Andamaina Adapilla Song Lyrics From Vadhukatnam Movie In Telugu & English

 




సినిమా : వధుకట్నం 
గాయకులు : దినకర్ & రఘు 
సాహిత్యం : శ్రీరాం తపస్వి 
సంగీతం : ప్రభు ప్రవీణ్ లంక 
నటీనటులు : శ్రీ హర్ష, మణి చందన & రాకెట్ రాఘవ 



అందమైన ఆడపిల్ల ఎండమావి నీరులాగా 
చిక్కలేని రోజులంతా చిత్రమంటా 
అందమైన ఆడపిల్ల వానరాని మబ్బులాగా 
అందరాని వేళలంట చోద్యమంట 

జీవో వచ్చెనంట వేసే అడ్డుకట్ట 
అయ్యో పాపమంట ఏమిటంటా 
వయ్యారి పాపే పూలబుట్ట 
చుట్టూ ముళ్ళపైట 
చేసేదేమిటంటా ఓరకంట 

కొత్త కొత్త ఆశలన్నీ పిల్లిమొగ్గలేసి 
మాలో రెచ్చగొట్టి చంపుతున్నా 
వెచ్చనైనా వేళలోనా... 

అమ్మాయి ఊహే ఆక్సిజన్ లా 
భలే భలేగా ప్రాణం పొందే ప్రాయం మాది కాదా 
ఎస్కార్టునే పెట్టారుగా 
ఇదెంటిలా హఠాత్తుగా 
పగోడికి రావద్దుగా ఇట్టాన్తి తీపి బెంగ 

ఊ ..... ఉహుహు .... 
పిల్ల లేదు పెళ్లి లేదు పాడు జన్మకి 
ఎంత కష్టమొచ్చెనండీ బ్రహ్మచారికి 
పిల్ల లేదు పెళ్లి లేదు పాడు జన్మకి 
ఎంత కష్టమొచ్చెనండీ బ్రహ్మచారికి 

అబ్బబ్బా ఒక్కరైనా చాలు మాకు వందమందికి 
వరంగా తాళి కడితే మొక్కుతాము ఆడపిల్లకి 
పెళ్లీడు కుర్రోళ్ళు ఎట్టాగా చచ్చేది 
కళ్లాలు లేనట్టి గుర్రాలు మేమండి 

బ్లో అప్ బొమ్మలని ఎంజాయ్ చేసేటి 
టైం వచ్చి పడ్డాక మేమేటి చేసేది 

ఎంత శిక్ష వేసినారు కోడి బుర్రలు 
రక్షరేఖ పొందినారు ముద్దు గుమ్మలు 
అరె ఎంత శిక్ష వేసినారు కోడి బుర్రలు 
రక్షరేఖ పొందినారు ముద్దు గుమ్మలు 

అందాలు అందలేని కుర్రకారు వెర్రి బాబులు 
నిజంగా ఉసురు తగిలి పోదురంతా ద్రోహ బుద్దులు 
అమ్మాయి బొమ్మలని గ్రాఫిక్కులో చెక్కి 
నోరెళ్ళ పెట్టేటి కర్మ వచ్చి పడ్డాది 
లొల్లాయి ఫీలింగ్స్ ట్రాఫిక్లో చిక్కి 
అల్లాడి పోయేటి హార్ట్ బ్రేక్ అయింది 

అందమైన ఆడపిల్ల ఎండమావి నీరులాగా 
చిక్కలేని రోజులంతా చిత్రమంటా 
అందమైన ఆడపిల్ల వానరాని మబ్బులాగా 
అందరాని వేళలంట చోద్యమంట 




Movie : Vadhukatnam 
Singers - Dinakar & Raghu 
Lyrics - Sri Ram Tapaswi
Music - Prabhu Praveen Lanka
Star Cast : Sri Harsha, Manichandana & Rocket Raghava





Andhamaina Aadapilla Endamavi Neerulaagaa
Chikkaleni Rojulantha Chitramanta
Andhamaina Aadapilla Vaanarani Mabbulaaga 
Andharani Velalanta Chodyamanta

Jivo Vachhenanta Vese Addukatta
Ayoo Papamanta Emitanta
Vayyari Pape Poolabutta
Chuttu Mullapaita
Chesedemitanta Orakanta

Kotta Kotta Asalanni Pillimoggalesi
Mallo Rechhagotti Champutunna
Vechhanaina Velalonaa...

Ammayi Oohe Oxygenlaa
Bhale Bhalegaa Pranam Ponde Prayam Maadi Kaada
Escortune Pettarugaa
Identilaa Hatattugaa
Pagodiki Ravaddugaa Ittanti Teepi Benga

Uu....... Uhuhu....
Pilla Ledu Pelli Ledu Paadu Janma ki
Entha Kastamochhenandi Brahmachariki
Pilla Ledu Pelli Ledu Paadu Janma ki
Entha Kastamochhenandi Brahmachariki

Abbaba Okkaraina Chalu Maku Vandamandiki
Varamgaa Thali Kadite Mokkutamu Aadapillaki
Pelledu kurrallu Ettagaa Chachedi
Kallalu Lenatti Gurralu Memandi

Blowup Bommalani Enjoy Cheseti 
Time Vachhi Paddaka Memeti Chesedi

Entha Siksha Vesinaaru Kodi Burralu
Raksha Rekha Pondinaaru Muddugummalu
Are Entha Siksha Vesinaaru Kodi Burralu
Raksha Rekha Pondinaaru Muddugummalu'

Andalu Andaleni Kurrakaru Verribabulu
Nijamga Usuru Tagili Poduranta Droha Buddulu
Ammayi Bommalanu Graffikkulo Chekki
Nerella Petteti Karma Vachhi Paddaadi
Lollai Feelings Trafficlo Chikki
Alladi Poyeti Heart Break ayindi

Andhamaina Aadapilla Endamavi Neerulaagaa
Chikkaleni Rojulantha Chitramanta
Andhamaina Aadapilla Vaanarani Mabbulaaga 
Andharani Velalanta Chodyamanta

Comments

Popular posts from this blog

Naa Kosam Song Lyrics from Bangarraju Movie In Telugu & English

Vennello Godhari Song Lyrics From Adbutham Movie In Telugu & English

Madhi Velige Om Sakthi Song Lyrics From Sri Raja Rajeswari Movie in telugu

Oh Sita Hey Rama Song Lyrics From Sita Ramam Movie In Telugu & English

Pranavalaya Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu & English

Jabilamma Aagavamma Sad Version Lyrics From Subhavarta Movie

Antha Istam Song Lyrics From Bheemla Nayak Movie In Telugu

Oo Antava Oo Oo Antava Song Lyrics From Pushpa Movie In Telugu & English

Kannullo Thadi Song Lyrics From Ippudu Kaka Inkeppudu Movie In Telugu & English