Posts

Showing posts from December, 2022

Hey Evvaro Song Lyrics From Vidya Vasula Aham Movie In Telugu & English

Image
సినిమా :  విద్య వాసుల అహం  గాయకులు : కళ్యాణి మాలిక్, సునీత ఉపద్రష్ట  సాహిత్యం : కిట్టు విస్సప్రగడ    సంగీతం :  కళ్యాణి మాలిక్  నటీనటులు : రాహుల్ విజయ్ & శివాని రాజశేఖర్  హే.. ఎవ్వరో మౌనంగా దాగుంది ఎవ్వరో...  హే.. ఎవ్వరో నాకోసం రానుంది ఎవ్వరో...  ఎలా... ఆరా తీసే దారుందో.. లేదో...  పారాకాసి చూడాలేమో అదృష్టం  నా వెంటే ఉంటే చాలు అనుకోవాలా  అందంగా ఉంటుందా అంటూ ఆశే పడుతుండాలా...  అందాకా ఈ ఊహల్లోనా ఊరేగాలా వింతగా... ఆ...  హే (హే) ....ఎవ్వరో(ఎవ్వరో) నాకోసం రానుంది ఎవ్వరో...  రూపురేఖలు చూడాలా...  తీరు తెన్నులు కోరాలా.....  ఇంత ఆలోచన ఉండాలా..  నీడలా దరిచేరాలా ....  హద్దులే గమనించాలా...  ఇంత ఆరాటపడనేలా...  వేకువ నుంచి రాతిరి దాకా వేచి చూస్తుండాలా...  కన్నులు మూసి బొమ్మను వేసి కలలే కంటుండాలా...  ఇన్నాళ్లు నాలోలేని ఇష్టాలే లో లో చేరి  ఇవ్వాలే నిన్ను చూడాలన్న ఆత్రమా...  పరిచయం లేని మనిషైనా  ముందుగా లేని ప్రేమంతా  పెళ్లి కాగానే కలిగేనా.... ఆ....  నిన్నలో ...

Manasu Manasu Kalisipoye Song Lyrics From Kalisundam Raa Movie In Telugu & English

Image
  సినిమా :  కలిసుందాం...రా  గాయకులు :ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర   సాహిత్యం : వేటూరి సుందర రామ మూర్తి   సంగీతం :  ఎస్ ఏ రాజ్ కుమార్  నటీనటులు : వెంకటేష్, సిమ్రాన్  మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలూగే ఉషారంత మాదేలే నింగినేల తాళాలేసే సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువు ఆడే వేళ అరవై ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్లి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు ఆశే తప్ప నువ్వే నాప్రాణం నువ్వే నా సర్వస్వం  నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం అరగని అరుగులు అలికిన వేళ అతిథులకాహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం హోయ్ హోయ్...

Time Ivvu Pilla Song Lyrics From 18 Pages Movie In Telugu & English

Image
  సినిమా : 18 పేజెస్  గాయకులు : సిలంబరసన్ టి ఆర్  సాహిత్యం : శ్రీ మణి  సంగీతం :  గోపి సుందర్  నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్  ఏ.... నీకు నాకు బ్రేకప్ అయ్యి వన్ డే కూడా అవ్వలేదు నా గుండె ఇంకా నమ్మలేదు కంటి రెప్ప కింద తడి ఇంక ఆరనైనా లేదు ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు ఇన్‌స్టాగ్రామ్ రీలే పెట్టకు నా మనసుని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టకు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ఏ... పోయిందల్లా పాస్టేనంటూ జరిగిందంతా వేస్టేనంటూ మోటివేషన్ కొటేషన్లు గూగుల్ నుంచి కాపీ చేసి బ్యూటీ మోడ్ సెల్ఫీ తీసీ ఆడ్నీ ఈడ్నీ ట్యాగే చేసి ఫేస్ బుక్కు వాల్ పైనా పోస్ట్ వెయ్యకు నా పిడికిడంత గుండెకు పోస్టుమార్టం చెయ్యకు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ఈ జనరేషన్ పిల్లగాన్ని కాదా నేను మరి నీలాగా మూవ్ ఆన్ ఎందుకవ్వలేను ఐ లవ్ యూ రా బేబీ అంటూ డేలీ నువ్వు వాట్సాప...

Hello Guru Prema Kosam Songs Lyrics From Nirnayam Movie In Telugu & English

Image
సినిమా : నిర్ణయం గాయకులు : ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం సాహిత్యం :గణేష్ పాత్రో సంగీతం : ఇళయరాజా నటీనటులు : అక్కినేని నాగార్జున, అమల హలో గురూ ప్రేమ కోసమేరోయ్ ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం… ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే... మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని....ఆర్ని హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం… మగాడితో ఆడదానికేలా పౌరుషం… ఉంగరాల జుట్టు వాన్ని… ఒడ్డు పొడుగు ఉన్న వాన్ని చదువు సంధ్య కలిగినోన్ని… చౌక భేరమా... గొప్ప ఇంటి కుర్రవాన్ని… అక్కినేని అంతటోన్ని కోరి నిన్ను కోరుకుంటే… పెద్ద నేరమా... నా కన్నా నీకున్న… తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు… నీకన్నా మోరమ్మా...ఆ.. నేనంటే కాదన్నా లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్… బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం… మగాడితో ఆడదానికేలా పౌరుషం… ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని య...య... హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం… కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను ఒట్టు పెట్...

Chukkalni Thaake Song Lyrics From Masooda Movie In Telugu & English

Image
సినిమా : మసూద గాయకులు : అభయ్ జోధ్పుర్కర్ సాహిత్యం : శ్రీ సాయి కిరణ్ సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి నటీనటులు : సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ చుక్కల్ని తాకే దారిని అందుకుందాం రమ్మని గుండెల్లో ఏదో అల్లరి ఏం చెయ్యడం అయ్ బాబోయ్ ఏవైయ్యిందని ఇంత కంగారేంటని కాసేపు కూడా ఆగదే పాదం...... ఆ వాలు కళ్ళ చూపు చాలు..... ఏదో హుషారు ఆ మాయ చేసే ఆగడాలు కోకొల్లలు కాపాడలేరు ఎందరున్నా చుట్టూ జనాలు తనవే కలలు… రాత్రీ పగలూ ఈ అవస్తని ఎలాగని దాటాలో.... ఓ.... అదెక్కడో ఇరుక్కుంది మనస్సంతా భలేగా... అయ్యో ఏదో అయ్యేట్టుంది ప్రమాదమేం లేదుగా... నరం నరం చలెక్కుతోంది ప్రతీసారీ అదోలా.. అలా తనే ఎదురవ్వగా ఆ.... ఆ.... ఆ...ఆ.... ఆ.... ఆ....ఆ... ఆ...ఆ.... ఆ.... ఆ....ఆ... నాలోనే నిన్ను అంటున్నా....ఎన్నో వింటున్నా... చాలానే మారానే తన వల్లనా.. సర్లే ఈ సందేహం ఇంకానా ఇల్లాగే ఉంటానా ఏంటింత ఆలోచనా ఆ... ఆ... తరరే... తారరారే.... తిరరే...తీరరారే.... చుక్కల్ని తాకే దారిని అందుకుందాం రమ్మని గుండెల్లో ఏదో అల్లరి ఏం చెయ్యడం అయ్ బాబోయ్ ఏవైయ్యిందని ఇంత కంగారేంటని కాసేపు కూడా ఆగదే పాదం Movie : Masooda Singers : Abhay Jodhpurkar L...