Thoofaney Veedamma Song Lyrics From Sardar Movie In Telugu & English
సినిమా : సర్దార్
గాయకులు : అనురాగ్ కులకర్ణి
సాహిత్యం : భాస్కర భట్ల
సంగీతం : జి వి ప్రకాష్ కుమార్
నటీనటులు : కార్తి, రాశీఖన్నా
అరె వచ్చేశాడబ్బాయో వాయిస్తాడబ్బాయో
చిరుతపులే అబ్బాయో చీరేస్తాడబ్బాయో
తిక్క లేస్తే..... ఏ....
అరే తీనుమారే.... ఏ.....
తూఫానే వీడమ్మా... తుపాకీ తోడమ్మా...
హూ ఈజ్ దత్ డాంకీ మామా
ఇంకీ పింకీ పాంకీమా
గుంపు గుడితేనమ్మా...గుండు పగిలిపొద్దమ్మా...
ఎదుటోడు ఎంతోడైనా ఏకే మేకవుతాడమ్మా...
నాది ఖాకీ బ్రాండు... నా వాకింగ్ ట్రెండు...
నేను డ్యూటీలోకెక్కానో తీస్తా బెండు
నాకు బీపీ కూలు... ఓ గ్రీన్ టీ చాలు
నేను బొంబాటు పోలీసని పోస్టర్ డాలు
తూఫానే వీడమ్మా... తుపాకీ తోడమ్మా...
హూ ఈజ్ దత్ డాంకీ మామా
ఇంకీ పింకీ పాంకీమా
గుంపు గుడితేనమ్మా...గుండు పగిలిపొద్దమ్మా...
ఎదుటోడు ఎంతోడైనా ఏకే మేకవుతాడమ్మా...
ఏ... రాబడి ఆశపడి... రంగంలోకి దూకను
షర్టు మీద బటన్ లెక్క చట్టం వదలను
నే డ్యూటీలోనా లాఠీ కర్ర ఇడిసిపెట్టను
నిప్పులాంటి పోలీసోన్ని తప్పే చెయ్యను
వాకీ టాకీ తోటి వార్నింగ్ ఇస్తా కొడుక్కి
అట్టే మించిపోతే తోస్తా జైల్లోకి
జీపు గేరే మార్చి లేపేస్తాను గాల్లోకి
ఒంగోబెట్టి కొట్టి ఇస్తా ట్విట్టర్కి
తూఫానే వీడమ్మా... తుపాకీ తోడమ్మా...
హూ ఈజ్ దత్ డాంకీ మామా
ఇంకీ పింకీ పాంకీమా
గుంపు గుడితేనమ్మా...గుండు పగిలిపొద్దమ్మా...
ఎదుటోడు ఎంతోడైనా ఏకే మేకవుతాడమ్మా...
Movie : Sardar
Singer : Anurag Kulakarni
Lyrics : Bhaskara Bhatla
Music : G V Prakash Kumar
Star Cast : Karthi. Rashi Khanna
Are Vachhesadabbayo Vaayistadabbayo
Chiruthapule Abbayo Cheerestadabbayo
Tikka Leste....Ye.....
Are Teenumaare....Ye......
Toofaney Veedamma....Tupaki Thodammaa....
Who Is That Donkey Maama
Inky Pinky Pankee-Maa
Gumpu Gudithenamma....Gundu Pagilipoddamma...
Eduthodu Enthodainaa Yeke Mekavuthadamma....
Naadi Khakee Brandu...Naa Walking Trendu...
Nenu Dutylokekkano Teesta Bendu
Naaku Bp Coolu...O Green Tea Chaalu
Nenu Bombatu Police Abi Poster Daalu
Toofaney Veedamma....Tupaki Thodammaa....
Who Is That Donkey Maama
Inky Pinky Pankee-Maa
Gumpu Gudithenamma....Gundu Pagilipoddamma...
Eduthodu Enthodainaa Yeke Mekavuthadamma....
Ye....Raabadi Aasapadi...Rangamloki Dookanu
Shirtu Meeda Button Lekka Chattam Vadalanu
Nae Dutylonaa Lati Karra Idisipettanu
Nippulanti Polisonni Tappe Cheyyanu
Walkie Talkie Thoti Warning Ista Kodukki
Atte Minchipote Thosta Jailloki
Jeepu Gear-Ye Maarchi Lepestaanu Galloki
Vangobetti Kotti Istaa Twitterki
Toofaney Veedamma....Tupaki Thodammaa....
Who Is That Donkey Maama
Inky Pinky Pankee-Maa
Gumpu Gudithenamma....Gundu Pagilipoddamma...
Eduthodu Enthodainaa Yeke Mekavuthadamma....


Comments