Hello Guru Prema Kosam Songs Lyrics From Nirnayam Movie In Telugu & English
సినిమా : నిర్ణయం
గాయకులు : ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం
సాహిత్యం :గణేష్ పాత్రో
సంగీతం : ఇళయరాజా
నటీనటులు : అక్కినేని నాగార్జున, అమల
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ ఈ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం…
ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే...
మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని....ఆర్ని
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం…
మగాడితో ఆడదానికేలా పౌరుషం…
ఉంగరాల జుట్టు వాన్ని… ఒడ్డు పొడుగు ఉన్న వాన్ని
చదువు సంధ్య కలిగినోన్ని… చౌక భేరమా...
గొప్ప ఇంటి కుర్రవాన్ని… అక్కినేని అంతటోన్ని
కోరి నిన్ను కోరుకుంటే… పెద్ద నేరమా...
నా కన్నా నీకున్న… తాకీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు… నీకన్నా మోరమ్మా...ఆ..
నేనంటే కాదన్నా లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డార్లింగ్… బికాజ్ యు ఆర్ చార్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం…
మగాడితో ఆడదానికేలా పౌరుషం…
ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని య...య...
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం…
కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే..
అల్లిబిల్లి గారడీలు… చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా...
నీ చేతే పాడిస్తా లవ్ సాంగు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంటా… ఓహో నా పెళ్ళంటా...
అభిమన్యుడు శశిరేఖ… అందాల జంటంటా
అచ్చా మైనే ప్యార్ కియా… లుచ్చా కమ్ నహీ కియా
అమి తుమి తేలకుంటే… నిను లేవదిస్కుపోతా ఆర్ యు రడీ
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం…
ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే...
మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని హ... హా...
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం …
Movie : Nirnayam
Singers : S P Bala Subrahmanyam
Lyrics : Ganesh Patro
Music : Ilayaraajaa
Star Cast : Akkineni Nagarjuna, Amala
Hello Guru Prema Kosameroi Ee Jeevitham
Magaaditho Aadadhaanikelaa Pourusham…
Premichaanu Dheenne… Kaadhantondhi Nanne...
Maha Maha Sundharaangule… Pondhaleni Vaanni..Aarni
Hello Guru Prema Kosameroi Ee Jeevitham..
Magaaditho Aadadhaanikelaa Pourusham…
Ungaraala Juttu Vaanni… Oddu Podugu Unna Vaanni
Chaduvu Sandhya Kaliginonni… Chouka Bheramaa...
Goppa Inti Kurravaanni… Akkineni Anthatonni
Kori Ninnu Korukunte… Peddha Neramaa
Naakanna Neekunna Thaakeedhulentammaa
Naa Etthu Naa Baruvu… Neekanna Morammaa...Aa...Aa...
Nenante Kaadhanna Ladies Ye Lerammaa…
Naakante Preminche Monagaadu Evadammaa
I Love You, Darling… Because You Are Charming
Elaagola Nuvvu Dhakkithe Lakku Chikkinatte..Why Not
Hello Guru Prema Kosameroi Ee Jeevitham
Magaaditho Aadadhaanikelaa Pourusham…
Premichaanu Dheenne… Kaadhantondhi Nanne
Maha Maha Sundharaangule… Pondhaleni Vaanni...Ya Ya
Hello Guru Prema Kosameroi Ee Jeevitham
Magaaditho Aadadhaanikelaa Pourusham…
Kattukunte Ninne Thappa Kattukone Kattukonu
Ottu Pettukuntinammaa Bettu Cheyake...
Allibilli Gaaradeelu… Chellavinka Chinnadhaanaa
Allukove Nannu Neevu Malli Theegalaa
Nee Chethe Paadisthaa Love Song Duet-Lu
Naa Chettho Thinipisthaa Mana Pelli Bobbatlu
Aahaa Naa Pellantaa… Oho Naa Pellantaa...
Abhimanyudu Shashirekha… Andhaala Jantantaa
Achhaa Maine Pyar Kiya… Luchha Kam Nahi Kiya
Ami Thumi Thelakunte… Ninu Levadeeskupothaa.. Are You Ready
Hello Guru Prema Kosameroi Ee Jeevitham...
Magaaditho Aadadhaanikelaa Pourusham…
Premichaanu Dheenne… Kaadhantondhi Nanne...
Maha Maha Sundharaangule… Pondhaleni Vaanni Ha... Ha...
Hello Guru Prema Kosameroi Ee Jeevitham...
Magaaditho Aadadhaanikelaa Pourusham…
Comments