Unnana Unnana Song Lyrics From Ippudu Kaka Inkeppudu Song Lyrics In Telugu & English
సినిమా : ఇప్పుడు కాక ఇంకెప్పుడు
గాయకులు : చిన్మయి శ్రీపాద, కృష్ణ చైతన్య
సాహిత్యం : సాహిత్య సాగర్
సంగీతం : సాహిత్య సాగర్
నటీనటులు :హసవంత్ వంగ, నమ్రత దారేకర్,కటలిన్ గౌడ
ఉన్నానా ఉన్నానా నేను… నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే… నే ప్రేమిస్తున్నానా
ఉన్నానా ఉన్నానా నేను… నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే… నే ప్రేమిస్తున్నానా
చనువే చల్లారినట్టు… బరువే నా గుండె చుట్టు
ఏంటో సరికొత్తగ ఉందీ నీతో
పెదవే దాచేసే గుట్టు… కనులే చదివేస్తున్నట్టు
ఎంతో తికమకగా ఉంది నాకు
కాలం, ఓ ఓ… పొడుపుకథలు విసిరిందిలే
మౌనం, ఓ ఓ… మనసుకే తెరలు వేసింది
ఉన్నానా ఉన్నానా నేను… నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే… నే ప్రేమిస్తున్నానా
ముగిసే కథలో మలుపే… మలిచింది నీపై ఇష్టం
తెలిపే దారే లేక… సతమతమౌతున్న నేస్తం
చేరదీసి చేరనన్న చూపుల్లో చేరేదెలా, చేరేదెలా
భాషేలేని బంధాన్ని ముడివేసుకున్ననాడు
ధ్యాసే నువ్వై వస్తున్నా…. అడుగడుగు నీతో నేడు
నా నువ్వైతే అరనవ్వైనా అందిస్తావని చూస్తున్న
ఉన్నా ఉన్నా… మాటే కలపొచ్చుకదా
ప్రాయం, ఓ ఓఓ… చిలిపి పరుగు తీసిందిలే
ప్రాణం, ఓ ఓఓ… నువ్వొద్దన్న నీవెంటే వస్తుంది
ఉన్నానా ఉన్నానా నేను… నీలోనే ఉన్నానా
నాలోనే దాగున్న నిన్నే… నే ప్రేమిస్తున్నానా
ఎపుడు ఎకడో అపుడే అంతటితో సెలవనుకున్న
ఇదిగో ఇపుడే ఇకడే వెనువెంటే నడిచేస్తున్న
హత్తుకున్న పొత్తు పేరు ప్రేమని తెలిసిందిలా
నమ్మేదెలా పెదవే దాటే నీ మాటే బరువెక్కి ఆపేస్తావో
హృదయం దాగే ఓ చోటే… నీ చిత్రం ముద్రిస్తావో
ఉందో లేదో తెలియని ప్రేమకు సతమతమైపోతున్నానా
నేనే నేనా… నేనెపుడూ నువ్వయ్యానా
దూరం, ఓ ఓఓ… ఒడ్డునుంటె తరిగేదెలా
తీరం, ఓ ఓఓ… చేరాలంటె అడుగైనా వెయ్యాలి
Movie : Ippudu Kaka Inkeppudu
Singers : Chinmayee Sripada, Krishna Chaitanya
Lyrics : sahityya sagar
Music : sahityya sagar
Star Cast : Hasvanth Vanga, Namrata Darekar, Katalyn Gowda
Unnana Unnana Nenu… Neelone Unnaanaa
Naalone Daagunna Ninne… Ne Premisthunnaanaa
Unnana Unnana Nenu… Neelone Unnaanaa
Naalone Daagunna Ninne… Ne Premisthunnaanaa
Chanuve Challaarinattu… Baruve Naa Gunde Chuttu
Ento Sarikotthaga Undhee Neetho
Pedave Dhaachese Guttu… Kanule Chadivesthunnattu
Entho Thikamaka Undhi Naaku
Kaalam, Oo Oo… Podupukathalu Visirindhile
Mounam, Oo Oo… Manasuke Teralu Vesindhi
Unnana Unnana Nenu… Neelone Unnaanaa
Naalone Daagunna Ninne… Ne Premisthunnaanaa
Mugise Kathalo Malupe… Malichindhi Neepai Ishtam
Thelipe Dhaare Leka… Sathamathamouthunna Nestham
Cheradeesi Cherananna Choopullo Cheredhelaa, Cheredhelaa
Bhaashe Leni Bandhaanni Mudivesukunnanaadu
Dhyaase Nuvvai Vasthunnaa… Adugadugu Neetho Nedu
Naa Nuvvaithe Aranavvainaa Andhisthaavani Choosthunna
Unnaa Unnaa… Maate Kalapochhukadhaa
Praayam, Oo Oo… Chilipi Parugu Theesindhile
Praanam, Oo Oo… Nuvvoddhanna Neevente Vasthundhi
Unnana Unnana Nenu… Neelone Unnaanaa
Naalone Daagunna Ninne… Ne Premisthunnaanaa
Epudu Ekado Apude Anthatitho Selavanukunna
Idhigo Ipude Ikade Venuvente Nadichesthunna
Hatthukunna Potthu Peru Premani Thelisindhilaa
Nammedhelaa Pedave Daate Nee Maate Baruvekki Aapesthaavo
Hrudhayam Dhaage O Chote… Nee Chithram Mudristhaavo
Undho Ledho Theliyani Premaku Sathamathamaipothunnaanaa
Nene Nenaa… Nenupudu Nuvvayyaanaa
Dhooram, Oo Oo… Oddununte Tharigedhelaa
Theeram, Oo Oo… Cheraalante Adugainaa Veyyaali
Comments