O Pilla DSP Song Lyrics In Telugu And English
యో... దిస్ ఈజ్ డి ఎస్ పి
ఓ పిల్ల.... ఓ పిల్లా... అండ్ దిస్ ఈజ్ ఫర్ యూ
హియర్ వుయ్ గో....
ఓ పిల్లా నీ కన్నులే ట్విన్కిల్ ట్విన్కిల్ స్టార్
ఓ పిల్లా నీ మాటలే ఫైస్టార్ చాక్లేట్ బార్
ఓ పిల్లా నీ ఊహలే ఏక్ ధో తీన్ ఔర్ చార్..
ఓ పిల్లా నీ మెరుపులే బ్రాండ్ న్యూ ఫారిన్ కార్
నీదేమో మినీ స్కర్ట్... నాదేమో డెనిమ్ షర్టు
రెండు కలిశాయంటే హో డాం క్యూట్
నీదేమో బెల్లి డాన్సు.... నాదేమో గల్లీ ట్యూన్స్
రెండు కలిశాయంటే రాకింగ్ రొమాన్సు
రామా... రామా హరే... బోలో కృష్ణా.... కృష్ణా హరే...
రామా... రామా హరే... బోలో కృష్ణా.... కృష్ణా హరే...
ఓ పిల్లా.... ఓ పిల్లా.... ఓ పిల్లా... పిల్లా పిల్ల...
ఓ పిల్లా నీ కురులే రింగా రింగా రోజ్
ఓ పిల్లా నీ ఊపిరే తియ్యని గ్లూకోజ్
ఓ పిల్లా నువ్వు నుంచుంటే ఫ్యాషన్ టివి పోజ్
ఓ పిల్లా నువ్వు లేకుంటే లైఫ్ మొత్తం క్లోజ్
నీదేమో రెడ్ లిప్స్టిక్... నాదేమో బుడ్డి డ్రమస్టిక్
రెండు కలిశాయంటే మ్యూజిక్ మ్యూజిక్
నీదేమో సిల్కీ స్కిన్... నాదేమో నాటీ కన్ను
రెండు కలిశాయంటే ఫన్నే ఫన్ను
రామా... రామా హరే... బోలో కృష్ణా.... కృష్ణా హరే...
రామా... రామా హరే... బోలో కృష్ణా.... కృష్ణా హరే...
ఓ పిల్లా.... ఓ పిల్లా.... ఓ పిల్లా... పిల్లా పిల్ల...
ఓ పిల్లా నీ నవ్వులే మైఖెల్ జాక్సన్ ట్యూన్
ఓ పిల్లా నీ ముద్దులే ముత్యాల మాన్సూన్
ఓ పిల్లా నీ అందమే డే అండ్ నైట్ మూన్
ఓ పిల్లా నీ బింబమే హార్ట్ షేప్ బెలూన్
రామా... రామా హరే... బోలో కృష్ణా.... కృష్ణా హరే...
రామా... రామా హరే... బోలో కృష్ణా.... కృష్ణా హరే...
ఓ పిల్లా.... ఓ పిల్లా.... ఓ పిల్లా... పిల్లా పిల్ల...
Yo...This Is DSP
O Pilla....O Pilla....And This Is For You
Here We Go....
O Pilla Nee Kannule Twinkle Twinkle Star
O Pilla Nee Maatale 5 Star Chocloate Bar
O Pilla Nee Oohale Ek Dho Teen Aur Char...
O Pilla Nee Merupule Brand New Foreign Car
Needemo Mini Skirt...Naademo Denim Shirtu
Rendu Kalisayante Ho Damn Cute
Needemo Belly Dance...Nademo Galli Tunes
Renu Kalisayante Rocking Romance
Raamaa...Raamaa Hare....Bolo Krishna....Krishnaa Hare....
Raamaa...Raamaa Hare....Bolo Krishna....Krishnaa Hare....
O Pilla....O Pilla...O Pilla...Pilla Pilla....
O Pilla Nee Kurule Ringaa Ringaa Rose
O Pilla Nee Oopire Tiyyani Glucose
O Pilla Nuvvu Nunchunte Fashion TV Pose
O Pilla Nee Oopire Tiyyani Glucose
Needemo Red Lipstick...Naademo Buddi Drumstick
Rendu Kalisayante Music Music
Needemo Silky Skin....Naademo Naughty Kannu
Rendu Kalisayante Funne Fun
Raamaa...Raamaa Hare....Bolo Krishna....Krishnaa Hare....
Raamaa...Raamaa Hare....Bolo Krishna....Krishnaa Hare....
O Pilla....O Pilla...O Pilla...Pilla Pilla....
O Pilla Nee Navvule Michel Jockson Tune
O Pilla Nee Muddule Mutyala Monsoon
O Pilla Nee Andame Day And Night Moon
O Pilla Nee Binbame Heart Shape Baloon
Raamaa...Raamaa Hare....Bolo Krishna....Krishnaa Hare....
Raamaa...Raamaa Hare....Bolo Krishna....Krishnaa Hare....
O Pilla....O Pilla...O Pilla...Pilla Pilla....

Comments