Senaapathi Nene Song Lyrics From Sardar Movie In Telugu & English
సినిమా : సర్దార్
గాయకులు : అనురాగ్ కులకర్ణి
సాహిత్యం : చంద్రబోస్
సంగీతం : జి వి ప్రకాష్ కుమార్
నటీనటులు : కార్తి, రాశీఖన్నా
ఈ కొండ కోనలలో..... షణ్ముఖుడే కలడంటా....
ఓయ్ మేడం వచ్చిందా....
మా ఆటపాటలలో... మోగిందే హరోం హర
హరోం హర హరోం హర
చిమ్మని చీకటిలో తెల్లని రేఖలలో
వల్లినీ వైభోగం డమ్మకు డియ్యాలో...
వద్దన్నా పోలేనమ్మా డిమ్మికి దుప్పాలో..
చక్కని అల్లికలో చుక్కల పల్లకిలో
వల్లితో ఉల్లాసం డమ్మకు డియ్యాలో...
వదిలేస్తే రాబోదమ్మా డిమ్మికి దుప్పాలో...
సూర్యబింబంలాంటి యెర్రని ముక్కుపుడక
పెట్టుకుని కనపడితే ఎంచెక్క సిరిచిలక
చేరుకుంటా డోలు కట్టి ఏలుకుంటా తాళి కట్టి
వెంట ఉంటా వేలు పట్టి ఎత్తుకుంటా చుట్ట చుట్టి
సేనాపతి నేనే అరె సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే... చెడు మాయం చేసేస్తానే
శరవణభవుడై సిరులనే పంచిస్తానే
సుబ్రమణ్యం నేనై శుభములే వర్షిస్తానే
శివుని కొమరూడ పెట్టేము దండం
నిండుగా కొలవంగా పోయేను గండం
నీ మహిమే పాటలుగా పాడేము నిత్యము
భువిలో వరదలుగా పారే సంతోషం
అనుమానము మాని పాడితే నీ చరణాలే
అవరోధం వదిలి ప్రతిరోజు తిరణాలే
సేనాపతి నేనే అరె సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే... చెడు మాయం చేసేస్తానే
శరవణభవుడై సిరులనే పంచిస్తానే
సుబ్రమణ్యం నేనై శుభములే వర్షిస్తానే
అహ... అరే...
సంకెళ్లు కళ్ళాలు నాకేంటబ్బా
గిరి దాటి ఝరి దాటి వస్తానబ్బా
లోకాన్నే కాపాడగా పుట్టానబ్బా
శత్రువుని చండాడగా వచ్చానబ్బా
గుడిసెలలోనే ఉంటానబ్బా
గుండెల సడినే వింటానబ్బా
మొదలేకాని తుది లేదబ్బా
కన్నుల తడినే తుడిచేస్తానబ్బా
సేనాపతి నేనే అరె సాయం అందిస్తానే
స్వాహా శక్తి నాదే... చెడు మాయం చేసేస్తానే
శరవణభవుడై సిరులనే పంచిస్తానే
సుబ్రమణ్యం నేనై శుభములే వర్షిస్తానే
Movie : Sardar
Singer : Anurag Kulakarni
Lyrics : Chandrabose
Music : G V Prakash Kumar
Star Cast : Karthi. Rashi Khanna
Ee Konda Konalalo.....Shanmukude Kaladantaa...
Oy Medam Vachhindaa...
Maa Aatapatalalo....Moginde Harom Hara
Harom Hara Harom Hara
Chimmani Cheekatilo Tellani Rekhalalo
Vallinee Vaibhogam Dammaku Diyyalo....
Vaddannaa Polenammaa Dimmiki Duppalo....
Chakkani Allikalo Chukkala Pallakilo
Vallitho Ullasam Dammaku Diyyalo....
Vadileste Raabodammaa Dimmiki Duppalo....
Suryabimbamlanti Yerrani Mukku Pudaka
Pettukuni Kanapadite Emchekka Sirichilaka
Cherukuntaa Dolu Katti Yelukuntaa Tali Katti
Venta Unta Velu Patti Ettukuntaa Chutta Chutti
Senapathi Nene Are Sayam Andistane
Swaha Sakti Naade...Chedu Maayam Chesestane
Saravanabhavudai Sirulane Panchistane
Subramanyam Nenai Shubhamulane Varshistane
Shivuni Komarooda Pettemu Dandam
Nindugaa Kolavangaa Poyenu Gandam
Nee Mahime Paatalugaa Pademu Nityam
Bhuvilo Varadalugaa Paare Santhosham
Anumanam Maani Paadithe Nee Charanaale
Avarodham Vadili Prathiroju Tiranaale
Senapathi Nene Are Sayam Andistane
Swaha Sakti Naade...Chedu Maayam Chesestane
Saravanabhavudai Sirulane Panchistane
Subramanyam Nenai Shubhamulane Varshistane
Aha....Are....
Sankellu Kallalu Nakentabba
Giri Dati Jhari Daati Vastanabba
Lokanne Kaapadagaa Puttanabba
Satruvuni Chandaadagaa Vachhanabba
Gudiselalone Untanabba
Gundela Sadine Vintanabba
Modalekani Tudi Ledabba
Kannula Thadine Tudichestanabba
Senapathi Nene Are Sayam Andistane
Swaha Sakti Naade...Chedu Maayam Chesestane
Saravanabhavudai Sirulane Panchistane
Subramanyam Nenai Shubhamulane Varshistane
Comments