Chukkalni Thaake Song Lyrics From Masooda Movie In Telugu & English
సినిమా : మసూద
గాయకులు : అభయ్ జోధ్పుర్కర్
సాహిత్యం : శ్రీ సాయి కిరణ్
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
నటీనటులు : సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్
చుక్కల్ని తాకే దారిని
అందుకుందాం రమ్మని
గుండెల్లో ఏదో అల్లరి
ఏం చెయ్యడం
అయ్ బాబోయ్ ఏవైయ్యిందని
ఇంత కంగారేంటని
కాసేపు కూడా ఆగదే పాదం......
ఆ వాలు కళ్ళ చూపు చాలు.....
ఏదో హుషారు
ఆ మాయ చేసే
ఆగడాలు కోకొల్లలు
కాపాడలేరు ఎందరున్నా చుట్టూ జనాలు
తనవే కలలు… రాత్రీ పగలూ
ఈ అవస్తని ఎలాగని దాటాలో....
ఓ.... అదెక్కడో ఇరుక్కుంది
మనస్సంతా భలేగా...
అయ్యో ఏదో అయ్యేట్టుంది
ప్రమాదమేం లేదుగా...
నరం నరం చలెక్కుతోంది
ప్రతీసారీ అదోలా..
అలా తనే ఎదురవ్వగా ఆ.... ఆ....
ఆ...ఆ.... ఆ.... ఆ....ఆ...
ఆ...ఆ.... ఆ.... ఆ....ఆ...
నాలోనే నిన్ను అంటున్నా....ఎన్నో వింటున్నా...
చాలానే మారానే తన వల్లనా..
సర్లే ఈ సందేహం ఇంకానా ఇల్లాగే ఉంటానా
ఏంటింత ఆలోచనా ఆ... ఆ...
తరరే... తారరారే.... తిరరే...తీరరారే....
చుక్కల్ని తాకే దారిని
అందుకుందాం రమ్మని
గుండెల్లో ఏదో అల్లరి
ఏం చెయ్యడం
అయ్ బాబోయ్ ఏవైయ్యిందని
ఇంత కంగారేంటని
కాసేపు కూడా ఆగదే పాదం
Movie : Masooda
Singers : Abhay Jodhpurkar
Lyrics : Sri Sai Kiran
Music : Prasanth R Vihari
Star Cast : Sangitha, Thiruveer, Kavya Kalyan ram
Chukkalni Thaake Daarini
Andhukundhaam Rammani
Gundello Edho Allari
Em Cheyyadam
Ay Baaboi Evaiyyindhani
Intha Kangaarentani
Kaasepu Kooda Aagadhe Paadham....
Aa Vaalu Kalla Choopu Chaalu...
Edho Hushaaru
Aa Maaya Chese
Aagadaalu Kokallalu
Kaapaadaleru Endarunna Chuttu Janaalu
Thanave Kalalu... Raathri Pagalu
Ee Avasthani Elaagani Daataalo....
Oo....Adhekkado Irukkundi
Manassantha Bhalega....
Ayyo Edho Ayyettundhi
Pramaadhamem Ledhuga....
Naram Naram Chalekkuthondi
Prathisaari Adhola...
Alaa Thana Eduravvagaa...Aa.....
Aa.....Aa......Aa.......Aa.......
Aa.....Aa......Aa.......Aa.......
Naalone Ninnu Antuuna.... Enno Vintunna...
Chaalaane Maaraane Thana Vallana...
Sarle Ee Sandeham Inkaana Illaage Untaana
Entintha Aalochanaa....Aa....
Tarare... Tararare.... Tirare... Tirarare...
Chukkalni Thaake Daarini
Andhukundhaam Rammani
Gundello Edho Allari
Em Cheyyadam
Ay Baaboi Evaiyyindhani
Intha Kangaarentani
Kaasepu Kooda Aagadhe Paadham
Comments