Yedhaam Gaalam Song Lyrics From Mishan Impossible Movie In Telugu & English
సినిమా : మిషన్ ఇంపాసిబుల్
గాయకులు : హేమచంద్ర, శ్రీరామ చంద్ర, రాహుల్ సిప్లిగంజ్
సాహిత్యం : హాసిత్ గోలి
సంగీతం : మార్క్ కె రాబిన్
నటీనటులు : తాప్సి
ఏద్దాం గాలం
సేసేద్దాం గందరగోళం
లేసేలోగా ఏసేద్దాం రా ఊరిని వేలం
ఏలాకోలం ఇది కాదోయ్ తింగరిమేళం
ఈ భూగోళం అమ్మేసైనా
తీద్దాం తాళం
పోతామే బలై… నా ప్లానే వినేయ్
ఏ బడినమ్మేద్దాం
బి సెరువప్పిద్దాం
సి బరువెక్కించే
ఓ కథ సెప్పేద్దాం.
వింటూ పది మందంతా
వందో వెయ్యిచ్చాక
హుండీ నిండిందంటూ
గుంపై పరిగెత్తేద్దాం
ఏద్దాం గాలం
సేసేద్దాం గందరగోళం
ఏటాడైనా పట్టేద్దాంరా
బంగరు నాణెం
సేద్దాం బేరం
గీసేద్దాం ఓ ఆకారం
రోడ్డేదైనా ఇస్తారే
తలకొక మణిహారం
చిల్లవ్వాలంటే చిల్లరతో పని కాదే
ఒళ్ళే గుల్లయినా రోజంతా తిరగాలే
యాపారాలన్నీ హిట్ అయ్యే లక్ ఉంటే
ఊరంతా మనకే డబ్బిచ్చే చుట్టాలే
అరే టూకీగా వినేయ్
నా ప్లానే కోనేయ్
ఏద్దాం గాలం
సేసేద్దాం గందరగోళం
మూసే మాని
ఎయ్యాలే రోజొక పులి ఏషం
ఏలే యోగం
ఊరించే మనలో వేగం
ఓసారైనా సూసేలా
సేద్ధామీలోకం
Movie : Mishan Impossible
Singers : Hemachandra, Sreerama Chandra, Rahul Sipligunj
Lyrics : Hasith Goli
Music : Mark K Robin
Star Cast : Tapsee Pannu
Yedhaam Gaalam
Seseddaam Gandharagolam
Leselogaa Yeseddhaam Raa
Oorini Velam
Yelaakolam Idhi Kaadhoi
Thingarimelam
Ee Bhoogolam Ammesainaa
Theeddhaam Thaalam
Pothaame Balai...
Naa Plane Ye Viney...
A Badinammedhaam
B Seruvappidhaam
C Baruvekkinchey
O Katha Seppeddhaam
Vintuu Padhi Mandhanthaa
Vandho Veyyichaaka
Hundee Nindindhantu
Gumpai Parigetthedhaam
Yedhaam Gaalam
Seseddaam Gandharagolam
Yetaadainaa Patteddhaam Raa
Bangaru Naanem
Seddhaam Beram
Geeseddhaam O Aakaaram
Road Yedhainaa
Isthaare Thalakoka Manihaaram
Chillaavvalante Chillaratho Pani Kaadhe
Olle Gullainaa Rojanthaa Thiragaale
Yaaparaalannee Hit Ayye Luck Unte
Oorantha Manake Dabbichhe Chuttaale
Are....Tookigaa Viney...
Na Plaane Koney....
Yedhaam Gaalam
Seseddaam Gandharagolam
Moose Maani
Eyyaale Rojuko Puli Yesham
Yele Yogam
Oorinche Manalo Vegam
Osaarainaa Sooselaa
Seddhaameelokam


Comments