Posts

Showing posts from October, 2022

Sirulolikinche Song Lyrics From Yamaleela Movie In Telugu & English

Image
  సినిమా : యమలీల  గాయకులు : చిత్ర, ఎస్ పి బాలసుబ్రమణ్యం  సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి  సంగీతం : ఎస్ వి కృష్ణారెడ్డి  నటీనటులు : అలీ, మంజు భార్గవి, ఇంద్రజ  సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు..  చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూనా...  ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా ...  మహారాజులా....  జీవించాలి నిండునూరేళ్లూ....  సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు....  చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు...  జాబిల్లి జాబిల్లి జాబిల్లి....  మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి....  నాలో మురిపెమంతా పాల బువ్వై పంచనీ...  లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచనీ....  మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ....  ఊరూవాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ.....  కలకాలమూ కనుపాపల్లే కాసుకోనీ....  నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ....  సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు.... ఆ...  చీకటి ఎరగని బాబు కన్నులే మ...

Thoofaney Veedamma Song Lyrics From Sardar Movie In Telugu & English

Image
  సినిమా : సర్దార్  గాయకులు : అనురాగ్ కులకర్ణి  సాహిత్యం : భాస్కర భట్ల  సంగీతం : జి వి ప్రకాష్ కుమార్  నటీనటులు : కార్తి, రాశీఖన్నా  అరె వచ్చేశాడబ్బాయో వాయిస్తాడబ్బాయో  చిరుతపులే అబ్బాయో చీరేస్తాడబ్బాయో  తిక్క లేస్తే..... ఏ....  అరే తీనుమారే.... ఏ.....  తూఫానే వీడమ్మా... తుపాకీ తోడమ్మా...  హూ ఈజ్ దత్ డాంకీ మామా  ఇంకీ పింకీ పాంకీమా  గుంపు గుడితేనమ్మా...గుండు పగిలిపొద్దమ్మా...  ఎదుటోడు ఎంతోడైనా ఏకే మేకవుతాడమ్మా...  నాది ఖాకీ బ్రాండు... నా వాకింగ్ ట్రెండు...  నేను డ్యూటీలోకెక్కానో తీస్తా బెండు  నాకు బీపీ కూలు... ఓ గ్రీన్ టీ చాలు  నేను బొంబాటు పోలీసని పోస్టర్ డాలు  తూఫానే వీడమ్మా... తుపాకీ తోడమ్మా...  హూ ఈజ్ దత్ డాంకీ మామా  ఇంకీ పింకీ పాంకీమా  గుంపు గుడితేనమ్మా...గుండు పగిలిపొద్దమ్మా...  ఎదుటోడు ఎంతోడైనా ఏకే మేకవుతాడమ్మా...  ఏ... రాబడి ఆశపడి... రంగంలోకి దూకను  షర్టు మీద బటన్ లెక్క చట్టం వదలను  నే డ్యూటీలోనా లాఠీ కర్ర ఇడిసిపెట్టను  నిప్పులాంటి పోలీసోన్ని తప్ప...

Annayya Song Lyrics From God Father Movie In Telugu & English

Image
  సినిమా : గాడ్ ఫాదర్  గాయకులు : వైష్ణవి కొవ్వూరి  సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి  సంగీతం : తమన్ ఎస్  నటీనటులు : మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాధ్  నీరై కరిగిందా... నీ ఎదలో ఆ నలుపు  ఏరై కదిలిందా... అనుబంధం వైపు  అన్నా అని అంటూ...నువ్వు పిలిచే ఆ పిలుపు  రక్షాబంధముగా... నీ తోడై నడుపు  కౌరవులెందరు ఎదురైనా మరి  ఒకడే చాలడా...గిరిధారి  అదిగో... అతడే...హితుడు... బాంధవుడు  అడుగున అడుగై...తనతో వెళితే గెలుపే నీకెపుడు...   Movie : God Father  Singers : Vaishnavi Kovvuri Lyrics : Ramajogayya Sastry Music : Thaman S  Star Cast : Megastar Chiranjeevi, Salman Khan, Nayanatara, Satyadev, Puri Jagannadh Neerai Karigindaa...Nee Edalo Aa Nalupu Yerai Kadilindaa....Anubandham Vaipu Annaa Ani Antu...Nuvvu Piliche Aa Pilupu Rakshabandhamugaa... Nee Thodai Nadupu Kouravulendaru Edurainaa Mari Okade Chaaladaa...Giridhari Adhigo....Athade...Hitudu.....Bandhavudu Aduguna Adugai...Thanatho Velithe ...

Manasulila Song Lyrics From Aakasam Movie In Telugu & English

Image
  సినిమా : ఆకాశం  గాయకులు : జయశ్రీ & వెంకీ  సాహిత్యం : శ్రేష్ఠ  సంగీతం : గోపి సుందర్  నటీనటులు : అశోక్ సెల్వన్, రీతు వర్మ ముక్కోటి దేవతలంతా నేలపైకి చేరగా...  ఈ జంటనే... దీవించా...  వేవేల తారలన్నీ చిరునవ్వులై మెరిసి  సన్నాయి మేళం వాయించా....  ఇరు లోకాలింకా ఒకటై...  ఇరు వంశాలే ఇక ఒకటై...  ఇరు మనసులు ఒకటై కలిసే.... ఈ వేళ....  ఆ రెండు కన్నులు చెప్పే మాటేమిటో....  ఈ రెండు పెదవుల నవ్వుకి తెలిసేనుగా....  మనసులిలా... గుసగుసలే... ఆడుతుంటే...ఏ...  ముసిముసిగా...ఆ.... నవ్వేద్దాం...  సొగసులిలా...కితకితలే...పెడుతుంటే....ఏ...  ముసిముసిగా...ఆ...నవ్వేద్దాం...  ముక్కోటి దేవతలంతా నేలపైకి చేరగా...  ఈ జంటనే... దీవించా...  ఆ చూపు చురకత్తల్లే దూసుకు వస్తూ ఉందే....  ఏం సంగతేంటోయ్ కొంటె పిల్లగాడా...  లోలోని దాగని ఆశకు ఆత్రం ఎక్కువ కాదా...  ఈ కాస్త ముందడుగు వేస్తే తప్పే అవునా.....  ఆపిన ఆగదే... దాచిన దాగదే...  ఈ ఆశలా.. వెల్లువే... ఏ ....  మనసులిలా... గుసగుసలే... ఆడుతుంటే...ఏ......

Senaapathi Nene Song Lyrics From Sardar Movie In Telugu & English

Image
  సినిమా : సర్దార్  గాయకులు : అనురాగ్ కులకర్ణి  సాహిత్యం : చంద్రబోస్  సంగీతం : జి వి ప్రకాష్ కుమార్  నటీనటులు : కార్తి, రాశీఖన్నా  ఈ కొండ కోనలలో..... షణ్ముఖుడే కలడంటా....  ఓయ్ మేడం వచ్చిందా....  మా ఆటపాటలలో... మోగిందే హరోం హర  హరోం హర హరోం హర  చిమ్మని చీకటిలో తెల్లని రేఖలలో  వల్లినీ వైభోగం డమ్మకు డియ్యాలో...  వద్దన్నా పోలేనమ్మా డిమ్మికి దుప్పాలో..  చక్కని అల్లికలో చుక్కల పల్లకిలో  వల్లితో ఉల్లాసం డమ్మకు డియ్యాలో...  వదిలేస్తే రాబోదమ్మా డిమ్మికి దుప్పాలో...  సూర్యబింబంలాంటి యెర్రని ముక్కుపుడక  పెట్టుకుని కనపడితే ఎంచెక్క సిరిచిలక  చేరుకుంటా డోలు కట్టి ఏలుకుంటా తాళి కట్టి  వెంట ఉంటా వేలు పట్టి ఎత్తుకుంటా చుట్ట చుట్టి  సేనాపతి నేనే అరె సాయం అందిస్తానే  స్వాహా శక్తి నాదే... చెడు మాయం చేసేస్తానే  శరవణభవుడై సిరులనే పంచిస్తానే  సుబ్రమణ్యం నేనై శుభములే వర్షిస్తానే  శివుని కొమరూడ పెట్టేము దండం  నిండుగా కొలవంగా పోయేను గండం  నీ మహిమే పాటలుగా పాడేము నిత్యము  భువిలో వ...

O Pilla DSP Song Lyrics In Telugu And English

Image
  గాయకులు : దేవి శ్రీ ప్రసాద్  సాహిత్యం : దేవి శ్రీ ప్రసాద్  సంగీతం : దేవి శ్రీ ప్రసాద్  యో... దిస్ ఈజ్ డి ఎస్ పి  ఓ పిల్ల.... ఓ పిల్లా... అండ్ దిస్ ఈజ్ ఫర్ యూ  హియర్ వుయ్ గో....  ఓ పిల్లా నీ కన్నులే ట్విన్కిల్ ట్విన్కిల్  స్టార్  ఓ పిల్లా నీ మాటలే ఫైస్టార్ చాక్లేట్ బార్  ఓ పిల్లా నీ ఊహలే ఏక్ ధో తీన్ ఔర్ చార్..  ఓ పిల్లా నీ మెరుపులే బ్రాండ్ న్యూ ఫారిన్ కార్  నీదేమో మినీ స్కర్ట్... నాదేమో డెనిమ్ షర్టు  రెండు కలిశాయంటే హో డాం క్యూట్  నీదేమో బెల్లి డాన్సు.... నాదేమో గల్లీ ట్యూన్స్  రెండు కలిశాయంటే రాకింగ్ రొమాన్సు  రామా... రామా హరే... బోలో కృష్ణా.... కృష్ణా హరే...   రామా... రామా హరే... బోలో కృష్ణా.... కృష్ణా హరే...   ఓ పిల్లా.... ఓ పిల్లా.... ఓ పిల్లా... పిల్లా పిల్ల...  ఓ పిల్లా నీ కురులే రింగా రింగా రోజ్  ఓ పిల్లా నీ ఊపిరే తియ్యని గ్లూకోజ్  ఓ పిల్లా నువ్వు నుంచుంటే ఫ్యాషన్ టివి పోజ్  ఓ పిల్లా నువ్వు లేకుంటే లైఫ్ మొత్తం క్లోజ్  నీదేమో రెడ్ లిప్స్టిక్... నాదేమో బుడ్డ...

Lachchimi Song Lyrics From Itlu Maredumilli Prajaneekam Movie In Telugu & English

Image
  సినిమా : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం గాయకులు : జావేద్ అలీ  సాహిత్యం : శ్రీమణి  సంగీతం : శ్రీచరణ్ పాకాల  నటీనటులు : అల్లరి నరేష్, ఆనంది  ఎలా... ఎలా.... ఎలా....ల... ల... ఎలా....  ఎలా....ల... ల... ఎలా.... ఎలా....ల... ల... ఎలా....  ఎలా....ల... ల... ఎలా.... ఎలా....ల... ల... ఎలా....  ఎలా....ల... ల... ఎలా.... ఎలా....ల... ల... ఎలా....  ఎలా....ల... ల... ఎలా.... ఎలా....ల... ల... ఎలా....  నా తెలుగు భాషలో కొత్త అక్షరం నువ్వా....  నా చేతి గీతలో కొత్త రేఖవైనావా...  మట్టి తీగలో దాచిపెట్టిన చందమామవే నువ్వా....  చిట్టి గుండెనే చిన్ని కొంగుకే చుట్టుకెళ్ళినావా....  హే... లచ్చిమీ నీ వెనక వెనక వస్త కనక లచ్చిమీ  మనకు రాసిపెట్టి ఉంది కనక లచ్చిమీ  ఇక ముందు ఎనక సూడక మనసుతో మాటలాడమ్మీ...  లచ్చిమీ నీ వెనక వెనక వస్త కనక లచ్చిమీ  మనకు రాసిపెట్టి ఉంది కనక లచ్చిమీ  ఇక ముందు ఎనక సూడక మనసుతో మాటలాడమ్మీ...  ఆ.. గోదారి అందమే దారి తప్పిలా నా దారికొచ్చనే...  ఈ... మందార పువ్వుతో మాటలాడిలా నా మనసు మురిసెనే...  అమ్...