Premaga Song Lyrics In Telugu & English
నువ్వుంటే చాలు చాలు అనుకుంటునే ఉంటాను ప్రతీ క్షణము
నీ నవ్వులోనా నేను వేతికేస్తాను నాలోన సంతోషమే
నిన్ను ఇలా చూస్తూ ఉంటే అంతే చాలు
అంతకుమించి ఏదీ నేను కోరలేను
నీ పై ఉన్నా ప్రేమ ఎంతంటే చూపలేను
కన్నా.... చూడు ఇలా
ప్రేమగా... నిన్నిలా పిలిచానంటే
హాయిగా.... నువ్వు నన్ను చేరవా
ప్రేమగా ప్రేమగా....నీతో అలా
నేనే..... ఉంటానుగా...
భారంగా.... ఉందే లో లోనా
తీరినా బాధే....
ఏకాకిలా ఉన్నా...
నాలో లేని నాతోనే కదా...
చుట్టూ అంతా నా నాకు నేనే అన్న శూన్యంలా ఉన్నా....
మౌనం ఏదో.... అన్న నేను ఏదో... ప్రేమ ఇలాగే ఉన్నా...
ప్రేమగా... నిన్నిలా పిలిచానంటే
హాయిగా.... నన్ను చేరవా
ప్రేమగా ప్రేమగా....నీతో అలా
నేనే..... ఉంటానుగా
నువ్వుంటే చాలు చాలు అనుకుంటునే ఉంటాను ప్రతీ క్షణము
నీ నవ్వులోనా నేను వేతికేస్తాను నాలోన సంతోషమే
ప్రేమగా... నిన్నిలా పిలిచానంటే
హాయిగా.... నువ్వు నన్ను చేరవా...
Nuvvunte Chalu Anukuntune Untanu Prathi Kshanamu
Nee Navvulonaa Vethikestanu Naa Santhoshame
Ninnu Ila Chustu Unte Ante Chalu
Antakuminchi Yedhi Nenu Koralenu
Nee Pai Unna Prema Enthante Choopalenu
Kannaa....Choodu Ilaa
Premagaa.....Ninnilaa Pilichanante
Haayigaa....Nuvvu Nannu Cheravaa
Premagaa Premagaa.....Neetho Ala
Nene.....Untanuga...
Bharamgaa..... Unde Loo Loonaa
Theerani Baadhe...
Ekaakilaa Unnaa...
Naalo Leni Nathone Kadaa...
Chuttu Antha Naa Naaku Nene Shunyamlaa Unnaa...
Mounam Edho.....Anna Nenu Edho.... Prema Ilage Unnaa...
Premagaa.....Ninnilaa Pilichanante
Haayigaa....Nuvvu Nannu Cheravaa
Premagaa Premagaa.....Neetho Ala
Nene.....Untanuga...
Nuvvunte Chalu Anukuntune Untanu Prathi Kshanamu
Nee Navvulonaa Vethikestanu Naa Santhoshame
Premagaa.....Ninnilaa Pilichanante
Haayigaa....Nuvvu Nannu Cheravaa


Comments