Paina Pataaram Song Lyrics From Chaavu Kaburu Challaga Song Lyrics In Telugu & English
సినిమా : చావు కబురు చల్లగా గాయకులు : మంగ్లీ, సాకేత్ కొమండూరి, రాం సాహిత్యం : స న రే సంగీతం : జాక్స్ బిజోయ్ నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పివైతివి గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా... గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా... బట్ట మరక పడితే నువ్వు కొత్త బట్టలంటివీ ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా.. ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా... ఇట్టాగున్నవయ్యో పీటారన్నయ్యో.... నీది ఏదేమైనా శానా గొప్ప సావయ్యో.... పుచ్చు తోసి మంచి వంగ ఏరినట్టు స్వచ్ఛమంటి నిన్నేస్వామి కోరినాడయ్య హే..పైన పటారం ఈడ లోన లొటారం ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం పైకి బంగారం లోన గూడు పుటారం కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం మనుషులు మాయగాళ్ళు మచ్చలున్న కేటుగాళ్ళు కానీ ఎవరికాళ్ళు మనసులున్న గ్రేటుగాళ్ళు నాది నాది అన్న స్వార్ధమున్న సెడ్డవాళ్ళు నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు నాకాడ వందుంటే నా ఏంటే తిరిగేటోళ్ళు నీకాడ వెయ్యుంటే నాపైనే మొరుగుతా...