Oohalo Song Lyrics From Bro Movie In Telugu & English
సినిమా : బ్రో
గాయకులు :షణ్ముఖ భరద్వాజ్, హ్రితిక ఆనంది
సాహిత్యం : భాస్కర భట్ల
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు :సాయి రోనక్, నవీన్ చంద్ర, అవికా గోర్,సంజన సారథి
ఊహలో ఉహు ఊగుతూ ఉహు
మనసు మొదటిసారి కొత్త పాట పాడింది
నింగిలో ఉహు తేలుతూ ఉహు
నిన్ను తలుచుకుంటూ నన్ను మరచిపోతుంది
నీకు నన్ను నేను
చూపకుండా దాచుకుంటూ దాటుకుంటూ
నీ వెనక తిరుగుతుంటే దొంగచాటుగా
ఎంత హాయిగుందో చెప్పమంటే
మాటలోనా చెప్పలేను అంత
హాయి కమ్ముకుంది గుండెచాటుగా..
పా ప గా పా ప గా గ మ రీ సా
ని స గా గ గ మా ప మా
పా ప గా పా ప గా గ మ రీ సా
ని స గా గ గ మా ప మా
ప్రేమలో ప్రేమలో పడిపోయా
అసలే నమ్మలేనంతలా..
అందుకే అందుకే అల్లుతున్న
పిచ్చి రాతలనే కవితలా ..
ఇంత కాలానికి చిన్న ప్రాణానికి
ప్రాణమొచ్చిందిలే నిన్ను చూసి
నువ్వు అలవోకగా ఒక్క అరనవ్వుతో
దారి వేసావులే కొత్త బంధానికి
నా మనసులో రాసుకున్న అక్షరాలని
నువ్వు ఎపుడొచ్చి చదివినావో కానీ ..
అచ్చుగుద్దినట్టు అందమైన రంగు బొమ్మలా
నువ్వు గీయగానే నేను కూడా బొమ్మనైతినే
పా ప గా పా ప గా గ మ రీ సా
ని స గా గ గ మా ప మా
ప్రేమలో ప్రేమలో పడిపోయా
అసలే నమ్మలేనంతలా..
అందుకే అందుకే అల్లుతున్న
పిచ్చి రాతలనే కవితలా ..
నువ్వు వచ్చాకనే మాట కలిపాకనే
రెక్క తొడిగింది నాలోని ఆశ
నువ్వు నచ్చావనే మనసు అంటోందిలే
ఒప్పుకోదింకా నేనేంత బాధించినా
నా కళ్లలోనా దాచుకున్నా రంగు కనులని
నువ్వు ఎంతలాగా వెతికినావో కానీ
నీ రాకతోనే తప్పకుండా తీరుతాయని
గట్టి నమ్మకంగా ఉంది నాకు ఎందుకో మరి
ప్రేమలో ప్రేమలో పడిపోయా
అసలే నమ్మలేనంతలా..
అందుకే అందుకే అల్లుతున్న
పిచ్చి రాతలనే కవితలా ..
ఊహలో ఉహు ఊగుతూ ఉహు
మనసు మొదటిసారి కొత్త పాట పాడింది
నింగిలో ఉహు తేలుతూ ఉహు
నిన్ను తలుచుకుంటూ నన్ను మరచిపోతుంది
Movie : BRO
Singers : Shanmukha Bharadwaj & Hritika Aanandi
Lyrics : Bhaskara Bhatla
Music : Sekhar Chandra
Star Cast : Avika gor, Naveen Chandra, Sai Ronak, Sanjana Sarathy
oohalo uhu oogutu uhu
manasu modatisari kotta paata padindi
ningilo uhu thelutu uhu
ninnu taluchukuntu nannu marachipotundi
neku nannu nenu
chupakunda dachukuntu daatukuntu
nee venaka tirugutunte dongachaatugaa
entha hayigundoo cheppamante
maatalonu cheppalenu antha
haayi kammukundi gunde chaatugaa...
paa pa ga paa pa ga ma ree saa
ni sa ga ga ga maa pa maa
paa pa ga paa pa ga ma ree saa
ni sa ga ga ga maa pa maa
premalo premalo padipoya..
asale nammalenathala..
anduke anduke allutunna
pichhi rathalane kavitalaa..
intha kaalaniki chinna prananiki
pranamochhindile ninnu chusi
nuvvu alavokagaa okka aranavvutho
daari vesavule kotta bandhaniki
naa manasulo rasukunna aksharalani
nuvvu eppudochhi chadivinaavoo kaani...
achhuguddinattu andamaina rangu bommalaa..
nuvvu geeyagaane nenu kuda bommanaithine..
paa pa ga paa pa ga ma ree saa
ni sa ga ga ga maa pa maa
premalo premalo padipoya..
asale nammalenathala..
anduke anduke allutunna
pichhi rathalane kavitalaa..
nuvvu vachhakane maata kalipakane
rekka thodigindi naloni aasa
nuvvu nachhavane manasu antondhile
oppukodinka nenetha bhadinchina
naa kallalona dachukunna rangu kanulani
nuvvu enthalaga vetikinavoo kaani
nee raakathone tappakunda teerutayani
gatti nammakamgaa undi naku enduko mari
premalo premalo padipoya..
asale nammalenathala..
anduke anduke allutunna
pichhi rathalane kavitalaa..
oohalo uhu oogutu uhu
manasu modatisari kotta paata padindi
ningilo uhu thelutu uhu
ninnu taluchukuntu nannu marachipotundi
Comments