Kodanda Ramudanta Ammalaala Song Lyrics From Maavichiguru Movie In Telugu & English

 
సినిమా : మావిచిగురు  
గాయకులు : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జగపతి బాబు, జగపతి బాబు,ప్రసన్న కుమార్ 
వందేమాతరం, అల్లు రామలింగయ్య, ఎం ఎం శ్రీలేఖ, రేణుక 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
సంగీతం : ఎస్ వి కృష్ణారెడ్డి 
నటీనటులు : జగపతి బాబు, ఆమని, రంజిత 




కోదండ రాముడంట కొమ్మలాల 
వాడు కౌశల్య కుమరుడంట కొమ్మలాల 
వాడు ఆజాను బాహుడంట అమ్మలాల 
వాడు అరవింద నేత్రుడంత అమ్మలాల 

రమణీయ లామకు తగ్గ చోడువాడేనని 
రహదారులన్నీ చెప్పుకోగా విని 
కల్యాణ రామయ్యని కన్నులార చూడాలని 
కలికి సీతమ్మ వేచే గుమ్మలాల 

ఈడు జోడు బాగానే ఉంటుంది అండి 
చూసేయగానే లగ్గాలే పెట్టించండి 
ఏదీ ఇంకా అందాకా రానే రాని 
పోనీ పోనీ మరి కొంచెం త్వరగా పోనీ 

బాడీ మాత్రం భేషుగ్గా కనపడుతుంది 
టైరులు మాత్రం రిటైరైపోయాయండీ 
అడప దడప గాలి కొడితే సరిపోతుంది 
మారుతిలాగా మబ్బుల్లో పరిగెడుతుంది 

వస్తన్నారు వస్తన్నారు బాబోయ్ 
వచ్చేస్తున్నారండోయ్  
దొంగలో బందిపోటులో వస్తున్నట్టు 
ఆ గావుకేకలేమిట్రా 
వచ్చేది పెళ్ళివారేగా 

బాగుందోయ్ ముసలాయనా 
వచ్చేది మగ పెళ్ళివారు 
కబుర్లాడుతూ కూర్చోక 
ఈ కండువా వేసుకొని వీధిలోకి ఎదురెల్లు 

అన్నీ ఏర్పాట్లు చేశానే ముసలి 
అయినా ఏది ఇంకా రానిదే 

ఆ .... వచ్చామండీ 
మొత్తానికి వచ్చామండీ 
తెచ్చామండీ అబ్బాయిని తెచ్చామండీ 
కారు పల్లకీ మాక్కూడా తెచ్చామండీ 
పిల్లానంపితే తీసుకునే వెళ్తామండీ 

అబ్బాయ్... మనం పెళ్ళికి రాలేదు 
పెళ్లి చూపులకొచ్చాం 
నువ్వు అలా తొందరపడకు 

రండయ్యా రండి పెళ్లి పెద్దల్లారా 
సిద్ధంగా ఉంచాం వచ్చి చూసుకోరా... 
కాఫీ పలహారాలని కానిస్తారా 
లేక అర్జెంటుగా అమ్మాయిని చూసేస్తారా 

బాబాయ్... కుర్రాడు కాస్త తొందర పడుతున్నాడు 
వధువు వస్తూన్నదీ 
వధువు కాదు అదేదో వింత వస్తువు 
బాబాయ్... నీ ఫేస్ అలా సైడ్ కి పెట్టి 
అమ్మాయిని తీసుకురండి 
వధువు వస్తూన్నదీ 
కొంచెం ఏజ్డ్ గా ఉన్నట్టుందీ 
నీ మొహం ఆవిడ మా పిన్ని 

పిన్ని ఆలశ్యం చేస్తే మా వాడు 
ఆడవాళ్ళ అందరిని పెళ్లికూతుర్లు అనుకునేట్టు ఉన్నాడు 
అసలు హీరోయిన్ ని తీసుకురండమ్మా 
వధువు వస్తూన్నదీ 

అబ్బాయ్... వాయిదాలు వెయ్యకుండా
 జడ్జిమెంట్ ఇచ్చేయ్ 
అమ్మాయి నచ్చిందా 
ఓకే .. నచ్చినట్టేనండి 
నసగకు ఏం కావాలో అడుగు 

పాట ఏమైనా వచ్చేమో కనుక్కోండి గురువుగారు 
పాట అట అమ్మా పాడేస్తే పోలా.. 

కోదండ రాముడంట కొమ్మలాల 
వాడు కౌశల్య కుమరుడంట కొమ్మలాల 
వాడు ఆజాను బాహుడంట అమ్మలాల 
వాడు అరవింద నేత్రుడంత అమ్మలాల 

రమణీయ లామకు తగ్గ చోడువాడేనని 
రహదారులన్నీ చెప్పుకోగా విని 
కల్యాణ రామయ్యని కన్నులార చూడాలని 
కలికి సీతమ్మ వేచే గుమ్మలాల 

సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండీ 
డివ్వి డివ్వి దివిక్తం తెచ్చిదండీ 
సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండీ 
డివ్వి డివ్వి దివిక్తం తెచ్చిదండీ 

రేపో మాపో పప్పన్నం పెడతామండీ 
ఊరువాడా జనం అంతా దీవించండి 



Movie : Mavichiguru
Singers : S P Balasubrahamanyam, Jagapati Babu, Prasanna Kumar,
                Vandemataram, Allu Rama Lingayya, M M Srilekha, Renuka
Lyrics : Sirivennela Sitharama Sastri
Music : S V Krishna Reddy
Star Cast : Jagapatibabu, Amani, Ranjitha





Kodanda Ramudanta Kommalaala
Vaadu Kowsalya Kumarudanta Kommalaala
Vaadu Aajanu Bahudanta Ammalaala
Vaadu Aravinda Netrudanta Ammalaala

Ramaneeya Laamaku Tagga Chodu Vadenani
Rahadarulanni Cheppukoga Vini
Kalyana Ramayyani Kannulaara Chudalani
Kaliki Seethamma Veche Gummalaala

Eedu Jodu Baagane Untundee Andi
Chuseyagaane Laggale Pettichandi
Yedhi Inka Andaaka Rane Rani
Poni Poni Mari Konchem Twaragaa Ponee

Body Matram Beshuggaa Kanapadutundi
Tirelu Matram Retirai Poyayandi
Adapa Dadapa Gali Kodithe Saripotundi
Maarutilaaga Mabbullo Parigeduthundi

Vastannaru Vastannaru Baboy
Vachesttunarandoy
Dongalo Bandhipotulo Vastunnattu
Aa Gaavu Kekalemitra
Vachhedi Pellivaarega

Baagundoy Musalaayana
Vachhedi Maga Pellivaru
Kaburladutu Kurchoka
Ee Kanduva Vesukoni Veedhiloki Edurellu

Anni Yerpatlu Chesane Musali
Ayina Yedhi Inka Ranide

Aa.....Vachhamandi
Mottaniki Vachhamandee
Techhamandee Abbayini Techhamandi
Caru Pallaki Makkudaa Techhamandee
Pillanampithe Tesukune Veltamandee

Abbay...Manam Pelliki Raledu
Pelli Chupulakochham
Nuvvu Ala Tondara Padaku

Randayya Randi Pelli Peddallaraa
Siddamgaa Uncham Vachhi Chusukoraa....
Coffee Palaharalani Kaanistaraa
Leka Urgentga Ammayini Chusestaraa

Babai.... Kurradu Kastaa Thondara Padutunnadu
Vadhuvu Vastunnadee..
Vadhuvu Kadhu Adedo Vintha Vastuvu
Babai... Nee Face Alaa Sideki Petti
Ammayini Teesukurandi
Vadhuvu Vastunnadee
Konchem Agedga Unnattundee
Nee Moham Aavida Maa Pinni

Pinni Aalasyam Cheste Maa Vaadu
Aadavalla Andarini Pelli Kuturlu Anukunettu Unnadu
Asalu Heroineni Tesuku Randamma
Vadhuvu Vastunnadee

Abbay... Vayidalu Veyyakunda
Judgement Ichhey
Ammayi Nachhindaa
Ok.....Nachhinattenandi
Nasagaku Em Kaavalo Adugu

Paata Emina Vachhemo Kanukkondi Guruvugaru
Paata Ata Ammaa Paadeste Polaa...

Kodanda Ramudanta Kommalaala
Vaadu Kowsalya Kumarudanta Kommalaala
Vaadu Aajanu Bahudanta Ammalaala
Vaadu Aravinda Netrudanta Ammalaala

Ramaneeya Laamaku Tagga Chodu Vadenani
Rahadarulanni Cheppukoga Vini
Kalyana Ramayyani Kannulaara Chudalani
Kaliki Seethamma Veche Gummalaala

Suvvi Suvvi Sumuhurtham Vachhidandee
Divvi Divvi Diviktam Techhidandee
Suvvi Suvvi Sumuhurtham Vachhidandee
Divvi Divvi Diviktam Techhidandee

Repo Maapo Pappannam Pedatamandee
Ooruvaada Janam Antha Deevinchandee

Comments

Popular posts from this blog

Naa Kosam Song Lyrics from Bangarraju Movie In Telugu & English

Vennello Godhari Song Lyrics From Adbutham Movie In Telugu & English

Madhi Velige Om Sakthi Song Lyrics From Sri Raja Rajeswari Movie in telugu

Oh Sita Hey Rama Song Lyrics From Sita Ramam Movie In Telugu & English

Pranavalaya Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu & English

Jabilamma Aagavamma Sad Version Lyrics From Subhavarta Movie

Andamaina Adapilla Song Lyrics From Vadhukatnam Movie In Telugu & English

Antha Istam Song Lyrics From Bheemla Nayak Movie In Telugu

Oo Antava Oo Oo Antava Song Lyrics From Pushpa Movie In Telugu & English

Kannullo Thadi Song Lyrics From Ippudu Kaka Inkeppudu Movie In Telugu & English