Neetho Adugu Jatha Padaga Song Lyrics From Nuvvunte Naa Jathaga Movie In Telugu & English
సినిమా : నువ్వుంటే నా జతగా
గాయకులు : గ్యాని, నూతన మోహన్
సాహిత్యం : దినేష్ గౌడ్ కక్కెర్ల
సంగీతం : గ్యాని
నటీనటులు : శ్రీకాంత్ బిరోజు, గీతికా రతన్
నీతో అడుగు జతపడగా
నేను నువ్వువగా
మారే చెరొక సగములుగా
ఓ ప్రియా...
నీలా మనసు ముడిపడగా
ప్రాణం ఒకటవగా
మారే ఒకరికి ఒకరముగా పూర్తిగా....
ఏనాటికి విడిచిపోనంట
ఏ జన్మకి వదిలిపోనంటా...
నా జగము నువ్వే... సగము నువ్వే....
ప్రతి కలలోన కథ నువ్వే....
నా కడవరకు జతపడు పయనం నీతోనే.... ఏ....
నా జగము నువ్వే... సగము నువ్వే....
ప్రతి కలలోన కథ నువ్వే....
నా కడవరకు జతపడు పయనం నీతోనే.... ఏ....
ఓ...ఓ ....ఓ ... ఓ...
నాకు లోకం అంటే నువ్వే..
నేను సొంతమంటే నీకే...
నువ్వు దూరమైనా నాడే
నాలో ఊపిరి ఉండదే...
చేరి కంటిపాపల్లోనా
నన్ను నేను దాచుకోగా
నీకు కంటి చూపునవుతా
ప్రేమనంతా చూపగా
నే అడగను ఏ వరమును
నా వరము నువ్వే....
ఏ గెలుపును నేనడగనుగా నువ్వుండగా...
కలనైనా అది నిజమైన నా ప్రతి అడుగు నీకై
ఏమైనా ఏ జన్మ అయినా ఇక నీతోనే
నా జగము నువ్వే... సగము నువ్వే....
ప్రతి కలలోన కథ నువ్వే....
నా కడవరకు జతపడు పయనం నీతోనే.... ఏ....
నా జగము నువ్వే... సగము నువ్వే....
ప్రతి కలలోన కథ నువ్వే....
నా కడవరకు జతపడు పయనం నీతోనే.... ఏ....
నా జగము నువ్వే... సగము నువ్వే....
ప్రతి కలలోన కథ నువ్వే....
నా కడవరకు జతపడు పయనం నీతోనే.... ఏ....
Movie : Nuvvunte Naa Jathagaa
Singers : Gyaani, Nuthana Mohan
Lyrics : Dinesh Goud Kakkerla
Music : Gyaani
Star Cast : Sreekanth Biroju, Geethika Ratan
Neetho Adugu Jathapadagaa
Nenu Nuvvavagaa
Maare Cheroka Sagamulugaa
O Priyaa.....
Neela Manasu Mudipadagaa
Pranam Okatavagaa
Maare Okariki Okaramugaa Purtigaa...
Yenatiki Vidichiponanta
Ye Janmaki Vadiliponantaa...
Naa Jagamu Nuvve... Sagamu Nuvve....
Prathi Kalalona Katha Nuvve...
Naa Kadavaraku Jathapadu Payanam Neethone...Ye.....
Naa Jagamu Nuvve... Sagamu Nuvve....
Prathi Kalalona Katha Nuvve...
Naa Kadavaraku Jathapadu Payanam Neethone...Ye.....
O.....O.....O.....O....
Naaku Lokam Ante Nuvve...
Nenu Sonthamante Neeke..
Nuvvu Dooramainaa Naade
Naalo Oopiri Undadhe...
Cheri Kantipapallonaa
Nannu Nenu Daachukogaa
Neku Kanti Chupunavuthaa
Premananthaa Choopagaa
Ne Adaganu Ye Varamunu
Naa VVaramu Nuvve...
Ye Gelupunu Nenadaganugaa Nuvvundagaa....
Kalanainaa Adi Nijamina Naa Prati Adugu Neekai
Yemina Ye Janma Ayinaa Ika Neethone
Naa Jagamu Nuvve... Sagamu Nuvve....
Prathi Kalalona Katha Nuvve...
Naa Kadavaraku Jathapadu Payanam Neethone...Ye.....
Naa Jagamu Nuvve... Sagamu Nuvve....
Prathi Kalalona Katha Nuvve...
Naa Kadavaraku Jathapadu Payanam Neethone...Ye.....
Naa Jagamu Nuvve... Sagamu Nuvve....
Prathi Kalalona Katha Nuvve...
Naa Kadavaraku Jathapadu Payanam Neethone...Ye.....


Comments