Swag Machha Song Lyrics From Throwback 2020 Movie In Telugu & English
సినిమా : త్రోబ్యాక్ 2020
గాయకులు : పృథ్వి చంద్ర
సాహిత్యం : రామ్ మనోహర్
సంగీతం : పౌలీ ఎం
నటీనటులు : హేమంత్ కొనిశెట్టి, గీతాన్ సాయి తేజ్, కృప రెడ్డి
చిల్లిపడ్డ నోటులా మల్ల పడ్డా ఫ్లైటులా
సుర్రుమన్న సమ్మర్ లో పవర్ లేని నైట్ లా
త్రెడ్ తెగిన కైట్ లా తెడ్డులేని బోటులా
లైఫ్ రంగు మారిపోయే బ్లాక్ అండ్ వైట్ లా
నా ఇంటి గేటు ముందు లక్కు గోళ్లు కొరుకుతుంటే
నో ఎంట్రీ బోర్డు పెట్టే నా ఫేటే
ఓ సైడ్ విండో నుంచి సైతాన్లే లోనకొచ్చే
ఎగ్జిట్ అవ్వకుండా తీసే నా థాట్ ఏ
రైట్ అయిన స్వాగ్ మచ్చా
డోంట్ బి సో సాడ్ చిచ్చా
ఏరోజు ఏమైనా కానీ
తగ్గేదే లేదు మామ ఎంతైనా కానీ డ్రామా
గజిబిజి అయిపాయే ప్రతి ఒక్కడి జిందగి
గజినీలవుతామా చివరాకరికి
ఒళ్ళే వచ్చిందా గడియారం ముల్లుకి
త్వరగా తెమలదా ఈ బాడ్ టైం మనకి
లక్కు తీసుకొచ్చే నక్క ఎక్కడుందో
తోక తొక్కే రాతలేదో
తిక్క తీర్చకుంటే లైఫ్ కానే కాదో
తొక్కలో బాధ ఏందో
రైట్ అయిన స్వాగ్ మచ్చా
డోంట్ బి సో సాడ్ చిచ్చా
వాట్ ఎవర్ హాపెన్ టు మీ
తగ్గేదే లేదు మామ ఎంతైనా కానీ డ్రామా
Movie : Throwback 2020
Singers : Prudhivi Chandra
Lyrics : Ram Manohar
Music : Pauly M
Star Cast : Hemanth Konisetti, Geethan Sai Tej, Krupa Reddy
Chillipadda Notulaa Malla Paddaa Flightulaa
Surrumanna Summerlo Power Leni Night Laa
Thread Tegina Kitelaa Tedduleni Boatulaa
Life Rangu Maaripoye Black And Whitelaa
Naa Inti Gate Mundu Lakku Gollu Korukutunte
No Entry Board Pette Naa Fate Ye
O Side Window Nunchi Saithanle Lonakochhe
Exit Avvakundaa Teese Naa Thought Ye
Right Ayina Swaag Machha
Dont Be So Sad Chichhaa
Yeroju Emina Kaani
Taggede Ledu Mama Enthaina Kani Dramaa
Gajibiji Ayipaye Prati Okkadi Zindagi
Gajinelavuthama Chivarakariki
Valle Vachhindaa Gadiyaram Mulluki
Twaragaa Temaladaa Ee Bad Time Manaki
Lakku Teesukochhe Nakka Ekkadunho
Thoka Tokke Raathaledho
Tikka Teerchakunte Life Kaane Kaadho
Tokkalo Badha Endho
Right Ayina Swaag Machha
Dont Be So Sad Chichhaa
What Ever Happen To Me
Taggede Ledu Mama Enthaina Kani Dramaa


Comments