Posts

Showing posts from July, 2022

Kannullo Nee Roopame Song Lyrics From Writer Padmabhushan Movie In Telugu & Engish

Image
  సినిమా : రైటర్ పద్మభూషణ్ గాయకులు : ధనుంజయ్ సీపాన సాహిత్యం : భాస్కరభట్ల సంగీతం : శేఖర్ చంద్ర నటీనటులు :టీనా శిల్పారాజ్, సుహాస్ నువ్వు నేను అంతే చాలు. ఈ లోకంతో పనిలేదు నువ్వు నాతో ఉంటే చాలు.. ఏదైమైనా పర్లేదు నిన్నే చూస్తే చాలు.... పగలే వెన్నెలలు రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే.. నువ్వే నవ్వితే చాలు.. బోలెడు పండుగలు దారి దారంతా ఎదురొచ్చినవే... నా........కన్నుల్లో నీ రూపమే చూడవే.... నా........గుండెల్లో నీ ధ్యానమే....ధ్యానమే...... నీ....ఊహల్లో మునిగిందిలే..ప్రాణమే..... నా.....ప్రేమంతా పరిచేసా నీ.... కోసమే...... ఓసారి.....ఐ యామ్ వెరీ సారీ క్షమించారదే నన్ను ఒక్క సారి ఈసారి కాదు మరోసారి... శారీలో భళేగున్నావే ప్యారీ కొత్త కొత్త ప్రేమలోని గమ్మత్తు గాలి తాకి పిచ్చి ఆశ రేగుతోంది తూఫానుల చెప్పుకున్న మాటలన్నీ ఓసారి గుర్తుకొచ్చి చిన్న నవ్వు విచ్చుకుంది గులాబిలా పాదం వస్తోంది నీ వెనకాల.... ఇన్నాళ్లు లేదు ఏంటివాలా.... రోజు నీ చుట్టూనే తిరిగేలా... ఏం కథో ఇది... వయ్యారి బాల.. నా........కన్నుల్లో నీ రూపమే చూడవే.... నా........గుండెల్లో నీ ధ్యానమే....ధ్యానమే...... నీ....ఊహల్లో మునిగిందిలే..ప్రాణమే..... ...