Padhaa Song Lyrics From Stand Up Rahul Movie In Telugu & English
సినిమా : స్టాండ్ అప్ రాహుల్
గాయకులు : యాజిన్ నిజార్
సాహిత్యం : రహ్మాన్
సంగీతం : స్వీకర్ అగస్తి
నటీనటులు : రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ
పదా…పదమంటోంది పసి ప్రాయం
సదా…నిను చేరేటి ఆరాటం
ఆగే వీల్లేదు కదా...
నా… కలా నిజాల మెలకువలోన
నిన్ను చూపే వేళ
పాడెలే పెదాలు కదలక పాటలే
నా అడుగులు ఉరుకులు
పరుగులు తీస్తూ ఉంటే
మైమరపులు మెరుపులు
ఎ... హే.... హే.... హే... హే...
ఆ వలపులు తలపులు
తపనలు పెంచేస్తుంటే ఆశలే....
పదా…పదమంటోంది పసి ప్రాయం
సదా…నిను చేరేటి ఆరాటం
బయటికి రాకున్నా
నీవేనా లోలోన
ఎదురుగ నువ్వున్న
జారేనా ఓ మాటైనా...
అనుమానం లేదింకా
అనుకోని ఏదో వైఖరి
మార్చిందే ఈరోజే కధలన్నీ
సందేహం బంధించి పెంచిందే
లోలో అలజడి
వివరించే దారేదో మరీ...
ఏమిటో క్షణాలు కదలక
ఆగిపోయే ఆరాదీస్తే
ఊపిరే తపించి అడిగెను నీ జతే...
ఈ పలుకులు పదములు
మెలికలు వేస్తుంటే
ముందెనకలు మునకలు... ఏ ...
ఈ చొరవలు చనువులు
కబురులు ఊపేస్తుంటే ఊగెలే.... ఏ....
Movie : Stand Up Rahul
Singers : Yazin Nizar
Lyrics : Rahman
Music : Sweekar Agasthi
Star Cast : Raj Tharun, Varsha Bollamma
Padhaaa... Padhamantondhi Pasi Praayam
Sadhaaa... Ninu Chereti Aaraatam
Aage Veelledhu Kadhaa....
Naa… Kalaa Nijaala Melakuvalona
Ninnu Choope Vela
Paadele Pedaalu Kadalaka Paatale
Naa Adugulu Urukulu
Parugulu Teestu Unte
Maimarapulu Merupulu
Hey...Hey....Hey....Hey...
Aa Valapulu Thalapulu
Thapanalu Penchesthunte Aashale
Padhaaa....Padhamantondhi Pasi Praayam
Sadhaaa....Ninu Chereti Aaraatam
Bayatiki Raakunnaa
Neevenaa Lolona
Edhuruga Nuvvunna
Jaarenaa O Maataina
Anumaanam Ledhinkaa
Anukoni Edho Vaikhari
Maarchindhe Eeroje Kadhalannee
Sandheham Bandhinchi Penchindhe
Lo Lo Alajadi Vivarinche Daaredho Mari...
Emito Kshanaalu Kadhalaka
Aagipoye Aaraadheesthe
Oopire Thapinchi Adigenu Nee Jathe...
Ee Palukulu Padhamulu
Melikalu Vesthunte
Mundhenakalu Munakalu....Ye....
Ee Choravalu Chanuvulu
Kaburulu Oopesthunte Oogele....


Comments