Vennello Godhari Song Lyrics From Adbutham Movie In Telugu & English
సినిమా : అద్భుతం
గాయకులు : రాహుల్ సిప్లిగంజ్
సాహిత్యం : కృష్ణ కాంత్
సంగీతం : రాధన్
నటీనటులు : తేజ సజ్జ, శివాని రాజశేఖర్
వెన్నెల్లో గోదారి చూస్తూనే ఓసారి
గల్లంతే అయ్యిందే నా గుండె జారి
వెంటాడి వేటాడి పోతున్న అల్లాడి
అయిన నీ జాడేది రా ఒకసారి
మళ్ళీ మళ్ళీ చూసా నిన్నే
పిల్లో పిల్లో నీ కల్లోరానివా నన్నే
వీధి వీధి వెతికా నిన్నే
ఏది ఏది ఏదేది
నీ ఇల్లు ఏడుందే..
ఈ గుడిలో మొదటే నిను చూశా
దేవుడినే సలహా అడిగేశా
పాపాలనే పూర్తిగా కడిగేశా
పాపా నిన్నే ఇమ్మని మొక్కేశా
నామాలు పూసి నీ నామమే
నే జపాలు చేశా కదే
నా పిచ్చి చూసి ఓసారి అయినా
కనిపించి పోరాదటే
ఈ దుంప తెంపే కష్టాలు అన్నీ
పగోడికి వద్దులే
ప్రేమెంత ఉందో చెప్పేస్తా నీకే
వయ్యారి వస్తావటే
చీకటిలో కవితలు రాసేశా
గోడలపై మనసుని గీసేశా
నిన్నే కొత్తా దేశం చేసేశా
నిన్నెతికే కొలంబస్ అయిపోయా ..
నువ్వు పలికే థన నా న తకదిమిలే
నన్ను కుదిపే ఎద కదిపే
ఇటువైపే పంపేనే ...
నా కనులే నిదుర మాని
నిను వెతికే చూపుల్లో
చలిపెట్టే కార్చిచ్చే నింపేనే...
ఏనాడూ లేదింత అందం
నిన్న కంటేనే కలరొచ్చే లోకం
నువ్వు తోడొస్తే పెరిగేను కొంచెం
నమ్మే .. నమ్మే ..
వేచి వేచి నే చూస్తానే..
మరిచి అయితే నే పోలెనే
మరుజన్మ ఎత్తయిన వస్తానే నమ్మే..
బాధకూడాను బాగుందే
ఒకవైపు నొప్పున్న నచ్చిందే
వచ్చి వాలేవా మబ్బల్లె కమ్మే...
చీకటిలో కవితలు రాసేశా
గోడలపై మనసుని గీసేశా
నిన్నే కొత్తా దేశం చేసేశా
నిన్నెతికే కొలంబస్ అయిపోయా ..
నామాలు పూసి నీ నామమే
నే జపాలు చేశా కదే
నా పిచ్చి చూసి ఓసారి అయినా
కనిపించి పోరాదటే
ఈ దుంప తెంపే కష్టాలు అన్నీ
పగోడికి వద్దులే
ప్రేమెంత ఉందో చెప్పేస్తా నీకే
వయ్యారి వస్తావటే
Movie : Adbutham
Singers : Rahul Sipligunj
Lyrics : Krishna Kanth
Music : Radhan
Star Cast : Teja Sajja, Shivani Rajasekhar
Vennello Godaari Chustune Osari
Gallante Ayyinde Naa Gunde Jaari
Ventaadi Vetaadi Potunna Alladi
Ayina Nee Jadedi Raa Okasari
Malli Malli Chusa Ninne
Pillo Pillo Nee Kalloranivaa Nanne
Vedhi Vedhi Vetika Ninne
Yedi Yedi Yededi
Nee Illu Yedunde..
Ee Gudilo Modate Ninu Chusa
Devudine Salaha Adigesa
Paapaalane Purtiga Kadigesa
Pape Ninne Nammani Mokkesa
Naamalu Pusi Nee Namame
nae japalu chesa kade
Naa Pichhi Chusi Osari Ayina
Kanipinchi Poradate
Ee Dumpa Tempe Kastalu Anni
Pagodiki Vaddule
Prementha Undho Cheppesta Neeke
Vayyari Vastavate
Chekatilo Kavitalu Rasesa
Godalapai Manasuni Geesesa
Ninne Kotta Desam Chesesa
Ninnetike Columbus Ayipoya..
Nuvvu Palike Thana Naa Na Takadhimule
Nannu Kudipe Yeda Kadipe
Ituvaipe Pampene..
Naa Kanule Niddura Maani
Ninu Vetike Chupullo
Chalipette Karchichhe Nimpene...
Yenadu Ledinta Andam
Ninna Kantene Kalarochhe Lokam
Nuvvu Thodoste Perigenu Konchem
Namme.. Namme..
Vechi Vechi Nae Chustane..
Marachi Ayite Nae Polene..
Marujanma Ettaina Vastane Namme...
Badha Kudanu Bagunde..
Okavaipu Noppunna Nachhinde..
Vachhi Vaalave Mabballe Kamme...
Chekatilo Kavitalu Rasesa
Godalapai Manasuni Geesesa
Ninne Kotta Desam Chesesa
Ninnetike Columbus Ayipoya..
Naamalu Pusi Nee Namame
nae japalu chesa kade
Naa Pichhi Chusi Osari Ayina
Kanipinchi Poradate
Ee Dumpa Tempe Kastalu Anni
Pagodiki Vaddule
Prementha Undho Cheppesta Neeke
Vayyari Vastavate
Comments