Kannullo Thadi Song Lyrics From Ippudu Kaka Inkeppudu Movie In Telugu & English
సినిమా : ఇప్పుడు కాక ఇంకెప్పుడు
గాయకులు : ఎస్ పి చరణ్, హరిణి ఇవటూరి
సాహిత్యం : సాహిత్య సాగర్
సంగీతం : సాహిత్య సాగర్
నటీనటులు :హసవంత్ వంగ, నమ్రత దారేకర్,కటలిన్ గౌడ
నిన్న నీది కాదు నేడు నీతో రాదు అనకూ...
చేసుకున్నదంతా మోయమన్నదే బ్రతుకు....
ఉన్న మాటా అంటే ఎందుకంట నీకు ఉలుకూ ...
కళ్ళు మూసుకుంటే ఎవరు చూడలేరు అనుకోకు..
కన్నుల్లో తడి రుజువే.. కాలానికి కథ రుజువే..
కడదాకా ఈ బరువే.. మోయాలి నువ్వే..
మౌనములో మది రుజువే.. ప్రాణానికి విధి రుజువే..
కలలాగా నీ నిదురే మార్చిందే నువ్వే ..
అడియాసే పడదోసే గాయాలే మానవులే
అనుకోని పొరపాటే అని
ఏ కళ్ళను కప్పి తప్పించుకోలేవులే...
నేరం నువ్వు చేస్తుంటే
కళ్ళు కప్పుకోదు కాలం
మౌనం దాటేస్తుంటే
నోరు కట్టుకోదు లోకం
తరిమితే త్వరపడి
పరుగు తీసింది నీ వయసు
నిలకడే కొరవడి
నలుగుతుందా... మనసు ...
నువ్వు అల్లాడినా చల్లారదు
ఈ చీకటే.. తెల్లారదు
నిలువెల్లా వలవేసి
నీలో నువ్వు చిక్కావే
నిన్నల్లో వదిలేసి ఏ దారి కెలుతున్న
నీ నీడ కనలేవులే
కలలో నిజముండదని
మేలుకున్న కళ్ళలోనా..
కలతే నన్ను విడవదని
జారుతుంది చెంపపైనా..
పేరుందని బంధానికి
దాసోహం అయిపోయాననీ..
నిలువద్దం నిలతీస్తే
తలదించుకున్నాను
నా నీడే వెలివేస్తే
నే చూడలేనంటూ దాగుండిపోయానులే..
Movie : Ippudu Kaka Inkeppudu
Singers : SP Charan,Harini Ivaturi
Lyrics : sahitya sagar
Music : sahitya sagar
Star Cast : Hasvanth Vanga, Namrata Darekar, Katalyn Gowda
ninna needi kaadu nedu neetho raadu anaku..
chesukunnadanta moyamannade bratuku...
unnamata ante endukanta neku anta uluku..
kallumusukunte evaru chudaleru anukoku..
kannullo tadi rujuve.. kaalaniki katha rujuve..
kadadaaka ee baruve.. moyali nuvve..
mounamulo madhi rujuve.. prananiki vidhi rujuve..
adiyase padadose gaayale maanavule..
anukoni porapate ani
ye kallanu kappi tappinchukolevule..
neram nuvvu chestunte..
kallu kappukodu kaalam
mounam datestunte
noru kattukodu lokam
tarimite twarapadi
parugu tesindi nee vayasu
nilakade koravadi
nalugutundaa.. manasu..
nuvvu alladinaa challaradu
ee chekate.. tellaradu
niluvella valavesi
neelo nuvvu chikkave
ninnallo vadilesi ye daari kelutunna
nee needa kanalevule
kalalo nijamundadani
melukunna kallalonaa..
kalate nannu vidavadani
jaarutundi ninnu chempapainaa..
perundani bandhaniki
daasoham ayipoyanani..
niluvaddam nilateeste
taladinchukunnanu
naa neede veliveste
nae chudalenantu daagundipoyanule..
Comments