Posts

Avakaya Anjaneya Song Lyrics From HANUMAN Movie In Telugu & English

  చిత్రం : హనుమాన్  గాయకులు : సాహితి గాలిదేవర  సాహిత్యం : సింహాచలం మన్నెల  సంగీతం : అనుదీప్ దేవ్ నటీనటులు : తేజ సజ్జా, అమృత అయ్యర్ ఆవకాయా ఆంజనేయా కధ మొదలెట్టినాడు సూడరయ్యా శక్తినంతా కూడగట్టి సెట్టు దులిపినాడు అంజయ్యా ఎర్ర ఛాయా ... ఎర్ర ఛాయా కోతి అవతారమెంత మాయ కత్తి సేత పట్టుకుండా కాయ కోసినాడు కపిలయ్యా అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ చీడిమామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్  ఆ... ఆ....అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ చీడిమామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్ టెంకలోని జీడి వంకలెన్నున్నా.... టెంకలోని జీడి వంకలెన్నున్న పులిగోరు పళ్లతో పరపర తీసాడురో..... అంజనాద్రి హనుమంతా.... నీ సురుకు సెప్పలేనంతో.... అంజనాద్రి హనుమంతా.... నీ శక్తి లెక్క ఉప్పెనంతో.... బక్కవాటం లెక్కసేయక కల్లుప్పు కడలి వదలనంటే తోకతోటి కెరటమాపి ఒడ్డు నెండేసాడు ఉప్పుపంట గొడ్డుకారం గొడ్డుకారం ముక్క మునిగి పైకి పొక్కుతుంటే సిన్నితల్లి కంటిరెప్పనంటకుండా తిప్పె గాలివాటం ఆవపిండి అంత చల్లి చల్లి ఆరబెట్టినాది తల్లి తల్లి ఆవపిండి అంత చల్లి చల్లి ఆరబెట్టినాది తల్లి తల్లి గండుపిల్లి ధూళి గట్టిగెగిరొస్తే గండుపిల్లి ధూళి గట్టిగెగిరొస్...

Sabbasi Song Lyrics From Jayam Movie In Telugu & English

Image
  చిత్రం : జయం గాయకులు : రవి వర్మ, బాలాజీ, ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం : కుల శేఖర్ సంగీతం : ఆర్.పి.పట్నాయక్ నటీనటులు : నితిన్, సదా శబ్బాసి శబ్బాసే.....శబ్బాసి శబ్బాసే బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ ధడక ధడక ధడక దీని మాయదారి నడక ఉలికి ఉలికి పడకే చిలకా జరుగు జరుగు మనక ఇది జరగలేదు జనక క్రీస్తు పూర్వమింజను గనక శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే రంగులతో హంగులతో పైన పటారం అబ్బో సూపరని పొంగిపోకోయ్ లోన లొటారం అందరిలో నిండలలా ఎంత విడ్డూరం అయ్యో రైలంటే మిడిల్ క్లాసు నేల విమానం కూత చూడు జోరుగుందిరో దీని తస్సదియ్య అడుగు ముందుకేయకుందిరో ఎంత సేపు దేకుతుందిరో దీని దిమ్మదీయ చూడు చూడు నత్త నడకరో ఇది జీవితంలో ఎప్పటికీ టైముకసలు రాదుకదా శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే బండి బండి రైలు బండీ వేలకంటూ రాదులెండి దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండీ ఇంతేనండీ డొక్కుదని బొక్కిదని మూల పడేయ్ రు ఇలా ముక్కుతున్నా మూల్గుతున్నా తిప్పుతుంటారు పాత సామాన్లోడికైనా అమ్ముకుంటేను తలో పిడికెడునో గుప్పెడునో శనగలొ...

Innallu Song From I Hate Love Movie In Telugu & English

Image
  చిత్రం : ఐ హేట్ లవ్  గాయకులు : హిమాకర్ భట్  సాహిత్యం : ఉమా వంగూరి  సంగీతం : పెద్దపల్లి రోహిత్  నటీనటులు : సుబ్బు, శ్రీవల్లి  ఇన్నాళ్లు తెలియలేదు... నాకు అసలు తట్ట లేదు  ఈ వెలుగు ప్రేమ అని... నువ్వు రాక మునుపు నాలో ఈ ప్రేమ పుట్టలేదు  నీ మాట తీరే వేరని... నీ వలలో పడ్డ నాకు ఇంకేమి పట్టదేమి  ఏం హాయి మాయ నీదని...  ఈ ప్రేమ చీమ నన్ను ఓ సారి కుట్టగానే ... నేనింకా నేను కాదు అని  మూసే కనుల చాటున... మూగే కలలు నీవని  మూగ మనసు లోపల... మోగుతున్న పాట నీవని  నీలి నీలి నింగిని... నేలే కోరే కౌగిలి  నీలా నవ్వి జాబిలి...నాలో రేపేనెందుకో చలి  గులాబి పూలు కోసి నీకివ్వనా చలాకి జోకులేసి నవ్వించనా  కులాసా పాట పాడేయనా ఇలాగే కొంతసేపు చూస్తుండానా ..   పదే పదే పెదాల పూల నవ్వుని పూయించగా.. పులకరించని  నీ బుగ్గల బంగారు రంగు ఎరుపుని పూజించగా  పరవశించని ప్రేమంటే బలమని  ప్రియురాలు వరమని  ప్రేమించలేని బతుకు బరువని  మూసే కనుల చాటున... మూగే కలలు నీవని  మూగ మనసు లోపల... మోగుతున్న పాట నీవని  నీలి నీలి నిం...

Anjanadri Theme Song Lyrics From Hanuman Movie In Telugu & English

Image
  చిత్రం : హనుమాన్  గాయకులు : సాయి చరణ్  సాహిత్యం : శివ శక్తి దత్త  సంగీతం : గౌర హరి  నటీనటులు : తేజ సజ్జా, అమ్రితా అయ్యర్  అంజనాద్రిపై సంతతి కొరకై అహో రాత్రములు  తపస్సు చేసే వానర కేసరి  కేసరి కులసతి కడుపు పండగా జనించినాడొక అసమాన భలోద్బదుడు సంయుతుడూ అంజనా సుతుడూ… పవన నందనుడూ అరుణ కిరణముల ఉదయాగ్నిని కని అది పండిన తియ్యని పండనుకొని సూర్యమండలము పట్టి తినాలని ఉవ్విళ్ళూరే అది దేహం మాటున రవిమరుగై జగము చీకటై పోగా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవన నందనుని హనుముని తాక చిందిన రక్త బిందువే విద్యుత్ వేగంతో ధరణీ స్థలి గంగ కడలిలో చొచ్చి గంగ కడలి అట్టడుగున గల శ్రీ రంగ శుద్ధి గర్భమ్ము చేరి యట కాలక్రమమున ఘనీభవించి హనుమడు నిలబడి ఖనియై పర్వత గల ఒక సంవృత యునికై నిరంతనిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంతనిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం Movie : Hanuman Singer : Sai Charan Lyrics : Shiva Shakthi Datta Music : Gowra Hari Star Cast : Teja Sajja, Amritha Aiyer  Anjanadripai Santhathi Korakai Aho R...

Wrong Usage Song Lyrics From Saindhav Movie In Telugu & English

Image
  చిత్రం : సైంధవ్  గాయకులు : నకాష్ అజిజ్ సాహిత్యం : చంద్రబోస్ సంగీతం : సంతోష్ నారాయణ్ నటీనటులు : వెంకటేష్ దగ్గుబాటి, బేబీ సారా రేయ్ అరె బాధలలోనే తెగ ఏడుపులోనే నువు తాగుతున్నావ్ రా రేయ్ దిల్ ఖుషి ఖుషిలోనే భల్ చిందులతోనే నువ్వు తాగి చూడరా ఏ ఫీలింగ్ తో తాగితే ఆ ఫీలింగ్ డబలైతది ఏ ఫీలింగ్ తో తాగితే ఆ ఫీలింగ్ డబలైతది ఖుషినే డబల్ చేస్తావా లేక బాధనే డబల్ చేస్తావా హా ఏడుపే డబల్ చేస్తావా ఏసే చిందునే డబల్ చేస్తావా ఆ ఆ ఆవ్   చెయ్యొద్దురా చేయొద్దురా రాంగు యూసేజ్   అరెరెరె చెయ్యొద్దురా రాంగు యూసేజ్ చెయ్యొద్దురా చెయ్యొద్దురా రాంగు యూసేజ్ మందుని చెయ్యొద్దురా రాంగు యూసేజ్ రాంగు యూసేజ్ రాంగ్ దునియాలో అందరికీ దగ్గరవ్వడం కొరకే కనిపెట్టారి సెల్లుని సివరికి నీకు నువ్వు దూరమయ్యి నువ్వే ఒక ఒంటరయ్యి ఈ సెల్లే నీకు జైలు సెల్లయినదే రాంగు యూసేజ్ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యూసేజ్ సెల్లుని చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు పైసలనే నువ్వు వాడుకోవాలే బాబాయ్ మనుషులనే లవ్వు సెయ్యాలే మనుషులను వాడి నోట్ల కట్టలనే లవ్ చేస్తే కట్టల్లో పది లైఫ్ తో కట్టయ్యావే హా చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు ర...

Gudi Gantale Song Lyrics From Repallelo Radha Movie In Telugu & English

Image
  చిత్రం : రేపల్లెలో రాధ గాయకులు : దిలీప్, మయూరి సాహిత్యం : బలభద్రపాత్రుని రమణి సంగీతం : కోటి నటీనటులు : దిలీప్ తాడేశ్వర్,దీక్ష   గుడి గంటలే.... జయమంటూ శుభమంటూ మోగెనులే జడ గంటలే....జగమంత నాదంటూ ఊగెనులే పైరు పరవళ్లు....ఏరు ఉరవళ్లు నింగి పందిళ్లు...నేల సందళ్లు గుడి గంటలే....జయమంటూ శుభమంటూ మోగెనులే కొండల్లో కోనల్లో....ఎన్నెన్ని వన్నెలు పండెనో శరాను పండుగ జరిగెను ఎండల్లో వానల్లో.....ఎంతెంత గుండెలు నిండెను ఫిడేల్లో పువ్వులు దండెను కోయిల కూతలతో కమ్మని మామిడి పూతలతో నెమలమ్మ ఆటలతో తియ్యని తెలుగు పాటలతో పట్టు పరికిణీతో.....ఓ....చెట్టు పుట్టలతో.....ఓ..... చెట్ట పట్టాలు.....ఊ.... చెడ్డ ఇష్టాలు.... గుడి గంటలే.... జయమంటూ శుభమంటూ మోగెనులే జడ గంటలే....జగమంత నాదంటూ ఊగెనులే కన్నుల్లో వెన్నెలే...కురిసేలా కలకలలాడాలి కలల్లో కిలకిలలాడాలి ఓ వేకువులా కువకువలా....గువ్వల్లే నవ్వులు రువ్వాలి అవన్నీ పువ్వులు కావాలి అహ మెల్లంగ ముచ్చికతో పిట్టల నిట్ట పట్టాలి అచ్చంగా పచ్చికలో అచిక బుచికాలాడాలి స్వాతి చినుకుల్లో....ఓ.....స్నానమాడాలి తేనె గంగల్లె.....తనువు పొంగాలి గుడి గంటలే.... జయమంటూ శుభమంటూ మోగెనులే ...

Padha Prayaanamai Song Lyrics From Saptha Saagaraalu Datti Movie In Telugu & English

Image
  చిత్రం : సప్త సాగరాలు దాటి  గాయకులు : శరత్ సంతోష్  సాహిత్యం : దినేష్ కక్కెర్ల  సంగీతం : చరణ్ రాజ్   నటీనటులు : రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర జె ఆచార్  పదా.. ఇలా ప్రయాణమై..  అలా.. మరో ప్రపంచమై..  నిన్నటీ రేయికే.. అందే పౌర్ణమై..  కోరినా వసంతమే.. చేరే చైత్రమై..  కలతే చెరిగేలాగా.. గుండె బరువే దిగేలా..  చేసేయ్ చేసే దంతా ప్రేమగా. Movie : Sapta Sagaralu Dhaati Singer : Sarath Santhosh Lyrics : Dinesh Kakkerla Music : Charan Raj Star Cast : Rakshit Shetty, Rukmini Vasanth, Chaithra J Achar Padhaa..ilaa prayaanamai..  Alaa... maro prapanchamai..  Ninnati reyike andhe pournamai..  Korina vasanthame chere chaitramai.. Kalathe cherige laaga..  Gunde baruve dhigela..  Chesey chesedantha premaga..