Neeli Neeli Kallu Song Lyrics In Telugu & English

గాయకులు : అనుదీప్ దేవ్, సత్య యామిని
సాహిత్యం : సురేష్ బనిశెట్టి
సంగీతం : అనుదీప్ దేవ్

నీ వెంటే నేను... నా వెంటే నువ్వు....
ఈ చిత్రం పేరే ప్రేమా.....
నువ్వు అంటే నేను...నేనంటే నువ్వు.... 
ఈ మైకం పేరే ప్రేమా....

నీ వెంటే నేను... నా వెంటే నువ్వు....
ఈ చిత్రం పేరే ప్రేమా.....
పెదవిపై పిలుపువై.... కనులపై మెరుపువై
మనసుపై నిలిచిపో...చెరగని చెలిమివై... చెలిమివై.....

నీలి నీలి కళ్లే...గాలమెయ్యగానే...చేపల్లాగే చిక్కుకున్నానే.....
కాలి కాలి మువ్వే.... సైగ చెయ్యగానే.... గాలిలోనా తేలిపోయానే...
వేల వేల వేలా వేడి ఊహాలేవో.... తీగల్లాగా అల్లుకున్నానే...
వేళ కానీ వేళా వేలు పట్టుకుని కొత్త ఊపిరి అందుకున్నానే....

నీ వెంటే నేను... నా వెంటే నువ్వు....
ఈ చిత్రం పేరే ప్రేమా.....

నింగి వద్దులే.... నేల వద్దులే
నువ్వు నాతో ఉండిపోతే ఇంకేం వద్దులే
తిండి వద్దులే....నిద్దుర వద్దులే
నువ్వు తప్ప నాకు వేరే ధ్యాసే వద్దులే

నా గుండె దాచుకున్న  మాటలన్నీ నేరుగా
నీ గొంతు దాటుతుంటే మెల్లమెల్లగా 
నమ్మేలా లేదుగా ఈ వింత హాయిలోనా పడిపోయాగా...

 అబ్బో.... నువ్వు ఒక్కదానివేనా....
నేను కూడా అలాగే ఉంటున్నా....
ఇంకేం.... చేయిస్తుందో ఏమో....ఈ ప్రేమా....
అది అని ఇది అని సులువుగా తెలుపవే.... తెలుపవే....

నీలి నీలి కళ్లే...గాలమెయ్యగానే...చేపల్లాగే చిక్కుకున్నానే.....
కాలి కాలి మువ్వే.... సైగ చెయ్యగానే.... గాలిలోనా తేలిపోయానే...
వేల వేల వేలా వేడి ఊహాలేవో.... తీగల్లాగా అల్లుకున్నానే...
వేళ కానీ వేళా వేలు పట్టుకుని కొత్త ఊపిరి అందుకున్నానే....

నీ వెంటే నేను... నా వెంటే నువ్వు....
ఈ చిత్రం పేరే ప్రేమా.....

నీలి నీలి కళ్లే...గాలమెయ్యగానే...చేపల్లాగే చిక్కుకున్నానే.....
కాలి కాలి మువ్వే.... సైగ చెయ్యగానే.... గాలిలోనా తేలిపోయానే...
వేల వేల వేలా వేడి ఊహాలేవో.... తీగల్లాగా అల్లుకున్నానే..
వేళ కానీ వేళా వేలు పట్టుకుని కొత్త ఊపిరి అందుకున్నానే....

Singers : Anudeep Dev, Satya Yamini
Lyrics : Suresh Banisetti
Music : Anudeep Dev

Nee Vente Nenu....Naa Vente Nuvvu...
Ee Chitram Pere Premaa....
Nuvvu Ante Nenu.... Nenante Nuvvu...
Ee Maikam Pere Premaa....

Nee Vente Nenu....Naa Vente Nuvvu...
Ee Chitram Pere Premaa....
Pedavipai Pilupuvai.... Kanulapai Merupuvai
Manasupai Nilichipo.... Cheragani Chelimivai.....Chelimivai....

Neeli Neeli Kalle... Gaalamayyagaane....Chepallage Chikkukunnane....
Kaali Kaali Muvve....Saiga Cheyyagaane.... Gaalilonaa Thelipoyane...
Vela Vela Velaa Vedi Oohalevo....Theegallage Allukunnane...
Vela Kaani Vela Velu Pattukuni Kotta Oopiri Andukunnane...

Nee Vente Nenu....Naa Vente Nuvvu...
Ee Chitram Pere Premaa....

Ningi Vaddule....Nelaa Vaddule
Nuvvu Naatho Undipothe Inkem Vaddule
Thindi Vaddule....Niddura Vaddule
Nuvvu Tappa Naku Vere Dhyase Vaddule

Naa Gunde Dachukunna Matalanni Nerugaa
Nee Gontu Daatutunte Mellamellagaa
Nammelaa Ledhugaa Ee Vintha Haayilonaa Padipoyagaa..

Abboo... Nuvvu Okka Daanivenaa..
Nenu Kuda Alage Untunna..
Inkem Cheyistundo... Emo... Ee Premaa..
Adi Ani Idhi Ani Suluvugaa Telupave....Telupave....

Neeli Neeli Kalle... Gaalamayyagaane....Chepallage Chikkukunnane....
Kaali Kaali Muvve....Saiga Cheyyagaane.... Gaalilonaa Thelipoyane...
Vela Vela Velaa Vedi Oohalevo....Theegallage Allukunnane...
Vela Kaani Vela Velu Pattukuni Kotta Oopiri Andukunnane...

Nee Vente Nenu....Naa Vente Nuvvu...
Ee Chitram Pere Premaa....

Neeli Neeli Kalle... Gaalamayyagaane....Chepallage Chikkukunnane....
Kaali Kaali Muvve....Saiga Cheyyagaane.... Gaalilonaa Thelipoyane...
Vela Vela Velaa Vedi Oohalevo....Theegallage Allukunnane...
Vela Kaani Vela Velu Pattukuni Kotta Oopiri Andukunnane...

Comments

Popular posts from this blog

Naa Kosam Song Lyrics from Bangarraju Movie In Telugu & English

Vennello Godhari Song Lyrics From Adbutham Movie In Telugu & English

Madhi Velige Om Sakthi Song Lyrics From Sri Raja Rajeswari Movie in telugu

Oh Sita Hey Rama Song Lyrics From Sita Ramam Movie In Telugu & English

Pranavalaya Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu & English

Jabilamma Aagavamma Sad Version Lyrics From Subhavarta Movie

Andamaina Adapilla Song Lyrics From Vadhukatnam Movie In Telugu & English

Antha Istam Song Lyrics From Bheemla Nayak Movie In Telugu

Oo Antava Oo Oo Antava Song Lyrics From Pushpa Movie In Telugu & English

Kannullo Thadi Song Lyrics From Ippudu Kaka Inkeppudu Movie In Telugu & English