Haayi Haayi Song Lyrics In Telugu & English
గాయకులు : హరిణి దర్భా
సాహిత్యం : శ్రీ రాజమల్లా చారి
సంగీతం : కార్తీక్ కొదకండ్ల
చిలకల పందిరి కింద చిరుగంటలు మ్రోగాయి
ఊ.... ఊ... ఊ...
బులి బులి బుగ్గల పైన కుంకుమ పూలు కురిశాయి
హాయి హాయి హాయి హాయి
ముచ ముచ రేకుల బుజ్జాయి
మిణుకు మిణుకమని చూసింది
పూల చేతులు కదిలాయి
మువ్వకు పాదాలు ఆడాయి
హాయి హాయి హాయి హాయి
జో.... జో.... లాలి
జో... జో... జోజో... లాలి...జో...
చిట్టితల్లి ఒంటరినంటూ వెక్కి వెక్కి తాను ఏడ్చింది
ఒలలళ్లే ఓలే ... మా చిట్టితల్లి
చిట్టితల్లి ఒంటరినంటూ వెక్కి వెక్కి తాను ఏడ్చింది
కలువల కన్నుల ముత్యాలు బుగ్గలపై కోర వచ్చాయి
హాయి హాయి హాయి హాయి
జో అచ్యుతానందా జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా... జో... జో...
అమ్మ పెదవిపై అనురాగం
తియ్యని జోలలు పాడిందీ...
తియ్యని ఊహల జోలలలో
కమ్మని నిదుర కమ్మింది
హాయి హాయి హాయి హాయి
హా.... యి... హా....యి....
Singers : Harini Darbha
Lyrics : Sri Rajamalla Chaari
Music : Karthik Kodakandla
Chilakala Pandiri Kinda Chirugantalu Mrogaayi
Oo....Oo.....Oo....
Buli Buli Buggala Paina Kumkuma Poolu Kurisaayi
Haayi Haayi Haayi Haayi
Mucha Mucha Rekula Bujjayi
Minuku Minukamani Chusindi
Poola Chetulu Kadilaayi
Muvvaku Paadaalu Aadaayi
Haayi Haayi Haayi Haayi
Joo....Joo....Laali
Joo...Joo....Joojoo....Laali.. ..Joo....
Chitti Thalli Ontarinantu Vekki Vekki Thaanu Yedchindi
Olalalle Ole....Maa Chitti Thalli
Chitti Thalli Ontarinantu Vekki Vekki Thaanu Yedchindi
Kaluvala Kannula Muthyalu Buggalapai Kora Vachhayi
Haayi Haayi Haayi Haayi
Joo Achyuthaanandaa Joo Joo Mukundaa
Laali Paramaananda Raama Govindaa....Joo...Joo...
Amma Pedavipai Anuraagam
Tiyyani Jolalu Padindee....
Tiyyani Oohala Jolalalo
Kammani Nidura Kammindi
Haayi Haayi Haayi Haayi
Haa....Yi....Haa....Yi....


Comments