Mass Ka Das Vishwaksen Birthday Special Song Lyrics In Telugu & English
మాస్ కా దాస్ మ...మ... మాస్ కా దాస్
మాటతీరు చాలా స్ట్రెయిట్ ఫార్వడ్
మాటతీరు చాలా స్ట్రెయిట్ ఫార్వడ్
గుండెలోని ప్రేమ చూడు హై స్టాండర్డ్
హే.... మాటతీరు చాలా స్ట్రెయిట్ ఫార్వడ్
గుండెలోని ప్రేమ చూడు హై స్టాండర్డ్
మొండిఘటం ఇతని గుణం
మంచితనం ఇతని బలం
మొండిఘటం ఇతని గుణం
మంచితనం ఇతని బలం
సీను సీనులోన దుమ్ము రేపుతాడు
ఫ్యాన్ ఫ్యానుకి తెగ నచ్చుతాడు
అందరి దారి వేరు
అసలే ఫాలో కాడు
గొప్పదనం కోరుతాడు
ట్రెండు సెట్టు చేస్తాడు
మాస్ లకి మాసు క్లాస్ లకి క్లాసు
మాస్ లకి మాసు ఏ... క్లాస్ లకి క్లాసు
కుర్రకారు గుండె తట్టి
థియేటర్లో కుర్చోపెట్టి
కొత్తరకం సినిమాల అడ్రెస్ అయ్యాడు
దేఖో దేఖో దేఖో దేఖో...
హే... ఆగయా రే మాస్ కా బాస్
బన్ గయా రే దిల్ కా బాస్
డర్ గయా రే సారె బాస్
దేఖో రే మాస్ కా దాస్
మాస్ కా దాస్ మ...మ... మాస్ కా దాస్
హే... ఆగయా రే మాస్ కా బాస్
బన్ గయా రే దిల్ కా బాస్
డర్ గయా రే సారె బాస్
దేఖో రే మాస్ కా దాస్
పుకార్లు షికార్లు చేస్తుంటే
చిరునవ్వుతోనే చూశాడు
సైలెంటుగా కూర్చోకుండా
వయెలెన్తు రూటే పట్టాడు
ప్రెస్సు మీటు పెట్టాడు
తొక్కి నార తీసాడు
రిపీటు చెయ్యకుండా
తాట తీసి వేసాడు
వేశాడు వేశాడు....
సినిమానే దునియా అంటూ
ఫిక్స్ అయి వచ్చాడు
గెలుపు దారిలో పరిగెడుతూ
దూసుకుపోతున్నాడు
సొంతంగానే వచ్చేశాడు
బాక్స్ ఆఫీసునే తన్నేశాడు
హిట్టులెన్నో కొడుతున్నాడు
సినిమాలెన్నో చేస్తున్నాడు
ఆడియన్స్ పల్స్ ఏ పట్టి
అవకాశాన్ని చేతపట్టి
ముందుకెళ్లి పోతున్నాడు
బిల్కుల్ తగ్గడు
దేఖో దేఖో దేఖో దేఖో...
హే... ఆగయా రే మాస్ కా బాస్
బన్ గయా రే దిల్ కా బాస్
డర్ గయా రే సారె బాస్
దేఖో రే మాస్ కా దాస్
మాస్ కా దాస్ మ...మ... మాస్ కా దాస్
Mass Ka Das Ma....Ma...Mass Ka Das
Maatateeru Chalaa Straight Forward
Maatateeru Chalaa Straight Forward
Gundeloni Prema Chudu High Standard
Hey...Maatateeru Chalaa Straight Forward
Gundeloni Prema Chudu High Standard
Mondi Ghatam Itani Gunam
Manchithanam Itani Balam
Mondi Ghatam Itani Gunam
Manchithanam Itani Balam
Seenu Seenulona Dummu Reputhadu
Fan Fanki Tega Nachhutadu
Andari Daari Veru
Asale Follow Kaadu
Goppadanam Koruthadu
Trendu Settu Chestadu
Masslaki Maasu Class laki Clasu
Masslaki Masu Ye...Classlaki Clasu
Kurrakaaru Gunde Thatti
Theaterlo Kurchopetti
Kottarakam Cinemala Address Ayyadu
Dekho Dekho Dekho Dekho....
Hey....Aagaya Re Mass Ka Boss
Ban Gaya Re Dil Kaa Boss
Dar Gaya Re Saare Boss
Dekho Re Mass Kaa Das
Mass Kaa Das Ma...Ma...Mass Kaa Daas
Hey....Aagaya Re Mass Ka Boss
Ban Gaya Re Dil Kaa Boss
Dar Gaya Re Saare Boss
Dekho Re Mass Kaa Das
Pukarlu Shikarlu Chestunte
Chirunavvuthone Chusadu
Silentuga Kurchokundaa
Violent Roote Pattadu
Press Meetu Pettadu
Thokki Naara Teesadu
Repeatu Cheyyakundaa
Taata Tesi Vesadu
Vesadu Vesadu.....
Cinemane Duniyaa Antu
Fix Ayi Vachhadu
Gelupu Daarilo Parigedutu
Doosukupotunnadu
Sonthamgaane Vachhesadu
Box Officune Tannesadu
Hittulenno Kodutunnadu
Cinemalenno Chestunnadu
Audience Pulse Patti
Avakasanni Chetapatti
Mundukelli Pothunnadu
Bilkul Taggadu
Dekho Dekho Dekho Dekho....
Hey....Aagaya Re Mass Ka Boss
Ban Gaya Re Dil Kaa Boss
Dar Gaya Re Saare Boss
Dekho Re Mass Kaa Das
Mass Kaa Das Ma...Ma...Mass Kaa Daas


Comments