Koo. Chuku. Chuku Song Lyrics From Ippudu Kaka Inkeppudu Movie In Telugu & English
సినిమా : ఇప్పుడు కాక ఇంకెప్పుడు గాయకులు : లోకేష్, హైమత్, శ్రీజ & కళ్యాణి సాహిత్యం : సాహిత్య సాగర్ సంగీతం : సాహిత్య సాగర్ నటీనటులు :హసవంత్ వంగ, నమ్రత దారేకర్,కటలిన్ గౌడ స్టీల్ ప్లాంట్ దిగువ నుండి… మల్కాపురము మలుపు దాటి షీలా నగరు సందు దాటి… ఎన్ ఏ డీ చర్చ్ దాటి కంచెరపాలెం బ్రిడ్జి దాటి… జ్ఞానాపురము టేషను దాకా భోగాపురము రోడ్డు నుండి… అవంతి కాలేజీ జంక్షన్ దాకా తగరపువలస బ్రిడ్జి దాటి… మధురవాడ మలుపు దాటి హనుమతువాక మద్దెలపాలెం తెలుగు తల్లి వంతెన దాటి దాటి దాటి అలసిపోనావ్ గానీ… ఎక్కడికొచ్చాం సెప్పు మాయ్యా కూ చుకు చుకు, కూ చుకు చుకు బండి ఎక్కిద్దాం రండి కూ చుకు చుకు, కూ చుకు చుకు కూ చుకు చుకు, కూ చుకు చుకు బండి ఎక్కిద్దాం రండి కూ చుకు చుకు, కూ చుకు చుకు సరే సరే ఎక్కిద్ధుర్లే కానీ… ఎవర్నేక్కించాలి, ఎందుకెక్కించాలి సింధియా కుర్రాడు… వీడు బుద్ధిమంతుడు నాన్నారి మాటలు అస్సలు జవ దాటడు ఆహా..! రిషికొండ అమ్మాయి… పద్దతిగల పాపాయి తన తల్లి గీసిన గీతను దాటాలనుకోదు ఆరిలోవ ముడసల్లోవా… వదిలేసి ఎలిపో బావ హైటెక్ సిటీకి తోవ చూపిస్తాం దా ఆసిల్ మెట్ట, మారాని పేట… ...