Chikubuku Chikubuku Raile Song Lyrics From Gentleman Movie In Telugu & English

సినిమా : జెంటిల్ మేన్
గాయకులు : ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం, సుజాత మోహన్
సాహిత్యం : రాజశ్రీ
సంగీతం : ఏ ఆర్ రెహ్మాన్
నటీనటులు : ప్రభుదేవా, అర్జున్, మధుబాల, శుభశ్రీ, గౌతమి
 చికుబుకు చికుబుకు రైలే… అదిరెను దీనీ స్టైలే...
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే...

చికుబుకు చికుబుకు రైలే… అదిరెను దీనీ స్టైలే...
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే...
చికుబుకు చికుబుకు రైలే… అదిరెను దీనీ స్టైలే...
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే...

దీని చూపుకు లేదు ఎయ్ భాష
కళ్ళలోనే ఉంది నిషా
ఈ హోయలే చూస్తే జన ఘోష
చెంగు తగిలితే కలుగును శోష

చికుబుకు చికుబుకు రైలే… అదిరెను దీనీ స్టైలే...
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే...

అహ సైకిలెక్కి మేమొస్తుంటే… మీరు  మోటర్ బైకులే చూస్తారు
అహ మోటర్ బైకులో మేమొస్తే… మీరు మారుతీలు వెతికేరు

అహ జీన్స్ పాంట్సుతో మేమొస్తే… మీరు బ్యాగి పాంట్సుకై చూస్తారు
అహ బ్యాగి పాంట్సుతో మేమొస్తే… మీరు పంచలొంక చూస్తారు
మీకు ఏమి కావాలో… మాకు అర్ధం కాలేదే
పూలబాణాలేసామే... పిచ్చివాళ్లైపోయామే...ఏ.....

చికుబుకు చికుబుకు రైలే… అదిరెను దీనీ స్టైలే...
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే...

చికుబుకు చికుబుకు రైలే… అదిరెను దీనీ స్టైలే...
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే...

మాకాటపాటలో అలుపొచ్చే… మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చె
మా మతులు చెదిరి తల మెరుపొచ్చె… రాదులే వయసు మళ్ళీ

మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్ళు… రేపిచ్చుకోవాలి కట్నాలు
అవి లేక జరగవు పెళ్ళిళ్ళు… ఎందుకీ గోల మీకు

మీరు ఇప్పుడే లవ్ చేస్తే… మూడు ముళ్ళు పడనిస్తే
కన్న వాళ్ళకు అది మేలు… చిన్నవాళ్ళకు హ్యాపీలు

చికుబుకు చికుబుకు రైలే రైలే… అదిరెను దీనీ స్టైలే స్టైలే..
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే...

దీని చూపుకు లేదు ఎయ్ భాష… కళ్ళలోనే ఉంది నిషా
ఈ హోయలే చూస్తే జన ఘోష… చెంగు తగిలితే కలుగును శోష

చికుబుకు చికుబుకు రైలే రైలే… అదిరినది నీ స్టైలే స్టైలే...
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే

చికుబుకు చికుబుకు రైలే రైలే… అదిరినది నీ స్టైలే స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే… ఇది ఓకే అంటే గుబులే

Movie : Gentleman
Singers : S P Bala Subrahmanyam, Sujatha Mohan
Lyrics : Rajasri
Music : A R Rahman
Star Cast : Prabhudeva, Arjun, Madhubala, Subhashri, Gouthami
Chikubuku Chikubuku Raile… Adirenu Deenee Style Ye.....
Chakkanaina Chikkanaina Figare… Idi Ok Ante Gubule.....

Chikubuku Chikubuku Raile… Adirenu Deenee Style Ye...
Chakkanaina Chikkanaina Figare… Idi Ok Ante Gubule...

Chikubuku Chikubuku Raile… Adirenu Deenee Style Ye....
Chakkanaina Chikkanaina Figare… Idi Ok Ante Gubule....

Dheeni Choopuku Ledhu Aey Bhaasha
Kallalone Undhi Nishaa
Ee Hoyale Choosthe Jana Ghosha
Chengu Thagilithe Kalugunu Shosha

Chikubuku Chikubuku Raile… Adirenu Deenee Style Ye...
Chakkanaina Chikkanaina Figare… Idi Ok Ante Gubule..

Aha Cyclekki Memosthunte… Meeru Motor Bikule Choosthaaru
Aha Motor Bikulo Memosthe… Meeru Marutilu Vethikeru

Aha Jeans Pantsutho Memosthe… Meeru Baggy Pantskai Choosthaaru
Aha Baggy Pantsutho Memosthe… Meeru Panchalonka Choosthaaru

Meeku Emi Kaavaalo Maaku Ardham Kaaledhe
Poola Baanaalesaame.... Pichhivaallaipoyaame....Ye...

Chikubuku Chikubuku Raile… Adirenu Deenee Style Ye...
Chakkanaina Chikkanaina Figare… Idi Ok Ante Gubule...

Chikubuku Chikubuku Raile… Adirenu Deenee Style Ye...
Chakkanaina Chikkanaina Figare… Idi Ok Ante Gubule...

Maakaatapaatalo Alupochhe… Mee Venaka Thirigi Ika Visugochhe
Maa Mathulu Chedhiri Thala Merupochhe… Raadhule Vayasu Malli

Mee Pelli Koraku Mee Peddollu… Repichhukovaali Katnaalu
Avi Leka Jaragavu Pellillu… Endukee Gola Meeku

Meru Ippude Love Chesthe… Moodu Mullu Padanisthe
Kanna Vaallaku Adhi Melu… Chinnavaallaku Happylu

Chikubuku Chikubuku Raile Raile… Adirenu Deenee Style Ye Style Ye...
Chakkanaina Chikkanaina Phigare… Idi Ok Ante Gubule...
Dheeni Choopuku Ledhu Aey Bhaasha… Kallalone Undhi Nishaa
Ee Hoyale Choosthe Jana Ghosha… Chengu Thagilithe Kalugunu Shosha

Chikubuku Chikubuku Raile Raile… Adirenu Deenee Style Ye Style Ye...
Chakkanaina Chikkanaina Phigare… Idi Ok Ante Gubule..

Chikubuku Chikubuku Raile Raile… Adirenu Deenee Style Ye Style Ye...
Chakkanaina Chikkanaina Phigare… Idi Ok Ante Gubule....

Comments

Popular posts from this blog

Naa Kosam Song Lyrics from Bangarraju Movie In Telugu & English

Vennello Godhari Song Lyrics From Adbutham Movie In Telugu & English

Madhi Velige Om Sakthi Song Lyrics From Sri Raja Rajeswari Movie in telugu

Oh Sita Hey Rama Song Lyrics From Sita Ramam Movie In Telugu & English

Pranavalaya Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu & English

Jabilamma Aagavamma Sad Version Lyrics From Subhavarta Movie

Andamaina Adapilla Song Lyrics From Vadhukatnam Movie In Telugu & English

Antha Istam Song Lyrics From Bheemla Nayak Movie In Telugu

Oo Antava Oo Oo Antava Song Lyrics From Pushpa Movie In Telugu & English

Kannullo Thadi Song Lyrics From Ippudu Kaka Inkeppudu Movie In Telugu & English