే నొక్కు పగులుద్ది పార్టీ..హూ డీజే వీరయ్య నువ్వు బాటిల్ అందుకో హెయ్ నువ్వు గ్లాసందుకో హెయ్ నువ్వు సుక్కేస్కో హెయ్ బాసొచ్చిండ...