Kannullo Nee Roopame Song Lyrics From Writer Padmabhushan Movie In Telugu & Engish
సినిమా : రైటర్ పద్మభూషణ్
గాయకులు : ధనుంజయ్ సీపాన
సాహిత్యం : భాస్కరభట్ల
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు :టీనా శిల్పారాజ్, సుహాస్
నువ్వు నేను అంతే చాలు.
ఈ లోకంతో పనిలేదు
నువ్వు నాతో ఉంటే చాలు..
ఏదైమైనా పర్లేదు
నిన్నే చూస్తే చాలు....
పగలే వెన్నెలలు రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే..
నువ్వే నవ్వితే చాలు..
బోలెడు పండుగలు దారి దారంతా ఎదురొచ్చినవే...
నా........కన్నుల్లో నీ రూపమే చూడవే....
నా........గుండెల్లో నీ ధ్యానమే....ధ్యానమే......
నీ....ఊహల్లో మునిగిందిలే..ప్రాణమే.....
నా.....ప్రేమంతా పరిచేసా నీ.... కోసమే......
ఓసారి.....ఐ యామ్ వెరీ సారీ
క్షమించారదే నన్ను ఒక్క సారి
ఈసారి కాదు మరోసారి...
శారీలో భళేగున్నావే ప్యారీ
కొత్త కొత్త ప్రేమలోని గమ్మత్తు గాలి తాకి
పిచ్చి ఆశ రేగుతోంది తూఫానుల
చెప్పుకున్న మాటలన్నీ ఓసారి గుర్తుకొచ్చి
చిన్న నవ్వు విచ్చుకుంది గులాబిలా
పాదం వస్తోంది నీ వెనకాల....
ఇన్నాళ్లు లేదు ఏంటివాలా....
రోజు నీ చుట్టూనే తిరిగేలా...
ఏం కథో ఇది... వయ్యారి బాల..
నా........కన్నుల్లో నీ రూపమే చూడవే....
నా........గుండెల్లో నీ ధ్యానమే....ధ్యానమే......
నీ....ఊహల్లో మునిగిందిలే..ప్రాణమే.....
నా.....ప్రేమంతా పరిచేసా నీ.... కోసమే......
పంచదార మాటలెన్నో పెదాల్లో దాచిపెట్టి
పంచి పెట్టడానికేంటి మొమాటమా..
మంచి వాడినేగా నేను.. ఓ చిన్న ముద్దు పెట్టి
మంచులాగా కరిగిపోతే ప్రమాదమా...
నన్నే ఏకంగా నీకొదిలేసా...
నువ్వే నాకున్న ఓ భరోసా...
నీలో చేరింది నా ప్రతి శ్వాస...
ఏంటిది...మరి...భలే తమాషా...
నా........కన్నుల్లో నీ రూపమే చూడవే....
నా........గుండెల్లో నీ ధ్యానమే....ధ్యానమే......
నీ....ఊహల్లో మునిగిందిలే..ప్రాణమే.....
నా.....ప్రేమంతా పరిచేసా నీ.... కోసమే......
Movie : Writer Padmabhushan
Singers : Dhanunjay Seepana
Lyrics : Bhaskara Bhatla
Music : Sekhar Chandra
Star Cast : Suhas, Tina Shilparaj
Nuvvu Nenu Anthe Chalu
Ee Lokamtho Paniledu
Nuvve Natho Unte Chalu
Yedhi Emaina Parledu
Ninne Chuste Chalu....
Pagale Vennelalu Rekkalu Kattuku Vachhi Vaalinave
Nuvve Navvite Chaalu...
Boledu Panduagalu Daari Daarantha Edurochhinave...
Naa....Kannullo Nee Roopame Chudave....
Naa.... Gundello Nee Dhyaname....Dhyaname......
Nee... Oohallo Munigindile.. Praname.....
Naa....Premanthaa parichesa Nee..... Kosame..
Osari.....Iam Very Sorry
Kshamincharaade Nannu Okkasari
Eesari Kadu Marosari.....
Saree Lo Bhalegunnave Pyaari....
Kotta Kotta Premaloni Gammattu Gali Taaki
Pichhi Aasa Reguthondi Toofanulaa
Cheppukunna Maatalanni Osari Gurtukochhi
Chinna Navvu Vichhukundi Gulabilaa
Paadam Vastondi Nee Venakaala..
Innallu Ledhu Entivalaa....
Roju Nee Chuttune Tirigelaa...
Em Katho Idhi Vayyari Baala...
Naa....Kannullo Nee Roopame Chudave....
Naa.... Gundello Nee Dhyaname....Dhyaname......
Nee... Oohallo Munigindile.. Praname.....
Naa....Premanthaa parichesa Nee..... Kosame..
Panchadaara Maatalenno Pedallo Daachi petti
Panchi Pettadanikenti Momaatamaa...
Manchi Vadinegaa Nenu....O Chinna Muddu Petti
Manchulaaga Karigi pothe Pramadamaa....
Nanne Ekamgaa Neekodilesa...
Nuvve Naakunna O Bharosaa...
Neelo Cherindi Naa Prati Swasa...
Entidi...Mari...Bhale Tamashaa..
Naa....Kannullo Nee Roopame Chudave....
Naa.... Gundello Nee Dhyaname....Dhyaname......
Nee... Oohallo Munigindile.. Praname.....
Naa....Premanthaa parichesa Nee..... Kosame..



Comments