Posts

Showing posts from February, 2023

Ammadi Gummadi Song Lyrics From Buttabomma Movie In Telugu & English

Image
  సినిమా : బుట్టబొమ్మ  గాయకులు : అనురాగ్ కులకర్ణి, నూతన మోహన్  సాహిత్యం : కాసర్ల శ్యామ్  సంగీతం : స్వీకర్ అగస్తి  నటీనటులు : అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ  హొయ్ హొయ్.. హో హో హొయ్... హో హో ...  అమ్మాడి గుమ్మాడి గుండె గువ్వపిల్ల కొత్తగా రెక్కలు విప్పుకుంటే సంపంగి పువ్వుల పెదవిపైన అల్ల ఓ నవ్వు తీగల్లే అల్లుకుందే చక్ జుగు జుంజుం… చక్ జుగు జుంజుం పిల్లాడు పిల్లాడు వెళ్ళే దారుల్లోన చల్లాని గాలుల పాట వింటే నువ్వేదో తీయని కబురు పంపినట్టు రోజూ నాకెంతో హాయిగుందే చక్ జుగు జుంజుం… చక్ జుగు జుంజుం ఉండి ఉండి నీ మాటలు గుర్తుకొస్తే గుర్తుకొస్తే..  ఉన్నచోటనే ఉంటూ తరచు తరచు మనసు మురిసిపోతే గంటకొట్టి నీ ఊహలు పలకరిస్తే పులకరిస్తే వచ్చి వాలిపోవాలని త్వరగా త్వరగా తనువు పరుగులెత్తే అమ్మాడి గుమ్మాడి గుండె గువ్వపిల్ల కొత్తగా రెక్కలు విప్పుకుంటే సంపంగి పువ్వుల పెదవిపైన అల్ల ఓ నవ్వు తీగల్లే అల్లుకుందే పిల్లాడు పిల్లాడు వెళ్ళే దారుల్లోన చల్లాని గాలుల పాట వింటే నువ్వేదో తీయని కబురు పంపినట్టు రోజూ నాకెంతో హాయిగుందే ఓ తెల్లారిలా వర్ణాలనే తెస్తావు నువ్వే పనిలో పనిగా వెనకే వెనకే...