Nenu Song Lyrics In Telugu & English
గాయకులు : సిద్దిఖ్ అన్సారీ, మార్కస్ మల్లెల సాహిత్యం : మార్కస్ మల్లెల సంగీతం : సిద్దిఖ్ అన్సారీ, మార్కస్ మల్లెల కలలను కంటూ నేను కథలను వింటూ నేను కదులుతు ఉండే నేను కవితగా మారిన నేను అద్దంలోనా నేను అర్థం కానే కాను నిజంలో అయితే లేను అబద్దం మాత్రం కాను సాగే గాథని నాకే సాయం లేరని వేసారని వ్యధతో నిండినా నా కనులే చూడగా వెలుగే రాదని చీకటిలో గడిపే నీడని ఏవేవో ఊసులే అడుగుతూ ఒంటరినై మిగలగా మైకం నాతో వీడే వేళా లోకం మారేలే కొత్తగా తీరం లేని తారాలోకం తానే నన్ను తనలోకే పిలవగా వేగం నేను నా వేదం నేను విసిగిస్తూ ఉండే ఓ ప్రశ్నే నేను ఎవరే నేను ఏ వ్యక్తిని కాను వ్యర్థముగా మిగిలే ఓ గమనం నేను Singers : Siddiq Ansari, Marcus Mallela Lyrics : Marcus Mallela Music : Siddiq Ansari, Marcus Mallela Kalalanu Kantu Nenu Kathalanu Vintu Nenu Kadulutu Unde Nenu Kavithagaa Marina Nenu Addamlonaa Nenu Artham Kaa...