Mouname Song Lyrics From Reddy Garintlo Rowdyism Movie in Telugu
పాడినవారు : యశస్వి కొండెపూడి సంగీతం : మహిత్ నారాయణ
సాహిత్యం : కాసర్ల శ్యామ్ సినిమా :రెడ్డి గారింట్లో రౌడీయిజం
నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్,పావని,ప్రియాంక , అంకిత , లావణ్య
సాహిత్యం : కాసర్ల శ్యామ్ సినిమా :రెడ్డి గారింట్లో రౌడీయిజం
నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్,పావని,ప్రియాంక , అంకిత , లావణ్య
మౌనమే మాట కలిపిన నేస్తమయ్యిందా
గుండె లోతున మాసిపోని గాయమయ్యిందా
ప్రణయమేమో ప్రళయమల్లే మారిపోయిందా
ఊపిరంతా ఉప్పెనై ముంచి వేసిందా
కలలు నేర్పిన ప్రాణమా… కధను మార్చుట న్యాయమా
కలలు నేర్పిన ప్రాణమా… తిరిగి రావే స్వప్నమా
మౌనమే మాట కలిపిన నేస్తమయ్యిందా
గుండె లోతున మాసిపోని గాయమయ్యిందా
ఓ ఓఓ..! మొన్ననే కలిసిందిగా విడలేని నీడలా
ఆ ఆ… నిన్నలో కరిగిందిగా తుదిలేని జాడలా
విరహముకెన్ని నిమిషాలో… మనసుకు అన్ని మరణాలే
కలయికకెన్ని జన్మాలో… ఆశకు అన్ని ఉదయాలే
కలలు నేర్పిన ప్రాణమా… కధను మార్చుట న్యాయమా
చేయి చాచిన అలను… సంద్రం దాచి వేసిందా
వేయి చూపులతోటి… తీరం ఎదురు చూస్తుందా

Comments