Annayya Song Lyrics From God Father Movie In Telugu & English
సినిమా : గాడ్ ఫాదర్
గాయకులు : వైష్ణవి కొవ్వూరి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : తమన్ ఎస్
నటీనటులు : మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాధ్
నీరై కరిగిందా... నీ ఎదలో ఆ నలుపు
ఏరై కదిలిందా... అనుబంధం వైపు
అన్నా అని అంటూ...నువ్వు పిలిచే ఆ పిలుపు
రక్షాబంధముగా... నీ తోడై నడుపు
కౌరవులెందరు ఎదురైనా మరి
ఒకడే చాలడా...గిరిధారి
అదిగో... అతడే...హితుడు... బాంధవుడు
అడుగున అడుగై...తనతో వెళితే గెలుపే నీకెపుడు...
Movie : God Father
Singers : Vaishnavi Kovvuri
Lyrics : Ramajogayya Sastry
Music : Thaman S
Star Cast : Megastar Chiranjeevi, Salman Khan, Nayanatara, Satyadev, Puri Jagannadh
Neerai Karigindaa...Nee Edalo Aa Nalupu
Yerai Kadilindaa....Anubandham Vaipu
Annaa Ani Antu...Nuvvu Piliche Aa Pilupu
Rakshabandhamugaa... Nee Thodai Nadupu
Kouravulendaru Edurainaa Mari
Okade Chaaladaa...Giridhari
Adhigo....Athade...Hitudu.....Bandhavudu
Aduguna Adugai...Thanatho Velithe Gelupe Neekepudu...
Comments