Jabilamma Aagavamma Sad Version Lyrics From Subhavarta Movie


పాడినవారు : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం                                                                సంగీతం : కోటి    
 
సినిమా : శుభవార్త                                                                 నటీనటులు : అర్జున్ . సౌందర్య  

 జాబిలమ్మ ఆగవమ్మా

ఆలకించగా మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నయించే ఈ యధా కొత్త
అమావాస్యకు బలై మన కథ
ఏటెలుతున్నాదో నీకు తెలియదా

జాబిలమ్మ ఆగవమ్మా
ఆలకించగా మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నయించే ఈ యధా కొత్త
అమావాస్యకు బలై మన కథ
ఏటెలుతున్నాదో నీకు తెలియదా

నీ మనసుని తన కొలువంటూ
చేరిన నా మది
అనురాగపు మని దీపముగా
ఆ గుడిలో ఉన్నదీ
ఏ కలతలు సుడి గాలులకు
ఆరని వెలుగే అది
నువ్వు  వెలివేయాలనుకున్న
నీ నీడై ఉన్నదీ
ప్రాణమే ఇలా నిన్ను చేరగా
తనువు మాత్రము శిలై ఉన్నదీ
ఈ శీలా చిగురించే చినుకే
నీలో దాగున్నది

జాబిలమ్మ ఆగవమ్మా
ఆలకించగా మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నయించే ఈ యధా కొత్త
అమావాస్యకు బలై మన కథ
ఏటెలుతున్నాదో నీకు తెలియదా

కని విని ఎరుగని కలయికగా
అనిపించినా జీవితం
ఎడబాటును జరిగిన గతమై
చిన్నబోయెను ఈ క్షణం
విష  జ్వాలలు విసిరినా అహమే
మసి చేసెను కాపురం
ఏ మసకల ముసుగులు లేని
మమకారమే శాశ్వతం
ప్రణయమన్నది ఇదేనా అని
మనని అడగదా లోకమన్నది
బదులియ్యకపోతే ప్రేమకి
విలువే పోదా మరి

జాబిలమ్మ ఆగవమ్మా
ఆలకించగా మదిలో మాట
రేగిపోయి మూగ ప్రేమ
విన్నయించే ఈ యధా కొత్త
అమావాస్యకు బలై మన కథ
ఏటెలుతున్నాదో నీకు తెలియదా

నా బ్రతుకున బ్రతుకై
ముడిపడిపోయిన ఓ ప్రియతమా

Comments

Popular posts from this blog

Naa Kosam Song Lyrics from Bangarraju Movie In Telugu & English

Vennello Godhari Song Lyrics From Adbutham Movie In Telugu & English

Madhi Velige Om Sakthi Song Lyrics From Sri Raja Rajeswari Movie in telugu

Oh Sita Hey Rama Song Lyrics From Sita Ramam Movie In Telugu & English

Pranavalaya Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu & English

Andamaina Adapilla Song Lyrics From Vadhukatnam Movie In Telugu & English

Antha Istam Song Lyrics From Bheemla Nayak Movie In Telugu

Oo Antava Oo Oo Antava Song Lyrics From Pushpa Movie In Telugu & English

Kannullo Thadi Song Lyrics From Ippudu Kaka Inkeppudu Movie In Telugu & English