Posts

Showing posts from January, 2024

Haayi Haayi Song Lyrics In Telugu & English

Image
  గాయకులు : హరిణి దర్భా సాహిత్యం : శ్రీ రాజమల్లా చారి సంగీతం : కార్తీక్ కొదకండ్ల చిలకల పందిరి కింద చిరుగంటలు మ్రోగాయి ఊ.... ఊ... ఊ... బులి బులి బుగ్గల పైన కుంకుమ పూలు కురిశాయి హాయి హాయి హాయి హాయి ముచ ముచ రేకుల బుజ్జాయి మిణుకు మిణుకమని చూసింది పూల చేతులు కదిలాయి మువ్వకు పాదాలు ఆడాయి హాయి హాయి హాయి హాయి జో.... జో.... లాలి జో... జో... జోజో... లాలి...జో... చిట్టితల్లి ఒంటరినంటూ వెక్కి వెక్కి తాను ఏడ్చింది ఒలలళ్లే ఓలే ... మా చిట్టితల్లి చిట్టితల్లి ఒంటరినంటూ వెక్కి వెక్కి తాను ఏడ్చింది కలువల కన్నుల ముత్యాలు బుగ్గలపై కోర వచ్చాయి హాయి హాయి హాయి హాయి జో అచ్యుతానందా జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా... జో... జో... అమ్మ పెదవిపై అనురాగం తియ్యని జోలలు పాడిందీ... తియ్యని ఊహల జోలలలో కమ్మని నిదుర కమ్మింది హాయి హాయి హాయి హాయి హా.... యి... హా....యి.... Singers : Harini Darbha Lyrics : Sri Rajamalla Chaari Music : Karthik Kodakandla Chilakala Pandiri Kinda Chirugantalu Mrogaayi Oo....Oo.....Oo.... Buli Buli Buggala Paina Kumkuma Poolu Kurisaayi Haayi Haayi Haayi Haayi Mucha Mucha Rekula Bujjayi...

Neeli Neeli Kallu Song Lyrics In Telugu & English

Image
  గాయకులు : అనుదీప్ దేవ్, సత్య యామిని సాహిత్యం : సురేష్ బనిశెట్టి సంగీతం : అనుదీప్ దేవ్ నీ వెంటే నేను... నా వెంటే నువ్వు.... ఈ చిత్రం పేరే ప్రేమా..... నువ్వు అంటే నేను...నేనంటే నువ్వు....  ఈ మైకం పేరే ప్రేమా.... నీ వెంటే నేను... నా వెంటే నువ్వు.... ఈ చిత్రం పేరే ప్రేమా..... పెదవిపై పిలుపువై.... కనులపై మెరుపువై మనసుపై నిలిచిపో...చెరగని చెలిమివై... చెలిమివై..... నీలి నీలి కళ్లే...గాలమెయ్యగానే...చేపల్లాగే చిక్కుకున్నానే..... కాలి కాలి మువ్వే.... సైగ చెయ్యగానే.... గాలిలోనా తేలిపోయానే... వేల వేల వేలా వేడి ఊహాలేవో.... తీగల్లాగా అల్లుకున్నానే... వేళ కానీ వేళా వేలు పట్టుకుని కొత్త ఊపిరి అందుకున్నానే.... నీ వెంటే నేను... నా వెంటే నువ్వు.... ఈ చిత్రం పేరే ప్రేమా..... నింగి వద్దులే.... నేల వద్దులే నువ్వు నాతో ఉండిపోతే ఇంకేం వద్దులే తిండి వద్దులే....నిద్దుర వద్దులే నువ్వు తప్ప నాకు వేరే ధ్యాసే వద్దులే నా గుండె దాచుకున్న  మాటలన్నీ నేరుగా నీ గొంతు దాటుతుంటే మెల్లమెల్లగా  నమ్మేలా లేదుగా ఈ వింత హాయిలోనా పడిపోయాగా...  అబ్బో.... నువ్వు ఒక్కదానివేనా.... నేను కూడా అలాగే ఉంటున్నా......

Premaga Song Lyrics In Telugu & English

Image
  గాయకులు : నేహా వేణుగోపాల్ సాహిత్యం : కౌశిక్ పంగులూరి సంగీతం : వరుణ్ రాఘవన్ నువ్వుంటే చాలు చాలు అనుకుంటునే ఉంటాను ప్రతీ క్షణము నీ నవ్వులోనా నేను వేతికేస్తాను నాలోన సంతోషమే నిన్ను ఇలా చూస్తూ ఉంటే అంతే చాలు అంతకుమించి ఏదీ నేను కోరలేను  నీ పై ఉన్నా ప్రేమ ఎంతంటే చూపలేను కన్నా.... చూడు ఇలా ప్రేమగా... నిన్నిలా పిలిచానంటే  హాయిగా.... నువ్వు నన్ను చేరవా  ప్రేమగా ప్రేమగా....నీతో అలా నేనే..... ఉంటానుగా... భారంగా.... ఉందే లో లోనా తీరినా బాధే.... ఏకాకిలా ఉన్నా... నాలో లేని నాతోనే కదా... చుట్టూ అంతా నా నాకు నేనే అన్న శూన్యంలా ఉన్నా.... మౌనం ఏదో.... అన్న నేను ఏదో... ప్రేమ ఇలాగే ఉన్నా... ప్రేమగా... నిన్నిలా పిలిచానంటే  హాయిగా.... నన్ను చేరవా  ప్రేమగా ప్రేమగా....నీతో అలా నేనే..... ఉంటానుగా నువ్వుంటే చాలు చాలు అనుకుంటునే ఉంటాను ప్రతీ క్షణము నీ నవ్వులోనా నేను వేతికేస్తాను నాలోన సంతోషమే ప్రేమగా... నిన్నిలా పిలిచానంటే  హాయిగా.... నువ్వు నన్ను చేరవా... Singer : Neha Venugopal Lyrics : Koushik Panguluri Music : Varun Raghavan Nuvvunte Chalu Anukuntune Untanu Prathi Kshanam...

In Search Of Life Song Lyrics In Telugu & English

Image
  గాయకులు : హేమచంద్ర  సాహిత్యం : శ్రీకర్ జి టి  సంగీతం : హేమచంద్ర  లాల లాల.... లలలా  లలలా ... లాల లా...  లాల లాల.... లలలా  లలలా ... లాల లా...  ఆగవే.. ఓ మనసా తీరం తెలియనిదే ఓ మనసా...  ఆగవే.. ఓ మనసా మన తీరం మనకే తెలియనిదే మనసా...  ఆ పైవాడే.... ముందే రాసే...  నడుమున మనిషికే... తెలియక తికమకమై పోయే...  ఏ... ఏ.... ఏ... ఏ...  లాల లాల.... లలలా  లలలా ... లాల లా...  లాల లాల.... లలలా  లలలా ... లాల లా...  ఆ పైవాడే.... ముందే రాసే...  నడుమున మనిషికే... తెలియక తికమకమై పోయే...  ఏ... ఏ.... ఏ... ఏ...  కదిలే కథలేగా కలలే..  మదిలో మెదిలేవే వలలే...  ఆగేనా...  ఈ కాలం  ఆగదు ఎగసిన అల నీ కోసం...  నీటిలాగా ప్రవహిస్తూ... నింగికెగసి పడిలేస్తూ  గుండెలోతు మంటలతో సూర్యుడల్లే వెలుగిస్తూ  గాలిలోనా దాగున్నా గమనమంతా నీదైతే  శిఖరమల్లే నిలిచే నీ పాటే...    లాల లాల.... లలలా  లలలా ... లాల లా...  లాల లాల.... లలలా  లలలా ... లాల లా...  Singer : Hemacha...