Posts

Showing posts from May, 2021

Kalalai Poyenu song Lyrics in Telugu From Sakhi Movie

Image
పాడినవారు : స్వర్ణలత                                                                                                సంగీతం : ఎ ఆర్ రెహమాన్   సాహిత్యం : వేటూరి సుందరరామ మూర్తి                                                                                         సినిమా :సఖి     నటీనటులు : మాధవన్, షాలిని      ప్రేమలే నేరమా… ప్రియా ప్రియా వలపు విరహమా… ఓ నా ప్రియా మనసూ మమతా ఆకాశమా ఒక తారై మెరిసిన నీవెక్కడో కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్...

Snehituda Snehitudaa Song Lyrics From Sakhi Movie in Telugu

Image
పాడినవారు : సాధన సర్గం, శ్రీనివాస్  సంగీతం : ఎ ఆర్ రెహమాన్   సాహిత్యం : వేటూరి సుందరరామ మూర్తి  సినిమా :సఖి     నటీనటులు : మాధవన్, షాలిని      నిన్న మునిమాపుల్లో… నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో గాలల్లే తేలిపొతావో… ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా… మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో… నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో… నలుపే చుక్కల్లో గర్వమణిచెనులే… నా గర్వమణిగెనులే స్నేహితుడా స్నేహితుడా… రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే… అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం… ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా… రహస్య స్నేహితుడా చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూలపుంత వెయ్యవోయ్ మనసే మధువోయ్ పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్ సందెల్లో తోడువోయ్ ఐదు వేళ్ళు తెరిచి… ఆవు వెన్న పూసి సేవలు శాయవలెరా ఇద్దరమొకటై కన్నీరైతే… తుడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా… రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే… అల్లుకున్న స్నేహితుడా నిన...

Unna Maata Cheppaneevu Song Lyrics From Nuvvu Naku Nachhavu Movie In Telugu

Image
పాడినవారు : టిప్పు, హరిణి                                                                                                         సంగీతం : కోటి సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి                                                                             సినిమా :నువ్వు నాకు నచ్చావు నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్ ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద పంతం మానుకో భయం దేనికో వద్దన్నక...

Aa Neeli Gaganaana Song Lyrics From Nuvvu Naku Nachhavu Movie in Telugu

Image
పాడినవారు : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం                                                                                                సంగీతం : కోటి సాహిత్యం : భువన చంద్ర                                                                                                  సినిమా :నువ్వు నాకు నచ్చావు నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్  ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం … శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా ఓ ప్రియతమా ఇది నిజమా ఏ పరిచయం ఒక వరమా ఇది మనస...

Okkasari Cheppaleva Song Lyrics From Nuvvu Naku Nachhavu Movie In Telugu

Image
పాడినవారు : కుమార సాను, చిత్ర                                                                                                        సంగీతం : కోటి సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి                                                                              సినిమా :నువ్వు నాకు నచ్చావు నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్  ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని.. చెంత చేరి పంచుకోవా.. ఆశనీ శ్వాసని.. మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత.. ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ.. వెన్నెలేదో.. వేకువేదో.. నీకు తెలుసా మరి నిదురపోయే మదిని గి...

Naa Chupe Ninu Vetikinadi Song Lyrics From Nuvvu Naku Nachhavu Movie in Telugu

Image
పాడినవారు : చిత్ర, శ్రీరామ ప్రభు                                                                                                    సంగీతం : కోటి సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి                                                                             సినిమా :నువ్వు నాకు నచ్చావు నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతు...

Aakasam Digi Vachhi Song Lyrics From u Nuvvu Naku Nacchav Movie in Telugu

Image
పాడినవారు : ఎస్ పి బాలసుబ్రమణ్యం                                                                               సంగీతం : కోటి సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి                                                                           సినిమా :నువ్వు నాకు నచ్చావు నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్   ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి  ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి  చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం  ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం  మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే  అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవీ గాలులే...

Naa Cheliya Paadalu Song Lyrics From Nuvvu Naku Nachhavu Movie in Telugu

Image
పాడినవారు : శంకర మహదేవన్ సంగీతం : కోటి సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినిమా :నువ్వు నాకు నచ్చావు నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్  నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు తాను పలికితె చాలు తేనె జలపాతాలు ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో అలా నడిచి వస్తూంటే పూవుల వనం శిలైపోని మనిషుంటే మనిషే అనం గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను కలో కాదో నాకే నిజం తేలక ఎలా చెప్పడం తాను నాకెవ్వరో అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ  

Chandamama Kathalo Chadiva Song Lyrics From Ee Abbayi Chala Manchivadu movie in Telugu

Image
పాడినవారు : సునీత, కళ్యాణి మాలిక్                                                                                సంగీతం : ఎం ఎం కీరవాణి  సాహిత్యం : చంద్రబోస్                                                                        సినిమా :ఈ అబ్బాయి చాలా మంచివాడు    నటీనటులు : రవితేజ, వాణి    చందమామ కథలో చదివా రెక్కల గుర్రా లుంటాయని  నమ్మడానికి ఎంత బాగుందో  బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని  నమ్మడానికి ఎంత బాగుందో  నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీ  పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావనీ  ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామనీ  నమ్మడానికి ఎంత బాగుందో...

Naa peru Cheppukondi Song Lyrics From Pallakilo Pelli Kutur Movie in Telugu

Image
  పాడినవారు : సునీత                                                                                                           సంగీతం : ఎం ఎం కీరవాణి  సాహిత్యం : చంద్రబోస్                                                                                                      సినిమా :పల్లకిలో పెళ్ళి కూతురు   నటీనటులు : గౌతమ్,రతి అరుముగం  నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా ... నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా .. చల్లగాలి ...చందమామ ... మల్లెతీగ ... చిలకమ్మ.....

Sindaraala pairullona Song Lyrics From Dalapati Movie in Telugu

Image
పాడినవారు : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాస్                                                                సంగీతం : ఇళయరాజా   సాహిత్యం : రాజశ్రీ                                                                                                     సినిమా :దళపతి నటీనటులు : రజనీకాంత్ , మమ్ముట్టి , శోభన     సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట.... సింగారాల పైరుల్లోన బంగా...

Mouname Song Lyrics From Reddy Garintlo Rowdyism Movie in Telugu

Image
పాడినవారు : యశస్వి కొండెపూడి                                                     సంగీతం : మహిత్ నారాయణ   సాహిత్యం : కాసర్ల శ్యామ్                                                   సినిమా :రెడ్డి గారింట్లో రౌడీయిజం నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్,పావని,ప్రియాంక , అంకిత , లావణ్య  మౌనమే మాట కలిపిన నేస్తమయ్యిందా గుండె లోతున మాసిపోని గాయమయ్యిందా ప్రణయమేమో ప్రళయమల్లే మారిపోయిందా ఊపిరంతా ఉప్పెనై ముంచి వేసిందా కలలు నేర్పిన ప్రాణమా… కధను మార్చుట న్యాయమా కలలు నేర్పిన ప్రాణమా… తిరిగి రావే స్వప్నమా మౌనమే మాట కలిపిన నేస్తమయ్యిందా గుండె లోతున మాసిపోని గాయమయ్యిందా ఓ ఓఓ..! మొన్ననే కలిసిందిగా విడలేని నీడలా ఆ ఆ… నిన్నలో కరిగిందిగా తుదిలేని జాడలా విరహముకెన్ని నిమిషాలో… మనసుకు అన్ని మరణాలే కలయికకెన్ని జన్మాలో… ఆశకు అన్ని ఉదయాలే కలలు నేర...

Maa Perati Jaama Chettu Song Lyrics From Pelli Sandhadi In Telugu

Image
పాడినవారు : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , చిత్ర                                                                  సంగీతం : ఎం ఎం కీరవాణి  సాహిత్యం : వేటూరి సుందరరామ మూర్తి                                                                     సినిమా :పెళ్లి సందడి  నటీనటులు : శ్రీకాంత్ , రవళి, దీప్తి భట్నాగర్    కాబోయే శ్రీవారికీ... ప్రేమతో. రాసి పంపుతున్న  ప్రియ రాగాల ఈ లేఖ. మా పెరటి జాంచెట్టు  పళ్ళన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మ  నీ కొసం ఎదురే చూసే నిన్ను చూసినాక నిదరైన రాక  మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని బిగి కౌగిట హాయిగ కరిగేది  ఏ నాడని... అంటూ. మా పెరటి జాంచెట్టు  పళ్ళన్నీ కుశలం అడిగే Yes you are my dream girl...

Srikara Subhakara Song Lyrics From Trinetram movie in Songs

Image
పాడినవారు : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం                                                                  సంగీతం : మిలింద్ చిత్రగుప్త  సాహిత్యం : జొన్నవిత్తుల                                                                                 సినిమా :త్రినేత్రం  నటీనటులు : రాశి, సింధు మీనన్ , సిజ్జు   నరసింహా… లక్ష్మీ నరసింహా… శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా… పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా… ||2|| నీవే శరణమయ్యా… ఓ యాదగిరీ నరసింహా… శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా… పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా… పురాణ యుగమున ఈ గిరి పైనే… తపమొనరించేను యాదఋషి ధరాతలమ్మున అతని పేరుతో… అయిన...

Maata Ivvamma Chelli Song Lyrics From Mavichiguru Movie In Telugu

Image
పాడినవారు : చిత్ర                                                                    సంగీతం : ఎస్ వి కృష్ణారెడ్డి   సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి                                         సినిమా : మావిచిగురు  నటీనటులు : ఆమని , జగపతిబాబు      మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి మట్టి పాలవుతున్న నా ఆశలన్ని నీలో మళ్ళీ చిగురించాలి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి బంగారు సీతమ్మవై పూజించుకుంటానని కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లీ మరచి పోకె నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి పాతికేళ్ళ పెనిమిటైనా పాపాయిలా చూసుకున్నా కాలుజారుతుందో ఏమో అని కళ్ళల్లోనే దాచుకున్నా కన్న బిడ్డకన్న మ...