Hey Evvaro Song Lyrics From Vidya Vasula Aham Movie In Telugu & English
సినిమా : విద్య వాసుల అహం
గాయకులు : కళ్యాణి మాలిక్, సునీత ఉపద్రష్ట
సాహిత్యం : కిట్టు విస్సప్రగడ
సంగీతం : కళ్యాణి మాలిక్
నటీనటులు : రాహుల్ విజయ్ & శివాని రాజశేఖర్
గాయకులు : కళ్యాణి మాలిక్, సునీత ఉపద్రష్ట
సాహిత్యం : కిట్టు విస్సప్రగడ
సంగీతం : కళ్యాణి మాలిక్
నటీనటులు : రాహుల్ విజయ్ & శివాని రాజశేఖర్
హే.. ఎవ్వరో మౌనంగా దాగుంది ఎవ్వరో...
హే.. ఎవ్వరో నాకోసం రానుంది ఎవ్వరో...
ఎలా... ఆరా తీసే దారుందో.. లేదో...
పారాకాసి చూడాలేమో అదృష్టం
నా వెంటే ఉంటే చాలు అనుకోవాలా
అందంగా ఉంటుందా అంటూ ఆశే పడుతుండాలా...
అందాకా ఈ ఊహల్లోనా ఊరేగాలా వింతగా... ఆ...
హే (హే) ....ఎవ్వరో(ఎవ్వరో) నాకోసం రానుంది ఎవ్వరో...
రూపురేఖలు చూడాలా...
తీరు తెన్నులు కోరాలా.....
ఇంత ఆలోచన ఉండాలా..
నీడలా దరిచేరాలా ....
హద్దులే గమనించాలా...
ఇంత ఆరాటపడనేలా...
వేకువ నుంచి రాతిరి దాకా వేచి చూస్తుండాలా...
కన్నులు మూసి బొమ్మను వేసి కలలే కంటుండాలా...
ఇన్నాళ్లు నాలోలేని ఇష్టాలే లో లో చేరి
ఇవ్వాలే నిన్ను చూడాలన్న ఆత్రమా...
పరిచయం లేని మనిషైనా
ముందుగా లేని ప్రేమంతా
పెళ్లి కాగానే కలిగేనా.... ఆ....
నిన్నలో ఎంత మందున్నా
కౌగిలింతలు కొత్తేనా
పోల్చి చూస్తుంటే తప్పేగా...ఆ...
అందరిలోను దగ్గరగున్నా హుందాగా ఉండాలా...
ఒంటరి వేళ మీరి ముద్దులు దోచెయ్యలా...
సందేహాలన్నీ పోయి సంతోషాలన్నీ చేరి
స్వర్గంలో ఫిక్స్ అయ్యింది పెళ్లంటారుగా... ఆ...
హే... కాలమా... తీరేనా నాలోన డైలమా...
హలో...అంటూ నాకే ఎదురవుతాడేమో..
ఫ్లో లో పోయే టైపు అవుతాడో
మోమాటం లేకుండా ఉంటే తప్పు అనుకుంటాడో...
అద్జుస్త్ అయి ఓపిగ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ లే అంటాడో...
ఏదైమైనా అయ్యేదేదో కానీరాదా కాలమా...
Movie : Vidya Vasula Aham
Singers : Kalyani Malik, Sunitha Upadrasta
Lyrics : Kittu Vissapragada
Music : Kalyani Malik
Star Cast : Rahul Vijay & Shivani Rajashekhar
Hey... Evvaro Mounangaa Daagundhi Evvaro...
Hey... Evvaro Naakosam Raanundhi Evvaro...
Elaa... Aaraa Teese Daarundho...Ledho...
Paarakaasi Choodalemo Adrustam
Naa Vente Unte Chaalu Anukovaalaa
Andangaa Untundaa Antu Aase Paduthundaalaa...
Andaakaa Ee Oohallonaa Ooregaalaa Vinthagaa...Aa...
Hey (Hey)... Evvaro (Evvaro) Naa Kosam Ranundhi Evvaro...
Roopurekhalu Choodaalaa...
Teeru Thennulu Koraalaa....
Intha Alochana Undalaa...
Needalaa Daricheraalaa...
Haddule Gamaninchaalaa...
Intha Aaratapadanelaa...
Vekuva Nunchi Rathiri Daakaa Vechi Choostundaalaa...
Kannulu Moosi Bommanu Vesi Kalale Kantundaalaa...
Innallu Naalo Leni Isthale Lo Lo Cheri
Ivvale Ninnu Choodalanna Aathramaa...
Parichayam Leni Manishainaa
Mundugaa Leni Premanthaa
Pelli Kaagaane Kaligenaa...Aa.....
Ninnalo Entha Mandhunna
Kougilinthalu Kotthena
Polchi Chustunte Tappegaa...Aa....
Andarilonu Daggaragunnaa Hundaagaa Undaalaa...
Ontari Vela Meeri Muddulu Dhocheyyalaa....
Sandehalanni Poyi Santhoshalanni Cheri
Swargamlo Fix Ayyindi Pellantarugaa...Aa...
Hey...Kaalamaa....Theerenaa Naalona Dilamaa....
Hello...Antu Naake Eduravuthademo...
Flowlo Poye Type Avuthado
Momatam Lekundaa Unte Tappu Anukuntado..
Adjust Ayi Opigga Fifty Fifty Le Antade...
Edaimainaa Ayyededo Kaneeraadaa Kaalamaa....


Comments