Padhaa Song Lyrics From Stand Up Rahul Movie In Telugu & English
సినిమా : స్టాండ్ అప్ రాహుల్ గాయకులు : యాజిన్ నిజార్ సాహిత్యం : రహ్మాన్ సంగీతం : స్వీకర్ అగస్తి నటీనటులు : రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ పదా…పదమంటోంది పసి ప్రాయం సదా…నిను చేరేటి ఆరాటం ఆగే వీల్లేదు కదా... నా… కలా నిజాల మెలకువలోన నిన్ను చూపే వేళ పాడెలే పెదాలు కదలక పాటలే నా అడుగులు ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటే మైమరపులు మెరుపులు ఎ... హే.... హే.... హే... హే... ఆ వలపులు తలపులు తపనలు పెంచేస్తుంటే ఆశలే.... పదా…పదమంటోంది పసి ప్రాయం సదా…నిను చేరేటి ఆరాటం బయటికి రాకున్నా నీవేనా లోలోన ఎదురుగ నువ్వున్న జారేనా ఓ మాటైనా... అనుమానం లేదింకా అనుకోని ఏదో వైఖరి మార్చిందే ఈరోజే కధలన్నీ సందేహం బంధించి పెంచిందే లోలో అలజడి వివరించే దారేదో మరీ... ఏమిటో క్షణాలు కదలక ఆగిపోయే ఆరాదీస్తే ఊపిరే తపించి అడిగెను నీ జతే... ఈ పలుకులు పదములు మెలికలు వేస్తుంటే ముందెనకలు మునకలు... ఏ ... ఈ చొరవలు చనువులు కబురులు ఊపేస్తుంటే ఊగెలే.... ఏ.... Movie : Stand Up Rahul Singers : Yazin Nizar Lyrics : Rahman Music : Sweekar Agasthi Star Cast :...