Oh Sita Hey Rama Song Lyrics From Sita Ramam Movie In Telugu & English
సినిమా : సీతా రామం
గాయకులు : ఎస్ పి చరణ్, రమ్య బెహరా
సాహిత్యం : అనంత శ్రీరాం
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
నటీనటులు : దుల్క్యూర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్
ఓ సీతా.... వదలనికా తోడవుతా
రోజంతా.... వెలుగులిడు నీడవుతా
దారై నడిపెనే చేతి గీతా
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదిటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే
కలని నేనవుతా
హయ్ రామా.... ఒకరికి ఒకరవుతామా
కాలంతో..... కలిసి అడుగేస్తామా
రేపెం జరుగునో రాయగలమా
రాసే కలములా మారుమా
జంటై జన్మనే గీయగలమా
గీసే కుంచెనే చూపుమా
మెరుపులో ఉరుములా దాగుండే
నిజం చూడమ్మా
ఓ సీతా.... వదలనికా తోడవుతా
హయ్ రామా.... ఒకరికి ఒకరవుతామా
హో...హో....హో....హో....
హో...హో....హో....హో....
నేరుగా పైకి తెలుపని
పలుకులన్నీ నీ చూపులై
నేలపై వాలుతున్నవి
అడుగు అడుగునా పువ్వులై
ఓ వైపేమో ఆపలేని మైకం
లాగుతుంది మరో వైపు లోకం
ఏమి తోచని సమయమో
ఏది తేల్చని హృదయమో
ఏమో బిడియమో అని అభమో
అన్న ఆపే గొలుసు పేరేమో
నిదురలో కూడా ఒక్క నీపేరే కలవరిస్తానులే
నిండు నూరేళ్ళ కొలువని తెలిసి జాగు చేస్తావులే
ఎపుడు లేదే ఎదో వింత బాధే
వంతపాడే క్షణం ఎదురాగి
కలిసొస్తావా ఓ కాలమా
కలలు కునుకుల కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా
నీ మాయ చూపమ్మా
హయ్ రామా.... ఒకరికి ఒకరవుతామా
కాలంతో..... కలిసి అడుగేస్తామా
దారై నడిపెనే చేతి గీతా
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదిటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే
కలని నేనవుతా
Movie : Sita Ramam
Singers : SP Charan and Ramya Behara
Lyrics : Ananth Sriram
Music : Vishal Chandrashekhar
Star Cast : Dulquer Salman, Mrunal Thakur
O Sitaa.....Vadalanikaa Thodavuthaa
Rojanthaa.....Velugulidu Needavuthaa
Daarai Nadipene Chethi Geethaa
Cheyi Viduvaka Saaguthaa
Teeram Telipene Nuditi Raata
Nuduta Tilakamai Vaalutaa
Kanulalo Merupulaa Taarade
Kalani Nenavuthaa
Hay Raamaa....Okariki Okaravuthamaa
Kaalamtho....Kalisi Adugestamaa
Repem Jaruguno Raayagalamaa
Raase Kalamulaa Maarumaa
Jantai Janmane Geeyagalamaa
Geese Kunchene Choopumaa
Merupulo Urumulaa Daagunde
Nijam Choodammaa
O Sitaa.....Vadalanikaa Thodavuthaa
Hay Raamaa....Okariki Okaravuthamaa
Hoo....Hoo.....Hoo.....Hoo.....
Hoo....Hoo.....Hoo.....Hoo.....
Nerugaa Paiki Telupani
Palukulanni Nee Choopulai
Nelapai Vaalutunnavi
Adugu Adugunaa Puvvulai
O Vaipemo Aapaleni Maikam
Laagutundi Maro Vaipu Lokam
Emi Tochani Samayamo
Yedhi Telchani Hrudayamo
Emo Bidiyamo Ani Abhhamo
Anna Aape Golusu Peremo
Niduralo Kuda Okka Nee Pere Kalavaristanule
Nindu Noorella Koluvani Telisi Jaagu Chestavule
Epudo Ledhe Yedho Vinta Baadhe
Vantapaade Kshnam Eduraagi
Kalisostavaa O Kaalamaa
Kalalu Kunukula Kalupumaa
Koliche Manishitho Koluvu Undelaa
Nee Maaya Choopammaa
Hay Raamaa....Okariki Okaravuthamaa
Kaalamtho.....Kalisi Adugestamaa
Daarai Nadipene Chethi Geethaa
Cheyi Viduvaka Saaguthaa
Teeram Telipene Nuditi Raata
Nuduta Tilakamai Vaalutaa
Kanulalo Merupulaa Taarade
Kalani Nenavuthaa
Comments